Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. International
  3. తుఫాన్ బీభత్సం.. 442మంది మృతి
ADVERTISEMENT 

తుఫాన్ బీభత్సం.. 442మంది మృతి

International Sakshi User Sakshi Sakshi Time Nov 30, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
floods123.jpg

ఇండోనేషియాలో సెన్యార్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వరదల కారణంగా  ఆదేశంలో ఇప్పటి వరకూ 442 మంది మృతి చెందారు. అంతే కాకుండా ప్రధాన రహదారులు దెబ్బతిని జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. విద్యుత్, ఇంటర్నెట్ సేవలు చాలా చోట్ల పనిచేయడం లేదు,

ఆగ్నేయాసియా ప్రాంతాన్ని తుఫానులు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ తుఫానుల కారణంగా ఆ ప్రాంతంలోని పలు దేశాలలో వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందగా వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. తుఫాన్ కారణంగా ఇండోనేషియాలో పలు భవనాలు నీట మునిగాయి. గాలి తీవ్రతకు కొండచరియలు విరిగిపడగా పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. దీని కారణంగా వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ తుఫాన్ వల్ల తన సర్వస్వం కోల్పోయానని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఇండోనేషియా ప్రకృతి విపత్తు శాఖ తెలిపింది. తమ సహాయక బృందాలు ఇప్పటివరకూ వేల సంఖ్యలో ప్రజలను రక్షించాయని తెలిపారు. అయినప్పటికీ ఇంక పెద్ద మెుత్తంలో ప్రజలు నీటిలో చిక్కుకున్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో ఆహారం దొరకక ప్రజలు నిత్యావసర సామాగ్రి ఉన్న దుకాణాలను లూటీ చేశారని తెలిపారు.

కాగా థాయ్ లాండ్  భారీవరదల కారణంగా ఇప్పటివరకూ మృతి చెందిన వారి సంఖ్య 170 కి చేరుకుంది. సోంగ్ల్కా ప్రావిన్సులో నీరు పది అడుగుల మేర నిలిచింది. భారీ వరదల కారణంగా ఈ నెల 11న ఇక్కడ జరగాల్సిన క్రీడా వేదికలను బ్యాంకాక్ కు మార్చారు.

వియత్నాంలోనూ అకాల వరదలకారణంగా  98మంది మృతి చెందారు. శ్రీలంకలోనూ  వరదల కారణంగా 123మంది మృతి చెందగా వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఆదేశానికి భారత్  ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో భారత్ సాయం ప్రకటించింది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
indonesia
Cyclone
effect
huge
loss
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఉత్తర ఒడిశా దగ్గర తీరాన్ని దాటిన వాయుగుండం

ఉత్తర ఒడిశా దగ్గర తీరాన్ని దాటిన వాయుగుండం

ఎల్‌ నినోను బ్లేమ్ చేయొద్దు.. అసలు కారణాలు వేరే!

ఎల్‌ నినోను బ్లేమ్ చేయొద్దు.. అసలు కారణాలు వేరే!

హాట్‌ కేకుల్లా బీటీఎస్‌ టికెట్ల అమ్మకాలు

హాట్‌ కేకుల్లా బీటీఎస్‌ టికెట్ల అమ్మకాలు

మహా ప్రళయం! జంగ్మీ తుఫాను రౌద్రరూపం.. గాలిలో ఎగిరిపడుతున్న కార్లు!

మహా ప్రళయం! జంగ్మీ తుఫాను రౌద్రరూపం.. గాలిలో ఎగిరిపడుతున్న కార్లు!

అమెరికాకు ఇరాన్ షాక్‌: 12 రోజుల్లో వేల కోట్ల సైనిక సంపత్తి బుగ్గి

అమెరికాకు ఇరాన్ షాక్‌: 12 రోజుల్లో వేల కోట్ల సైనిక సంపత్తి బుగ్గి

ఫార్మాకు రూ.5,000 కోట్ల నష్టం

ఫార్మాకు రూ.5,000 కోట్ల నష్టం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.