Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

మద్యపానం తగ్గించాలా? ఓ చిట్కా పాటించండి..

Family Sakshi User Sakshi Sakshi Time Feb 17, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Binge-Drinking.jpg

అధ్యయన ఫలితాలను వెల్లడించిన శాస్త్రవేత్తలు...

మద్యం తాగడం వల్ల  క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని వివరిస్తూ హెచ్చరించడం ఓ రకమైతే, అందుకు భిన్నంగా ఓ చిట్కా ద్వారా కూడా మద్యపాన పరిమాణాన్ని తగ్గించవచ్చు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో నిర్వహించిన  ఓ అంతర్జాతీయ అధ్యయనం ఈ విషయాన్ని తేల్చింది. ది అడిక్టివ్‌ బిహేవియర్స్‌ వేదికగా ఈ ఆసక్తికర అధ్యయనం ప్రచురితమైంది.

దాదాపు  8,000 మంది ఈ అధ్యయనంలో పాల్గొనగా వారిని వేర్వేరు గ్రూపులుగా విభజించి, మద్యపానం గురించిన  వివిధ ప్రకటనలను,  సందేశాలను చూపించారు. అలాగే  ‘మద్యపానం అనేది క్యాన్సర్‌ వ్యాధికి  కారణమవుతుందనే అవగాహన కలిగించడంతో పాటు  మద్యం వల్ల కలిగే పలు నష్టాలను  విశదీకరించారు.  మద్యం అతిగా సేవించడం వల్ల క్యాన్సర్‌ మాత్రమే కాదు.  గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు, చిత్తవైకల్యం (డిమెన్షియా) లతో పాటు అకాల మరణ ప్రమాదం కూడా పొంచి ఉంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 7 శాతం అకాల మరణాలకు ఆల్కహాల్‌ వినియోగం కారణంగా తేలింది.

‘‘ఇలాంటి అంశాలతో పాటు మద్యం క్యాన్సర్‌ కారకమని చాలా మందికి తెలియదు. మద్యపాన ప్రియులకు తెలియజేయవలసిన ముఖ్యమైన సమాచారం ఇది‘ అని ఆస్ట్రేలియాలోని ది జార్జ్‌ ఇన్సి్టట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ కు చెందిన ఆర్థికవేత్త  వినియోగదారు మనస్తత్వవేత్త సైమోన్‌ పెటిగ్రూ అన్నారు. అయితే ఇలాంటి అవగాహన కలిగించడం అనేది  పరిష్కారంలో ఒక భాగం మాత్రమే, ఈ వ్యసనం వల్ల కలిగే ఆరోగ్య సంబంధ ప్రమాదాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడానికి మనం వారికి ఇతర ఆలోచనలను కూడా ఇవ్వాలి‘ అని ఈ పరిశోధన సందర్భంగా పెటిగ్రూ అభిప్రాయపడ్డారు.   దీనికి అనుగుణంగానే సీరియస్‌ ప్రమాదాలతో పాటు మరికొన్ని తేలికపాటి మార్గాలను కూడా సూచించారు. 

అలాంటి వాటిలో ఒక చిట్కా బాగా ప్రభావం చూపిందని వారు గుర్తించారు.  ‘తీసుకుంటున్న ఆల్కహాల్‌ గురించిన సమాచారాన్ని నిర్ధిష్ట ఆచరణాత్మక చర్యతో పాటుగా వారు తీసుకుంటున్న  పానీయాల విశేషాలు, అలాగే వాటి సంఖ్యను లెక్కించడం  వల్ల  వారు తీసుకునే మద్యం పరిమాణం తగ్గుతుందని మేం కనుగొన్నాం‘ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఏతావాతా వీరు చెబుతోంది ఏమిటంటే... లెక్కా గిక్కా ఏం లేకుండా పెగ్గుల కొద్దీ విస్కీలు, బ్రాందీలు, సీలాలకు సీసాలు బీర్లు తాగేసేవారికి... వారు తాగుతున్న మద్యం పరిమాణాన్ని లెక్కించి తెలియజెప్పడం అనేది మద్య పాన తీవ్రతను తగ్గిస్తుంది అని.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Satya Stories
Alcohol
tips
survey
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మంచినీళ్లు ఇవ్వలేదని మాతృమూర్తినే కడతేర్చాడు

మంచినీళ్లు ఇవ్వలేదని మాతృమూర్తినే కడతేర్చాడు

టమాటాలో పులుపు తగ్గింది!

టమాటాలో పులుపు తగ్గింది!

రాష్ట్రంలో 76.36% ఓట్లు మ్యాపింగ్‌

రాష్ట్రంలో 76.36% ఓట్లు మ్యాపింగ్‌

SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు

SIR పేరుతో టార్గెట్ చేసి ఓటర్లును తొలగిస్తున్నారు

నేటి నుంచే సర్ స్టార్ట్.. BLOలు అడిగే వివరాలేంటి?

నేటి నుంచే సర్ స్టార్ట్.. BLOలు అడిగే వివరాలేంటి?

సారం లేని సారా కథలు

సారం లేని సారా కథలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.