Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

ఎక్కడ చూసినా సీతాఫలాలే, ఇవిగో సింపుల్‌ అండ్‌ టేస్టీ రెసిపీస్‌

Family Sakshi User Sakshi Sakshi Time Oct 25, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
custard_20apple-kulfie.jpg

తియ్యని రుచికరమైన సీతాఫలాల గురించి ఎంత చెప్పినా తక్కువే! అలాంటి సీతాఫలం గుజ్జుతో స్వీట్‌ రెసిపీలను చేసుకుంటే 
ఆ రుచి ఇంకా అమోఘం! 

మార్కెట్లో ఎక్కడ చూసినా  చక్కగా పండిన సీతాఫలాలు  రారమ్మని నోరూరుస్తున్నాయి. ఇవాల్టి టిప్‌ ఆఫ్‌ ది డేలో  భాగంగా  రెగ్యులర్‌గా చేసుకుని తినే  స్వీట్స్‌కి కూడా సీతాఫలం గుజ్జును వాడి, వాటికి కొత్త రుచిని ఇవ్వొచ్చు. అదెలానో చూద్దామా!

కుల్ఫీ
కావలసినవి: సీతాఫలం గుజ్జు – ఒక కప్పు (గింజలు తీసెయ్యాలి); పాలు – 3 కప్పులు; పంచదార లేదా కస్టర్డ్‌ మిల్క్‌ – సరిపడా; యాలకుల పొడి – చిటికెడు (అభిరుచిని బట్టి);

చదవండి: ఇషా, ఆకాష్‌ అంబానీ బర్త్‌డే: తరలి వెళ్లిన తారలు

తయారీ: ఒక గిన్నెలో పాలు   పోసి బాగా మరిగించాలి. పాలు సగం అయ్యేంతవరకు చిన్నమంటపై కాగనివ్వాలి. ఆ తర్వాత, పంచదార లేదా కస్టడ్‌ మిల్క్, యాలకుల  పొడి వేసి కలపాలి. మిశ్రమం చల్లగా అయిన తర్వాత, అందులో సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లో పోసి, ఫ్రీజర్‌లో రాత్రంతా ఉంచాలి. కుల్ఫీ గట్టిపడిన తర్వాత, మౌల్డ్స్‌ నుంచి తీసి తింటే అదిరిపోతుంది.


కలాకండ్‌
కావలసినవి:  పాలు – 2  లీటర్లు; సీతాఫలం గుజ్జు – ఒక కప్పు (గింజలు లేకుండా చూసుకోవాలి); పంచదార  పొడి – అర కప్పు; నిమ్మరసం – 2 టీ స్పూన్లు; యాలకుల పొడి – ఒక టీ స్పూన్‌; నెయ్యి – ఒక టీస్పూన్‌.

తయారీ: మొదట, ఒక లీటరు  పాలను మరిగించి సగం అయ్యేంత వరకు ఉడికించాలి. మరో లీటరు పాలను వేరే గిన్నెలో మరిగిస్తుండగా, అందులో నిమ్మరసం వేసి ఆ పాలను విరగొట్టాలి. వాటిని పలుచటి గుడ్డలో వేసి నీరు లేకుండా పిండాలి. అప్పుడది పనీర్‌ అవుతుంది. మరోపాత్రలో మరుగుతున్న పాలలో ఈ పనీర్, పంచదార  పొడి, యాలకుల  పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించి, చివరగా సీతాఫలం గుజ్జును వేసి బాగా కలపాలి. ఒక పళ్లానికి నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని దానిపై సమానంగా పరచాలి. పైన బాదం, పిస్తా తరుగుతో గార్నిష్‌ చేసుకుని చల్లారనివ్వాలి. అనంతరం నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేయవచ్చు.

సీతాఫలం బాసుంది
కావలసినవి: సీతాఫలం గుజ్జు – ఒక కప్పు (గింజలు తొలగించి మిక్సీ పట్టుకోవాలి);పాలు – ఒకటిన్నర లీటర్లు; పంచదార – 5 టేబుల్‌ స్పూన్లు; యాలకుల పొడి – ఒక టీస్పూన్‌; బాదం, పిస్తా తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు; కుంకుమ పువ్వు – కొద్దిగా.

తయారీ: ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి సగం అయ్యేంత వరకు బాగా మరిగించాలి. పాలు అడుగున అంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలిపాలు చిక్కబడిన తర్వాత, అందులో పంచదార, యాలకుల  పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. మరో 5 నిమిషాలు ఉడికించి, స్టవ్‌ ఆఫ్‌ చేసి,పాల మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, సీతాఫలం గుజ్జు, బాదం, పిస్తా తరుగు వేసి కలపాలి. ఈ బాసుందిని ఫ్రిజ్‌లో సుమారు 2–3 గంటలు ఉంచి సర్వ్‌ చేయాలి.

ఇదీ చదవండి: రూ. 1.75 - 5.27 కోట్లదాకా జీతం : ఆ 600 మందికి సుదర్శన్‌ కామత్‌ ఆఫర్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Custard Apple
recipies
Kulfi
Tip of the Day
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ష్ గోయెంకా ఇష్టపడే శీతాకాలపు చిరుతిండి..!

హర్ష్ గోయెంకా ఇష్టపడే శీతాకాలపు చిరుతిండి..!

రూ. 5 వేలతో మొదలై కోటి దాకా :  సక్సెస్‌ స్టోరీ

రూ. 5 వేలతో మొదలై కోటి దాకా : సక్సెస్‌ స్టోరీ

అదిరిపోయే రుచి : ఉసిరితో ఇన్ని రకాలు చేయొచ్చు తెలుసా?

అదిరిపోయే రుచి : ఉసిరితో ఇన్ని రకాలు చేయొచ్చు తెలుసా?

ఎప్పుడూ చేయని వెరైటీ వంటకాలు టేస్టీ.. టేస్టీగా చేసేద్దాం ఇలా..!

ఎప్పుడూ చేయని వెరైటీ వంటకాలు టేస్టీ.. టేస్టీగా చేసేద్దాం ఇలా..!

జిలేబీ, సమోసా, గులాబ్‌ జామూన్‌ వంటకాలు ఎవరు తయారు చేశారంటే..!

జిలేబీ, సమోసా, గులాబ్‌ జామూన్‌ వంటకాలు ఎవరు తయారు చేశారంటే..!

ఈ దీపావళి స్వీట్స్‌ కిలో ఏకంగా రూ. 1.1 లక్షలు? ఎందుకింత ఖరీదంటే..

ఈ దీపావళి స్వీట్స్‌ కిలో ఏకంగా రూ. 1.1 లక్షలు? ఎందుకింత ఖరీదంటే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.