Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

వాట్‌ ఏ క్రియేటివిటీ..! చీరల దుకాణంలో చాట్‌జీపీటీ తరహాలో..

Family Sakshi User Sakshi Sakshi Time Aug 6, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
chat.jpg

క్రియేటివిటీ ఉంటే..అద్భుతాలకు కొదువు ఉండదు. కాస్త టాలెంట్‌కి సృజనాత్మకత తోడైతే..ఎన్నో గొప్ప ఆవిష్కరణలు ఆవిష్కృతమవుతాయి. అందుకు ఉదాహారణే ఈ చీరల దుకాణంలోని సరికొత్త తీరు ప్రకటన. ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో గానీ ఐడియా మాత్రం అదిరిపోయింది. 

బెంగళూరులోని ఒక చీరల దుకాణం చాట్‌జీపీటీ శైలి చాట్‌బాట్‌ మాదిరిగా అడ్వర్టైస్‌మెంట్‌ అందరిన్నీ తెగ ఆకట్టుకుంటోంది. అ‍్కడ స్టోర్‌లో చాట్‌ జీపీటీ శైలిలో ఒక డిస్‌ప్లేని ఏర్పాటు చేశారు. అది వరమహాలక్ష్మీ పండుగను ఎందుకు చేసుకుంటారనే దాని గురించి వివరిస్తుంది. ఈ విధానం కస్ట్‌మర్‌లకు ఆసక్తిని రేకెత్తించేలా తెగ ఆకట్టుకుంటుంది. 

చివరగా అది దక్షిణ భారతదేశంలోని వివాహిత మహిళలు సంతానం, విజయం, ధన కనక వస్తు వాహనాలు సిద్ధించాలని లక్ష్మీ దేవిని పూజించే పండుగే ఇది అని పండుగ ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది. వరమహాలక్ష్మీ పండుగకు ముందు ఇలా చీర దుకాణంలో ఏర్పాటు చేసిన తీరు కస్టమర్లను ఆకట్టుకునే సరికొత్త ట్రిక్కుగా పలువురు వ్యాఖ్యానించారు. 

అయితే ఇలా బెంగళూరు స్థానిక చీరల దుకాణంలో చాట్‌జీపిటీ మొబైల్‌ ఇంటర్‌ఫేస్‌ని ఉపయోగించడం మాత్రం ఇదే తొలిసారి. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం బెంగళూరు ప్రజల రోజువారీ జీవితంలో సాంకేతికత ఎలా మిళితం అవుతుందో స్పష్టంగా తెలుస్తోందని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. కాగా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని దక్షిణి భారతదేశంలో  ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. దీనిని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు.

Local saree shop in Bangalore using ChatGPT mobile interface for an ad is a first. 

Earlier it would be the Google search bar design. 

Just Bangalore things I guess. pic.twitter.com/TA5664tJAs

— Osborne Saldanha (@os7borne) August 5, 2025

 

(చదవండి: Sravana Sukravaram‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’...సెల్ఫీ షేర్‌ చేయండి!)

(చదవండి: స్ట్రీట్‌లైట్ ఆంటీ': భద్రతకు వెలుగుగా నిలిచింది..!)

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Bengalur
Saree Shop
ChatGPT
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నాలుగు ఏఐ మోడల్స్ ఫెయిల్.. 10/10 స్కోర్‌ చేసిన మానవ మేథ!

నాలుగు ఏఐ మోడల్స్ ఫెయిల్.. 10/10 స్కోర్‌ చేసిన మానవ మేథ!

భార్య ప్రెగ్నెన్సీ బ్రేక్: వైరల్ అవుతున్న ఏఐ ప్లాన్!

భార్య ప్రెగ్నెన్సీ బ్రేక్: వైరల్ అవుతున్న ఏఐ ప్లాన్!

మెడికల్ సలహాల్లో ఏఐకి 76 శాతం మార్కులు!

మెడికల్ సలహాల్లో ఏఐకి 76 శాతం మార్కులు!

యూఎస్‌ పరిపాలన, శాసన ప్రక్రియలో ఏఐ పాగా

యూఎస్‌ పరిపాలన, శాసన ప్రక్రియలో ఏఐ పాగా

బెంగళూరులో ఎన్టీఆర్ క్రేజ్.. సింహాద్రి సీన్‌ రిపీట్‌ (వీడియో)

బెంగళూరులో ఎన్టీఆర్ క్రేజ్.. సింహాద్రి సీన్‌ రిపీట్‌ (వీడియో)

చాట్‌జీపీటీని బాయ్‌కాట్‌ చేసిన 25 లక్షల మంది!

చాట్‌జీపీటీని బాయ్‌కాట్‌ చేసిన 25 లక్షల మంది!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.