Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT

చలికి ఏమాత్రం చలించని.. ‘కలువ రహస్యాలు’

Family Sakshi User Sakshi Sakshi Time Jan 24, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
lotus-flowers.jpg

చలికాలంలో మనమంతా శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకు స్వెట్లర్లు, హీటర్లు లాంటివాటిని ఆశ్రయిస్తుంటాం. అయితే మొక్కలు చలికాలంలో వెచ్చిదనం కోసం ఏం చేస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. బయట భారీగా మంచు కురుస్తూ, చలి గాలి వణికిస్తున్న సమయంలో కొన్ని  మొక్కలు  తమ లోపల 35° సెంటీగ్రేడ్‌ వరకు వేడిని పుట్టించుకుంటాయి. ఇదే మాదిరిగా ఒక పుష్పం చలి కాలంలో  రాత్రి వేళ కీటకాలకు వెచ్చని ‘లగ్జరీ రూమ్’లా మారుతుంది. కమల పుష్పం మొదలుకొని ‘డెడ్ హార్స్ లిల్లీ’ వరకు..  ఇవన్నీ తమ గర్భంలో  అద్భుతమైన ‘థర్మోజెనిసిస్’ రహస్యాలను దాచుకున్నాయి.  దీనిపై ఇటీవల జరిగిన పరిశోధనల్లో  వెల్లడైన వివరాలు శాస్త్రవేత్తలను సైతం తెగ ఆశ్చర్యపరుస్తున్నాయి.

థర్మోజెనిసిస్ అంటే..
శీతాకాలంలో పక్షులు, జంతువులు చలిని తట్టుకునేందుకు ప్రకృతి వాటికి అనువైన శరీర  ఆకృతిని ఇచ్చిందని మనం ఎక్కడో చదివేవుంటాం. అయితే మొక్కలు కూడా తమ శరీర ఉష్ణోగ్రతను పెంచుకోగలవు అనే విషయం మీకు తెలుసా? దీనిని ‘థర్మోజెనిసిస్’ అంటారు. కణాలలోని మైటోకాండ్రియా ఆహారాన్ని ఏటీపీగా మార్చే క్రమంలో కొంత శక్తి వేడి రూపంలో విడుదలవుతుంది. అయితే ‘ఆల్టర్నేటివ్ ఆక్సిడేస్’ అనే ఎంజైమ్ సాయంతో కొన్ని ప్రత్యేక మొక్కలు చక్కెరల నుండి నేరుగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఉత్తర, మధ్య భారతదేశపు సరస్సుల్లో పెరిగే కమల పుష్పం ఇందుకు ఒక అద్భుత ఉదాహరణగా నిలిచింది.

బయటి ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా..
వేసవి కాలం ప్రారంభంలో వికసించే కమలం మూడు, నాలుగు రోజుల పాటు వికసించి ఉంటుంది. బయట ఉష్ణోగ్రత 10°C కి పడిపోయినా, దాని లోపల మాత్రం 30-35°C వేడి నిరంతరం కొనసాగుతుంది. పుష్పం రేకుల కొనలు పింక్ రంగులోకి మారినప్పుడు ఈ వేడి పుట్టడం మొదలవుతుంది. ఈ ఉష్ణోగ్రత  ఆ పుష్పం నుంచి సుగంధం వెదజల్లడానికి తోడ్పడుతుంది. దీనివల్ల కీటకాలు ఆకర్షితమై, పరాగసంపర్కం సులభతరం అవుతుంది.

కీటకాలకు వెచ్చని గదిలా..
కమలంలోని మధ్య భాగంలో పిస్టిల్స్  తొలుత పరిపక్వం చెందుతాయి. పుష్టంలోని వేడికి ఆకర్షితమైన తేనెటీగలు, తుమ్మెదలు దాని లోపలికి చేరుకుంటాయి. మధ్యాహ్నం వేళ పుష్పం రేకులు మూసుకుపోతాయి. కీటకాలకు రాత్రి పూట ఒక వెచ్చని గదిలా రక్షణ కల్పిస్తాయి. మరుసటి రోజు ఉదయం పువ్వు వికసించే సమయానికి పుప్పొడి సిద్ధమవుతుంది. కీటకాలు ఈ పుప్పొడిని అద్దుకుని వేరే మొక్కలకు వెళ్లడం ద్వారా ‘క్రాస్ పాలినేషన్’ జరుగుతుంది. ఇది మొక్కల జన్యు వైవిధ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

కాల్షియం అయాన్ల మ్యాజిక్‌
మొక్కలో ఇలా ఉష్ణోగ్రత పెరగడానికి కాల్షియం అయాన్లు ఒక ‘ఆన్ స్విచ్’లా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. వేడి సమయంలో కణాలలోని కాల్షియం స్థాయి నాలుగు రెట్లు పెరుగుతుంది. ఇది మైటోకాండ్రియాను వేగంగా పనిచేయమని సిగ్నల్ ఇస్తుంది. ఈ ప్రక్రియలో మొక్కలో నిల్వ ఉన్న స్టార్చ్, కొవ్వు పదార్థాలు పెద్ద మొత్తంలో వినియోగమై, వేడిని ఉత్పత్తి చేస్తాయి. పుష్పంలోని ఇతర భాగాల కంటే పిస్టిల్స్ ఉన్న పైభాగం 4-5°C ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది.

మంచును సైతం కరిగిస్తూ..
ఉత్తర అమెరికాలో పెరిగే ‘ఈస్టర్న్ స్కంక్ క్యాబేజీ’ మరో అడుగు ముందుకేసి, మంచును సైతం కరిగించేస్తుంది. వసంతకాలం ఆరంభంలో ఇది మంచు పొరలను చీల్చుకుని పైకి రావడానికి  వేడిని పుట్టిస్తుంది. దీని నుండి వచ్చే గాఢమైన వాసన వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బీటిల్ పురుగులు మంచు కురిసే సమయంలో ఈ పువ్వు ఇచ్చే వెచ్చదనం కోసం  చేరుకుంటాయి.

కుళ్లిన వాసనతో ఆకట్టుకుంటూ..
సార్డీనియాలో కనిపించే ‘డెడ్ హార్స్ ఏరమ్ లిల్లీ’ కథ మరింత విభిన్నం. ఇది వేడిని ఉపయోగించి ఒక రకమైన కుళ్లిన వాసనను (డైమిథైల్ డైసల్ఫైడ్) విరజిమ్ముతుంది. ఇది కుళ్లిన మాంసం వాసనను పోలి ఉంటుంది. మాంసం కోసం వెతికే ‘బ్లోఫ్లైస్’ ఈ వాసనకు ఆకర్షితమై తండోపతండాలుగా వస్తాయి. ఈ విధంగా ప్రకృతిలో భాగమైన మొక్కలు తమ మనుగడ కోసం, పరాగసంపర్కం కోసం ఉష్ణోగ్రతను ఒక ఆయుధంగా వాడుకోవడం నిజంగా అద్భుతమని చెప్పుకోవచ్చు. 

ఇది కూడా చదవండి: Bangladesh: మోగిన ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 12న పోలింగ్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Lotus
flowers
Heater
natural
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఖర్చు లేకుండా.. ప్రశాంతతను చేకూర్చే సహజ ఔషధం ఇదే..!

ఖర్చు లేకుండా.. ప్రశాంతతను చేకూర్చే సహజ ఔషధం ఇదే..!

పువ్వులే డ్రెస్సులు!

పువ్వులే డ్రెస్సులు!

మార్చి ప్రత్యేకం: విశ్వం మెచ్చిన వింత పూలు

మార్చి ప్రత్యేకం: విశ్వం మెచ్చిన వింత పూలు

సీమంతం వేడుకలో భార్యకు సర్‌ప్రైజ్‌, వైరల్‌ వీడియో

సీమంతం వేడుకలో భార్యకు సర్‌ప్రైజ్‌, వైరల్‌ వీడియో

ఆంధ్రా కశ్మీర్‌లో 'విదేశీ' సిరులు

ఆంధ్రా కశ్మీర్‌లో 'విదేశీ' సిరులు

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.