Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

మార్వెలస్‌.. మ్యూరల్స్‌..

Family Sakshi User Sakshi Sakshi Time Jul 14, 2024 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
464.jpg

రాజుల కోటలు, ప్యాలస్‌ల వైభవాన్ని మన ఇంటికీ తీసుకురావచ్చు మ్యూరల్స్‌తో! చిన్న చిన్న ఆర్ట్‌ పీస్‌ల నుంచి గోడ మొత్తం పరచుకునేలా రూపుదిద్దుకునే మ్యూరల్స్‌ ఇప్పుడు ఇంటీరియర్‌లో అందమైన పాత్రను పోషిస్తున్నాయి. మన అభిరుచి.. సృజనకు అద్దం పడుతున్నాయి.

మ్యూరల్స్‌ని గోడ లేదా పైకప్పుకు డిజైన్‌ చేసే ఒక గ్రాఫిక్‌ ఆర్ట్‌గా చెప్పవచ్చు. ఖాళీ గోడను కాన్వాస్‌గా మార్చే అద్భుతమైన కళ ఇది. చిన్న చిన్న ఆకృతుల నుంచి గ్రాండ్‌ స్టేట్‌మెంట్‌ వరకు, పారిస్‌ వీధుల నుంచి  మాల్దీవుల ప్రశాంతమైన బీచ్‌ల వరకు కళ్లను కట్టిపడేసే గ్రాఫిక్స్‌ను గోడల మీద కొలువుదీరుస్తుంది. మరో ప్రపంచానికి కిటికీ వంటిదిగా పేరొందిన ఈ కళ ద్వారా ఒక కథనే చెప్పవచ్చు.

మ్యూరల్స్‌.. వాల్‌పేపర్స్‌..
మ్యూరల్స్‌ వ్యయప్రయాసలతో కూడుకున్నవనిపిస్తే వాటిని తలపించే వాల్‌ పేపర్స్‌ని ఎంచుకోవచ్చు. నచ్చిన ఆకృతులు, దృశ్యాల వాల్‌ పేపర్స్‌  లివింగ్‌ రూమ్, ఆఫీసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జలపాతాలు, పచ్చటి మైదానాలతో పెయింట్‌ అయిన వాల్‌ పేపర్స్‌ ఏ గదినైనా ప్రశాంతంగా కనిపించేలా చేస్తాయి. గెలాక్సీలు, కోటలతో వాల్‌ పేపర్స్‌ పిల్లల గదులను మురిపిస్తాయి. వీటిని మార్చేసుకోవడమూ సులువే. కాబట్టి మ్యూరల్స్‌ భారం అనుకున్న వాళ్లు వాల్‌ పేపర్స్‌కి స్టిక్‌ అవొచ్చు. 

మ్యూరల్స్‌కే ఓటు వేసే వాళ్లు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి..

  • కుడ్యచిత్రాలను స్థలాన్ని బట్టి డిజైన్‌ చేయించుకునే     వీలుంటుంది. విశాల మైదానాలున్న కుడ్యచిత్రాల అలంకరణ వల్ల ఆ గది కూడా విశాలంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

  • ముదురు రంగులు పెద్ద పెద్ద హాల్స్‌కు బాగుంటాయి. చిన్న గదులకైతే లైట్‌ షేడ్స్‌నే ఎంచుకోవాలి.

  • నిర్వహణ విషయానికొస్తే.. కుడ్యచిత్రం తాజాగా కనిపించాలంటే మెత్తని తడిగుడ్డతో తుడిస్తే సరిపోతుంది. ఆ కళాఖండం దీర్ఘకాలం మన్నాలంటే రసాయనాలు, స్క్రబ్స్‌ వంటివి వాడకూడదు.

    మ్యూరల్‌ పెయింటింగ్‌ డిజైన్స్‌ని చిత్రించి, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో గోడలను కళాఖండాలుగా తీర్చిదిద్దుతున్నారు. వీటిలో రంగులే కాదు ఎలక్ట్రిక్‌ వెలుగులూ జతచేరాయి కొత్తగా!

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
family
Funday
Technology
historical
home
graphics
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

'దటీజ్‌ మహాలక్ష్మి' ఎంత ముద్దుగుందో..!

'దటీజ్‌ మహాలక్ష్మి' ఎంత ముద్దుగుందో..!

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

ఎంఎంటీఎస్‌.. నయాలుక్‌..!

ఎంఎంటీఎస్‌.. నయాలుక్‌..!

ఆధ్యాత్మిక జ్వాల..

ఆధ్యాత్మిక జ్వాల..

అక్కడికే ఎక్కువమంది!

అక్కడికే ఎక్కువమంది!

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

కోర్టు కార్యకలాపాలు – ప్రాంతీయ భాషలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.