Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

రికార్డ్‌ సేల్‌ : పోకీమాన్ కార్డులతో రూ.3.8 కోట్లు సంపాదించాడు

Family Sakshi User Sakshi Sakshi Time Oct 28, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Pokemancards.jpg

బాల్యం నుంచి కొంతమందికి పోకీమాన్ కార్డులను సేకరించడం ఒక హాబీ. ఆ హాబీతోనే మలేషియాకు చెందిన పోకీమాన్ అభిమాని  ఒకరు అరుదైన రికార్డ్‌ సృష్టించాడు. చిన్ననాటి అభిరుచి, కోట్ల ఆస్తిగా మారిన వైనం నెట్టింట విశేషంగానిలుస్తోంది.

 
ప్యాషన్ నుండి లెగసీ వరకు సాగిన ఈ ట్రేడింగ్‌ కార్డ్‌ సేకరణతో ఏకంగా (1.87 మిలియన్ల రింగెట్లు) రూ.3.8 కోట్లను సాధించాడు. మలేషియా పోకీమాన్ కార్డ్ ఔత్సాహికుడు షా ఆలం​కి చెందిన  డామిరల్ ఇమ్రాన్‌ సోషల్ మీడియాలో  ఈ సేల్‌ గురించి ప్రకటించాడు.  ప్యాషన్, హార్డ్ వర్క్ , లెగసీ  స్టోరీ అంటూ  తన విజయగాథను షేర్‌ చేశాడు. ప్రతీకార్డు, ప్రతీ బాక్స్‌, ప్రతీ నిద్రలేని రాత్రికి దక్కిన ఫలితమిదని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌లో ఒక రూమ్‌ అంతా పోకీమాన్ కార్డ్ బాక్స్‌లు నిండి ఉండటం గమనించ వచ్చు.  ‘‘ ఇవి నా ప్రయాణంలో చాలా అద్భుతమైన క్షణాలు. ప్రతి కార్డు, ప్రతి పెట్టె, ప్రతి నిద్రలేని రాత్రి అన్నీ విలువైనవి. ఇది ముగింపు కాదు, గొప్ప ప్రారంభం మాత్రమే" అని అతను ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.NST నివేదిక ప్రకారం, కొనుగోలుదారు కూడా తోటి మలేషియాకు  చెందిన వాడే.

 
 
 
 

View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Damiral Imran (@damiralimran)

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP) గ్లోబల్ కార్డ్ వాల్యుయేషన్ ట్రాకర్ అయిన షైనీ నుండి వచ్చిన డేటాను ఉటంకిస్తూ ఇమ్రాన్ కలెక్షన్ విలువ  రెండు మిలియన్ల రింగెట్లకు పైగా ఉంటుందని నివేదించింది. ట్రేడింగ్ కార్డ్‌లను ప్రామాణీకరించడానికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన  అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆథెంటికేటర్ (PSA) ద్వారా కార్డులు ధృవీకరించింది.

ఇదీ చదవండి: Saudi Arabia Sky Stadium: మరో అద్భుతానికి శ్రీకారం, సౌదీలో తొలి స్కై స్టేడియం

పోకీమాన్ కార్డులు
1996లో జపాన్‌లో మొదటిసారిగా ప్రారంభించిన పోకీమాన్ కార్డులు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన, విలువైన ట్రేడింగ్ గేమ్స్‌ కార్డ్స్‌ గా అవతరించాయి. వాస్తవానికి పోకీమాన్ వీడియో గేమ్ సిరీస్‌తో పాటు  వచ్చిన  ఈ కార్డులు పిల్లల్లోనూ, సేకరించే వారిలోనూ చాలా  కొద్ది కాలంలోనే బాగా ప్రాచుర్యం పొందాయి.  గత కొన్ని దశాబ్దాలుగా బహుళ-బిలియన్ డాలర్ల పరిశ్రమగా అభివృద్ధి చెందింది. ట్రేడింగ్ కార్డులు పాప్ సంస్కృతిలో విలువైన వస్తువులుగా మారిపోయాయి. ఇలాంటి అత్యంత అరుదైన కార్డులలో కొన్ని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేలంలో  కోట్ల రూపాయలను దక్కించుకున్నాయి.
 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Malaysia
Pokemon Go
video game
Cards
collection
record sale
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం

సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం

30 వేల అగ్గిపెట్టెల్లో దేశ ఘన చరిత్ర

30 వేల అగ్గిపెట్టెల్లో దేశ ఘన చరిత్ర

మలేషియా వదిలి వెళ్లండి..

మలేషియా వదిలి వెళ్లండి..

ఇక మలేసియాలోనూ యూపీఐ పేమెంట్స్‌ 

ఇక మలేసియాలోనూ యూపీఐ పేమెంట్స్‌ 

రాజ్‌పాల్‌ యాదవ్‌ గ్యారేజీలోని కార్ల లిస్ట్‌ ఇదే..

రాజ్‌పాల్‌ యాదవ్‌ గ్యారేజీలోని కార్ల లిస్ట్‌ ఇదే..

ప్రగతి బాటలో కలిసి నడుద్దాం 

ప్రగతి బాటలో కలిసి నడుద్దాం 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.