Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

మీపై కేసు ఉన్నా..విదేశాలకు వెళ్లచ్చు..!

Family Sakshi User Sakshi Sakshi Time May 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
legal.jpg

విదేశాలకు వెళ్లచ్చు గృహహింస చేశానంటూ ఈమధ్య నాపై సెక్షన్‌ 85 బి.ఎన్‌.ఎస్‌ కింద కేసు నమోదు అయింది. పోలీసులు నన్ను పిలిచి సెక్షన్‌ 35 బీ. ఎన్‌.ఎస్‌.ఎస్‌ నోటీసు ఇచ్చారు. ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళవలసి వస్తుంది. నేను మా ఆఫీస్‌లో వీసా ప్రాసెస్‌ చేసి ఉంది. అయితే పెండింగ్‌ కేసు ఉంటే.. ఎయిర్‌పోర్టులోనే నన్ను ఆపేస్తారు అని కొందరు చెప్తున్నారు. నిజమేనా? ఒకవేళ అలా చేస్తే పరిష్కారం ఏమిటి? 
– విజయ్‌ కుమార్, వరంగల్‌ 

క్రిమినల్‌ కేసులు ఉన్నంత మాత్రాన విదేశాలకు వెళ్లకూడదు అని ఎక్కడా లేదు. అలా అనుకుంటే చాలామంది విదేశాలలో పనిచేసే వారిపై 498– ఎ(సెక్షన్‌ 85 బి. ఎన్‌.ఎస్‌) కేసులు సాధారణం అయిపోయాయి. వారందరూ వెళ్లగలిగేవారు కాదు, వెళ్తే ఉండగలిగే వారు కాదు. ప్రత్యేకించి మిమ్మల్ని ఏదైనా కేసులో కోర్టు ఆదేశిస్తే మాత్రమే దేశం వదిలి వెళ్లకూడదు. మీకు సరైన పాస్‌పోర్ట్‌ – వీసా ఉండి, ఎటువంటి కోర్టు ఆదేశాలు లేకుంటే నిరభ్యంతరంగా విదేశాలకు వెళ్లవచ్చు. 

అయితే కోర్టు వాయిదా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాలేని పక్షంలో అందుకు తగిన వెసులుబాట్ల కోసం మీ లాయరు గారితో మాట్లాడి తెలుసుకోండి. 

మా సొంత ఊరు నిర్మల్‌. ఉద్యోగరీత్యా నేను కెనడాలో ఉన్నాను. నాపై ఒక కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది అని, లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ ఉందని పోలీసు వారు మా ఇంటికి వచ్చారు. 2016 లో జరిగిన ఒక లావాదేవీలో నాపై చీటింగ్‌ కేసు పెట్టినట్టు తెలిసింది. ఇప్పుడు భారత దేశానికి వస్తే నన్ను విమానాశ్రయంలోనే అరెస్టు చేస్తారని అంటున్నారు. బెయిల్‌ కూడా దొరకదు అంటున్నారు. నిజమేనా? 
– రవిచంద్ర, కెనడా 

మీరు విన్నది నిజమే! మీమీద లుక్‌ అవుట్‌ సర్కులర్‌ ఉండి ఉంటే మీరు భారతదేశంలో అడుగుపెట్టిన మరుక్షణమే మిమ్మల్ని అరెస్టు చేస్తారు. చీటింగ్‌ కేసు అన్నారు గనుక సూరిటీ తీసుకుని బెయిల్‌ ఇస్తారు. మీకు వీలు ఉంటే, తెలంగాణ హైకోర్టులో లుకౌట్‌ సర్క్యులర్‌పై రిట్‌ పిటిషన్‌ వేసి, కోర్టు ద్వారా ముందస్తు రక్షణ పొంది అప్పుడు రావటం మంచిది. 

మీ తరఫు న్యాయం ఉంటే భయం అవసరం లేదు. ముందు మీరు మీపై ఉన్న కేసు ఏంటి, కేసు ఏ స్టేజిలో ఉంది అనే విషయం తెలుసుకోండి. హై కోర్టులో లేదా సదరు కేసు నమోదైన కోర్టులో ఉపశమనం కోసం పిటిషన్లు వేయండి.

(చదవండి: 1971 Bhuj Airbase Story: ఆ 300 మంది మహిళలు 72 గంటల్లోనే..! ఎలాంటి రక్షణ ఆయుధాలు, శిక్షణ లేకుండానే..)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Legal advice
Criminal Cases
abroad
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వేటాడి పట్టుకున్న స్పెషల్‌ టీమ్‌..

వేటాడి పట్టుకున్న స్పెషల్‌ టీమ్‌..

రాజీ కుదిరాక కేసులెందుకు? 

రాజీ కుదిరాక కేసులెందుకు? 

జార్ఖండ్‌ సీఎం  సోరెన్‌కు ఊరట 

జార్ఖండ్‌ సీఎం  సోరెన్‌కు ఊరట 

టెర్రస్‌.. కామన్‌ ఏరియానే! అందరికీ హక్కు ఉంటుంది!

టెర్రస్‌.. కామన్‌ ఏరియానే! అందరికీ హక్కు ఉంటుంది!

పెళ్లి చేసుకోనన్నంత మాత్రాన...అత్యాచారంగా పరిగణించలేం

పెళ్లి చేసుకోనన్నంత మాత్రాన...అత్యాచారంగా పరిగణించలేం

విదేశాల్లో విశ్వనాథుడు

విదేశాల్లో విశ్వనాథుడు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.