Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT

దాంపత్య సుధలివి

Family Sakshi User Sakshi Sakshi Time Jun 25, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sudha-murthy-with-husband.jpg

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధామూర్తి బిలియనీర్‌ మాత్రమే కాదు, చక్కటి కుటుంబ నిర్మాత కూడా. చదవడం, రాయడం పట్ల ఆమెకున్న మక్కువతో పాటు, ఇంటి అవసరాలు తీర్చడం, పిల్లలను పెంచడం, భర్త నారాయణ మూర్తికి సహకారం ఇవ్వడం వంటి వాటితో వృత్తిని, కుటుంబ జీవితాన్ని బాగా బ్యాలెన్స్‌ చేసుకున్నారు. వృత్తి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, కంప్లైంట్స్‌ లేకుండా కుటుంబం చక్కగా స్థిరపడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంపత్య జీవితం విజయవంతమవ్వాలంటే భాగస్వాములు ఎలా ఉండాలో నాలుగు పదుల వైవాహిక జీవితం నుంచి ఆమె చెప్పిన ముఖ్యమైన విషయాలతో దాంపత్య సుధలివి!

వివాహం బ్యాలెన్స్ షీట్‌ కాదు
సమానత్వం ఆరోగ్యకరమైన సంబంధంలో కీలకమైన అంశం. అయితే, కొంతమంది జంటలు వివాహాన్ని ఒక ఒప్పందంగా భావిస్తారు. ప్రతి చర్యను ఫిఫ్టీ–ఫిఫ్టీ ప్రాతిపదికన జాగ్రత్తగా లెక్కిస్తారు. కఠినంగా ఉండే ఇలాంటి మనస్తత్వ సంబంధం సహజత్వాన్ని దెబ్బతీస్తుంది. అది ఒకరి బాధ్యతలను ఒకరు అర్థం చేసుకోవడం, ప్రేమగా నెరవేర్చడంలో చూపించాలి కానీ, కఠినమైన సమానత్వాన్ని కొనసాగించడంలో కాదు.

వివాహంలో పోటీ వద్దు
వివాహం అనేది ఇరు వ్యక్తుల ఏకత్వం కోసం. అంతేకానీ, యుద్ధభూమిగా ఉండకూడదు. భాగస్వాముల మధ్య  పోటీ, సంఘర్షణ, ఆగ్రహానికి దారితీస్తుంది. జీవితం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, జంట కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలి. ఒకరి ప్రాధాన్యతలను మరొకరు గౌరవించుకోవాలి. ఇద్దరూ కలిసి సాధించాల్సిన విజయం కాబట్టి ఎవరు గొ΄్పో తేల్చుకోనక్కరలేదు.  

భాగస్వామ్య లక్ష్యాలు సంబంధాలను బలోపేతం చేస్తాయి
ప్రతి జంట తమ కుటుంబ లక్ష్యాల కోసం కలిసి పనిచేయాలి. వారు ఏం సాధించాలనుకుంటున్నారు, తమ భవిష్యత్తును ఎలా ఊహించుకుంటున్నారు... అనేవి ఇద్దరి మధ్య స్వేచ్ఛగా, నిజాయితీగా అబీప్రాయాలను వ్యక్తపరచగల వాతావరణం ఉండాలి. అప్పుడే ఆ సంబంధంలో పరస్పర గౌరవం ఏర్పడి, బంధం మధ్య స్పష్టతను పెంచుతుంది.

సమస్యలను విస్మరించవద్దు
వివాహ బంధంలో సమస్యలు వస్తున్నప్పుడు వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలి. అదే సమయంలో సమస్య మరింత కఠినంగా మారకుండా చూసుకోవడమూ ముఖ్యమే. సరిచేయడానికి భాగస్వాములిద్దరూ చొరవ తీసుకోవాలి. కౌన్సెలింగ్‌ తీసుకోవడాన్ని ఎప్పుడూ చిన్నచూపుగానో, బలహీనతగానో చూడకూడదు. తమ బంధాన్ని నిలుపుకునేందుకు, నిబద్ధతకు సంకేతం కూడా. కొన్నిసార్లు బయటకు చెప్పని భావోద్వేగాలను నిపుణుల సహాయంతో వెలిబుచ్చడం వల్ల దంపతుల మధ్య స్పష్టతకు వీలు కల్పిస్తుంది.

కమ్యూనికేషన్‌ చాలా అవసరం
ప్రతి వ్యక్తి భాగస్వామి తనను అర్థం చేసుకోవాలని, శ్రద్ధ వహించాలని కోరుకుంటాడు. ఇది  సహజమే అయినప్పటికీ, జీవితపు ఒత్తిళ్లు కుదురుగా ఉండనివ్వవు. మీ భాగస్వామి మనస్సును చదవడం అంత సులభం ఏ కాదు. ఏదీ బయటకు వ్యక్తపరచనప్పుడు మరింత కష్టంగా కూడా ఉండవచ్చు. అందుకే స్పష్టమైన, నిజాయితీగల కమ్యూనికేషన్‌ చాలా అవసరం.

వైవాహిక సమస్యలకు సంతానం పరిష్కారం కాదు
పిల్లల పుట్టుకతో సమస్యాత్మకమైన వివాహం సరిదిద్దబడుతుందని చాలామంది నమ్ముతారు. ‘ఒక బిడ్డ పుడితే వాళ్లే సరిదిద్దుకుంటారు’ అనుకుంటారు. కానీ ఇది ఒక పెద్ద అ పోహ. బలమైన సంబంధంలోనే బిడ్డ ప్రేమను పెంచుకోగలడు. కానీ పుట్టిన బిడ్డ విచ్ఛిన్నమైన వైవాహిక సంబంధాన్ని సరిదిద్దలేదు. తల్లిదండ్రులుగా ఉండటం ఆనందాన్ని కలిగించాలంటే, భాగస్వాములిద్దరూ సమన్వయం చేసుకోవాలి. నిబద్ధతతో ఉండాలి. భాగస్వామికి అవసరమైన సమయాన్ని ఇవ్వడానికి, అభివృద్ధికి కృషి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.

ఒకరి ఆసక్తులను ఒకరు గౌరవించుకోవాలి
సుమారు 60 శాతం మంది ప్రజలు ఉమ్మడి ఆసక్తులు ఆరోగ్యకరమైన సంబంధానికి దోహదం చేస్తాయని నమ్ముతారు. ఒకే తరహా అభిరుచులు ఉంటే కొంత వరకు సహాయపడగలవు. నిజానికి  ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించాలి. ఆసక్తులు భిన్నంగా ఉన్నప్పటికీ, వాటిని ఎగతాళి చేయడం లేదా తోసిపుచ్చడం సంబంధానికి హాని కలిగిస్తాయి. మీ భాగస్వామి తనకు ఇష్టమైన విషయాలను మీతో పంచుకున్నప్పుడు ఆసక్తిగా వినాలి. దీని వల్ల మీ భాగస్వామికి తమ పట్ల శ్రద్ధ చూపుతున్నారనే విషయం అర్ధం అవుతుంది. మద్దతు ఇవ్వడం అంటే ఒప్పందం మాత్రమే కాదు, ఇది వాగ్దానం కూడా.

సహానుభూతి శక్తిమంతమైన సాధనం
చర్చలు, వాదోపవాదాలు సమస్యలను చాలా వరకు పరిష్కరిస్తాయి. అయితే, దీనికి బదులుగా మీ భాగస్వామి చెప్పుల్లో మీ కాళ్లు పెట్టి వారి దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సానుభూతి అనేది దీర్ఘకాలిక, అర్థవంతమైన బంధాన్ని పెంపొందించగల శక్తిమంతమైన సాధనం. ప్రతి సంబంధంలో విభేదాలు ఉంటాయి. కానీ, సహనం, సానుభూతి వల్లే సంబంధం నిలబడుతుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Infosys Foundation
Sudha
marriage life
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

Sudha Madhavi: నన్ను బెదిరించి వీడియో రికార్డు చేశారు..!

Sudha Madhavi: నన్ను బెదిరించి వీడియో రికార్డు చేశారు..!

టికెట్ ఇప్పిస్తానని వేమన సతీష్ రూ.7 కోట్లు తీసుకున్నారు: సుధా మాధవి

టికెట్ ఇప్పిస్తానని వేమన సతీష్ రూ.7 కోట్లు తీసుకున్నారు: సుధా మాధవి

పవన్‌, లోకేష్‌.. నాకు న్యాయం చేయండి: సుధా మాధవి

పవన్‌, లోకేష్‌.. నాకు న్యాయం చేయండి: సుధా మాధవి

టీడీపీలో వివాదాల టెన్షన్‌.. చంద్రబాబు సైలెంట్‌?

టీడీపీలో వివాదాల టెన్షన్‌.. చంద్రబాబు సైలెంట్‌?

ప్రేమైక జీవితము: 'వివాహబంధం'

ప్రేమైక జీవితము: 'వివాహబంధం'

ప్రశాంతంగా ఉండాలనే రాజీనామా చేస్తున్నాను తునిలో రెడ్ బుక్ పాలన

ప్రశాంతంగా ఉండాలనే రాజీనామా చేస్తున్నాను తునిలో రెడ్ బుక్ పాలన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.