Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

కొత్త పుస్తకాలు ఎందుకు సువాసన వెదజల్లుతాయి?

Family Sakshi User Sakshi Sakshi Time May 31, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
newbooks_20smell.jpg

ఎందుకు ఏమిటి ఎలా?

పుస్తకాలు మన జీవితంలో స్నేహితుల లాంటివి. అవి విజ్ఞానాన్ని అందించడమే కాకుండా అనేక కథలు, కవితలతో మనల్ని వినోదపరుస్తాయి. అయితే మీరెప్పుడైన కొత్త పుస్తకం తెరిచి చదివారా? పుస్తకం తెరిచినప్పుడు వచ్చే ఆ ప్రత్యేకమైన వాసనను ఎప్పుడైనా గమనించారా? ఈ వాసన పుస్తకాలను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. అయితే ఆ వాసనకు గల శాస్త్రీయ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

మొదటగా పుస్తకాలు కాగితాలతో తయారవుతాయి. కాగితాలు చెట్లనుండి తయారు చేస్తారని మనందరికీ తెలుసు. అలా తయారు చేసేటప్పుడు లిగ్నిన్‌ అనే రసాయనాన్ని ఉపయోగించడం వలన చెక్క వంటి ఒక వాసన ఏర్పడుతుంది. ఇంకొక కారణం, పుస్తకంలోని అక్షరాలు, చిత్రాలు ముద్రించడానికి ఉపయోగించే సిరాలో రసాయనాలు ఉంటాయి. ఈ సిరా కొత్తగా ముద్రించినప్పుడు ఒక సుగంధం లాంటి వాసనను వెదజల్లుతుంది. ఇది కొంచెం రబ్బరు లేదా రంగుల వాసనలా ఉంటుంది. మరొక కారణం పుస్తకం యొక్క పేజీలను కలిపి బైండ్‌ చేయడానికి గ్లూ ఉపయోగిస్తారు. ఈ గ్లూ కూడా తయారీలో ఉపయోగించే రసాయనాల వల్ల ఒక ప్రత్యేకమైన వాసనను వెదజల్లుతుంది. 

చదవండి: గైడో, డ్రైవరో కాదు నా భర్త.. మహిళ అసహనం : బై డిఫాల్ట్‌ భర్తలందరూ డ్రైవర్లేగా!
 

చివరగా, పుస్తకాలు ముద్రించే యంత్రాలు, కాగితం లేదా కవర్‌పై ఉపయోగించే రసాయనాలు కూడా ఈ వాసనకు కారణమవుతాయి. కొత్తగా ముద్రించిన పుస్తకం తెరిచినప్పుడు ఈ రసాయనాలు గాలిలో కలిసి ఆ వాసనను ఇస్తాయి! 

ఇదీ చదవండి: మెకంజీ షాక్‌, ప్రియురాలితో రెండో పెళ్లికిముందే జాగ్రత్తపడుతున్న జెఫ్‌ బెజోస్‌


 

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
new books
smell
chemical
kids
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

autism parenting: ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

autism parenting: ఆటిజం పిల్లలను పెంచే పేరెంటింగ్‌ టిప్స్..! వైరల్‌గా ఓ తల్లి గైడెన్స్‌..

పాపతో బంధం.. వీడ్కోలు వేళ భావోద్వేగం

పాపతో బంధం.. వీడ్కోలు వేళ భావోద్వేగం

నాకు అది ఇష్టం లేదు పెళ్లి, పిల్లలుపై క్లారిటీ ఇచ్చిన ప్రవల్లిక

నాకు అది ఇష్టం లేదు పెళ్లి, పిల్లలుపై క్లారిటీ ఇచ్చిన ప్రవల్లిక

చిన్నారుల మిస్సింగ్‌ మిస్టరీ విషాదాంతం

చిన్నారుల మిస్సింగ్‌ మిస్టరీ విషాదాంతం

పెట్రోల్‌ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?

పెట్రోల్‌ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా?

ముగ్గురిని కంటే 25 నలుగురైతే 50 వేలు.. ఇప్పుడు మనం ఏం చేయాలంటే..

ముగ్గురిని కంటే 25 నలుగురైతే 50 వేలు.. ఇప్పుడు మనం ఏం చేయాలంటే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.