Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్‌ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!

Family Sakshi User Sakshi Sakshi Time Jan 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Janhvi_20KapoorLavishhouse-1.jpg

సెలబ్రిటీల లైష్‌స్టైల్‌, వారుండే విలాసవంతమైన భవనాలు, వాడే కార్లపై ఉండే అసక్తి ఇంతా అంతా కాదు.  అతిలోకి సుందరి వారసురాలు, టాలీవుడ్‌లో దేవర మూవీతో  దుమ్మురేపిన బాలీవుడ్ గ్లామర్ క్వీన్  జాన్వీ కపూర్ ఇల్లు  అంటే క్రేజ్‌ మామూలుగా  ఉండదుగా. సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి  ముంబైలోని విలాసవంతమైన డూప్లెక్స్‌లో నివసిస్తుంది. పాలి హిల్‌లోని విలాసవంతమైన ఈ భవనం  విలువ రూ. 65 కోట్లు. తెలుపు రంగు థీమ్‌తో నిర్మించిన లేటెస్ట్, క్లాసిక్ ఇంటీరియర్‌కు నిదర్శనంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొరియోగ్రాఫర్ , ఫిల్మ్ మేకర్, ఫరా ఖాన్ ఇటీవల తన తాజా వ్లాగ్‌లో బోనీ కపూర్  అద్భుతమైన ముంబై భవనాన్ని సందర్శించింది.  ఈ సందర్బంగా ఈ ఇంటి విశేషాలు సందడిగామారాయి పదండి  అంత అదమైన భవనం,  సౌకర్యాల గురించితెలుసుకుందాం. 

ఫరాఖాన్‌ అందించిన వివరాల ప్రకారం  తొలి చూపులోనే  పాలి హిల్‌లోని కుబెలిస్క్ భవనం(Kubelisque Building) పాలరాయితో,  లగ్జరీ  లుక్‌తో ఆకట్టుకుంటుంది. పెయింటింగ్‌లు, ఫోటోలు, ఇతర  కళాఖండాలతో అలంకరించడం మరో ప్రత్యేకత.  ముంబైలోని పాలి హిల్‌ ప్రాంతంలోని ఈ అపార్ట్‌మెంట్‌ను 2022లో  కొనుగోలు చేసిందట జాన్వి.  


తన జుహు అపార్ట్‌మెంట్‌ని రాజ్‌కుమార్ రావ్‌కి విక్రయించి  మరీ  ఆ ఇల్లును  ఇంటిని 65 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీనికి స్టాంప్ డ్యూటీ 3 లక్షల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తుంది. రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా,సంజయ్ దత్  లాంటి స్టార్లు  జాన్వీ ఇంటికి పక్కనే నివస్తుండటం విశేషం. ఇల్లు మొత్తం 8,669 చదరపు అడుగులతో నిర్మించారు. రెండు అంతస్తుల్లో అంతస్తులలో  నిర్మించిన ఈ గృహంలో  ఓపెన్ కిచెన్,  ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్‌,పెద్ద ఓపెన్ గార్డెన్  ఉన్నాయి.  బార్ ఏరియా కూడా ఉంది, ఇక్కడ కపూర్ పార్టీలు జరుగుతాయట.ఐదు కార్ల పార్కింగ్‌ సదుపాయం కూడా ఉంది.


శ్రీదేవి  పెయింటింగ్‌ 
అలనాటి అందాల తారు శ్రీదేవి వేసిన పెయింటింగ్   మరో స్పెషల్ ఎట్రాక్షన్‌ అని చెప్పవచ్చు ఇంట్లో బెడ్‌రూమ్‌లు ,ఇతర లివింగ్ రూంకు దారతీసే మెట్లు , పక్కనే భారీ అద్దం  అందంగా అమర్చారు. అలాగే మరొక గోడ కుటుంబ ఫ్రేమ్ , దివంగత భార్య శ్రీదేవికి బోనీ కపూర్‌  కుమార్తెలు ఖుషీ . జాన్వీ నివాళులర్పించే  ఫోటో,  ఇతర మెమరీస్‌ ఫోటోలుగా అమరాయి.  


పొడవైన చెక్క డైనింగ్ టేబుల్‌పై వేలాడుతున్న భారీ క్రిస్టల్ షాన్డిలియర్‌తో  డైనింగ్‌ మరింత సొగసుగా ఉంటుంది. అలాగే   ఈ ఇంట్లోని ఆర్ట్‌వర్క్ అంతా  తన  తల్లి శ్రీదేవే సెలెక్ట్‌ చేసినట్టు గతంలో ఒక సందర్బంగా  స్వయగా జాన్వీనే తెలిపింది.  తన తల్లి ఎంచుకున్న ఈ పెయింటింగ్స్, ఆర్ట్‌వర్క్‌లేనని ఆమె గుర్తు చేసుకుంది.  అందుకే ఈ ఇంట్లో ఉంటే అమ్మతో ఉన్నటే, అమ్మ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుందని  చెప్పింది. 


 


 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Khushi Kapoor
Janhvi Kapoor
Boney Kapoor
Sridevi
luxury
mansion
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పెద్ది ఎఫెక్ట్ టాలీవుడ్ కు జాన్వీ గుడ్ బై..?

పెద్ది ఎఫెక్ట్ టాలీవుడ్ కు జాన్వీ గుడ్ బై..?

పెద్ది భామ ప్రియుడు ఎవరంటే.. టీ షర్ట్‌తో హింట్ ఇచ్చిందిగా..!

పెద్ది భామ ప్రియుడు ఎవరంటే.. టీ షర్ట్‌తో హింట్ ఇచ్చిందిగా..!

గ్లామరస్ 'బిగ్‌బాస్' మోనాల్.. చీరలో జాన్వీ కపూర్

గ్లామరస్ 'బిగ్‌బాస్' మోనాల్.. చీరలో జాన్వీ కపూర్

ఆ మార్పే మ్యాజిక్ పెద్ది గాడి కలెక్షన్ల జాతర మొదలు!

ఆ మార్పే మ్యాజిక్ పెద్ది గాడి కలెక్షన్ల జాతర మొదలు!

హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

హీరోయిన్ శ్రీదేవి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

పెద్దిలో కొత్త సీన్స్.. ఎన్ని నిమిషాలు.. థియేటర్లలో ఎప్పుడంటే?

పెద్దిలో కొత్త సీన్స్.. ఎన్ని నిమిషాలు.. థియేటర్లలో ఎప్పుడంటే?

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.