Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. ఆఫర్‌ ఓకే..! అవసరమెంత?
ADVERTISEMENT

ఆఫర్‌ ఓకే..! అవసరమెంత?

Family Sakshi User Sakshi Sakshi Time Oct 17, 2026 02:53 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
shopping.jpg

ఆఫర్‌.. అంటే చాలు.. అవసరం ఉందా లేదా అనే మరో ఆలోచన లేకుండానే కొనేస్తాం. పైగా డబ్బు ఆదా చేశామని సంబర పడిపోతాం. కానీ ఆ వస్తువు ఇంటికొచ్చిన రెండు రోజులకే పాడయిపోతే.. మళ్లీ కొనాల్సివస్తే? అప్పుడు తెలిసొస్తుంది.. తక్కువ ధరకు కొన్నామని కాదు, తెలివిగా కొన్నామా లేదా అన్నదే ముఖ్యమని. షాపింగ్‌లో అసలైన  పొదుపు అంటే తక్కువ డబ్బు ఖర్చు చేయడం మాత్రమే కాదు.. పెట్టిన ప్రతి రూపాయికీ తగిన ప్రయోజనం  పొందడం. మరి ఏ వస్తువుపై ఎక్కువ ఖర్చు చేయాలి? ఎక్కడ డబ్బు ఆదా చేయాలి? కొనేపుడు మనల్ని మోసం చేసే ఆఫర్ల మాయాజాలం నుంచి ఎలా బయటపడాలి?

షాపింగ్‌ చేసేటప్పుడు ఎక్కువ మంది ముందుగా చూసేది.. ఆ వస్తువుపై ఆఫర్‌ ఉందా లేదా అనేదే. అదే కొన్నిసార్లు మనకు లాభం కన్నా నష్టాన్నే మిగులుస్తుంది. అయితే ఎక్కువ రేటు ఉన్నవే మంచివని కాదు. కొన్నిసార్లు బ్రాండ్, అందమైన  ప్యాకింగ్‌ కోసం కూడా అదనంగా  చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ధరను మాత్రమే చూడకుండా ఆ వస్తువు క్వాలిటీ, ఉపయోగం వంటి అంశాలను కూడా పరిశీలించి కొనాలి.

ఖరీదైనవే కొనక్కర్లేదు!
అయితే ప్రతిసారీ ఎక్కువ ధర పెట్టి వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. కొన్ని వస్తువులకు తక్కువ ఖర్చు చేయడమే తెలివైన నిర్ణయం. ఉదాహరణకు.. ఒకటిరెండుసార్లు ఉపయోగించాక కొన్ని వస్తువులను పక్కన పెట్టేస్తాం. అలాంటి వాటి కోసం ఎక్కువ డబ్బు పెట్టాల్సిన పనిలేదు. అలాగే ఏదయినా కొత్తగా నేర్చుకునేపుడు.. దానికి సంబంధించిన ఖరీదైన టూల్స్‌ని కొనాల్సిన పనిలేదు. ముందుగా తక్కువ ధరలో లభించే వాటితో ప్రయత్నించడమే మంచిది. అంటే వస్తువు ధర ఎక్కువగా ఉందా? తక్కువగా ఉందా? అన్నదానికంటే మనకు ఆ వస్తువు అవసరం ఎంత. ఎంతకాలం ఉపయోగిస్తం.. అన్నదే ముఖ్యం.  

ఇదీ చదవండి: చూపు లేదు... కాని నేర్పు ఉంది...!

తరచూ మార్చే వస్తువులపై తక్కువ ఖర్చు చేయడం సమంజసమే. కానీ రోజూ  ఉపయోగించే వస్తువుల విషయంలో నాణ్యతకు  ప్రాధాన్యమివ్వడం మంచిది. ముఖ్యంగా ఎలక్ట్రికల్‌ గ్యాడ్జెట్స్‌ వంటివి కొనేటప్పుడు నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలి. ఇక్కడ గమనించాల్సింది ఒక్కటే.. ఖరీదైన ప్రతి వస్తువూ ఎక్కువకాలం వస్తుందని కాదు.. కాబట్టి ఆ వస్తువు క్వాలిటీ, తయారీ వంటి అంశాలను పూర్తిగా తెలుసుకున్న తరువాతే కొనుగోలు చేయాలి. 

స్మార్ట్‌ షాపింగ్‌ అంటే ఎప్పుడూ తక్కువ ధరకు ఎక్కువ వస్తువులను కొనడం కాదు. పెట్టిన ప్రతి రూపాయికీ తగిన ప్రయోజనం ΄ పొందడం.  కొన్ని సందర్భాల్లో రూ.300 వస్తువు సరైన ఎంపిక కావచ్చు. మరికొన్ని సందర్భాల్లో రూ.3,000 పెట్టడం మంచిది కావచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో ఏ వస్తువూ కొనకుండా ఉండటమే ఉత్తమ నిర్ణయం కావచ్చు. ఎందుకంటే.. చౌక వస్తువుకు మనం చెల్లించే ధర ముఖ్యం. మంచి విలువ ఉన్న వస్తువు మనకు ఇచ్చే ప్రయోజనం మరింత ముఖ్యం. 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Shopping mall
Lifestyle
offers
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

పండుగ ఆఫర్స్.. కొత్త కార్ల కొనుగోలుపై అద్భుతమైన బెనిఫిట్స్!

పండుగ ఆఫర్స్.. కొత్త కార్ల కొనుగోలుపై అద్భుతమైన బెనిఫిట్స్!

కోహ్లీ కింగ్ సైజ్ ఎంపైర్! ఆస్తులు ఎంతంటే..

కోహ్లీ కింగ్ సైజ్ ఎంపైర్! ఆస్తులు ఎంతంటే..

దీపావళికి  ‘లక్ష్మీ కటాక్షం’... 

దీపావళికి  ‘లక్ష్మీ కటాక్షం’... 

అందం..పర్యావరణ హితంగా..!

అందం..పర్యావరణ హితంగా..!

సొంతూరిలో పల్లెటూరి పిల్లల్లా..ఫ్యాషన్‌ వేదికపై మోడల్స్‌గా..!

సొంతూరిలో పల్లెటూరి పిల్లల్లా..ఫ్యాషన్‌ వేదికపై మోడల్స్‌గా..!

మరిన్ని వార్తలు

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మీ చిన్నప్పుడూ.. ఇలాంటి స్నేహితుడు ఉన్నాడా!?

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

మతిమరుపుకు ముందస్తు హెచ్చరిక.. ఏఐతో కొత్త ప్రయోగం!

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గుడ్డు పెట్టకుండానే కోడిపిల్ల..!?

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

గంటల లెక్కన కుక్కల బుకింగ్‌.. ఇదేం ఐడియా బాసూ!

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft