పండుగ సీజన్లో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ తరుణంలో కస్టమర్లను ఆకర్షించడానికి టాటా మోటార్స్, హోండా, మారుతి సుజుకి, హ్యుందాయ్, స్కోడా కంపెనీలు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ ప్రకటించాయి. పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ప్రయోజనాలు
➞టాటా హారియర్ ఈవీ: రూ. 2.75 లక్షలు
➞హోండా సిటీ: రూ.1.86 లక్షలు
➞మారుతి విక్టోరిస్: రూ.1.41 లక్షలు
➞హ్యుందాయ్ క్రెటా: రూ.1.10 లక్షలు
➞స్కోడా కైలాక్: రూ.70,000
గమనిక: దీపావళి తగ్గింపులు/ప్రయోజనాలు నగరాన్ని బట్టి మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన వివరాల కోసం కొనుగోలుదారులు తమ స్థానిక డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు.










