Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

సంవత్సరాంతంలో.. సుస్వరాల హేల..!

Family Sakshi User Sakshi Sakshi Time Dec 2, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
music.jpg

ఏడాది మొత్తం ఒకెత్తయితే.. సంవత్సరాంతపు నెల ఒక్కటీ ఒకెత్తు అంటారు సంగీత ప్రియులు. ఓ వైపు చల్లనిగాలులు.. మరోవైపు సంగీత సరాగాలు.. రెంటి మేలి కలయికలో భాగ్యనగరవాసుల్ని మరో లోకంలోకి తీసుకెళ్లే మాసం ఇది. ఈ మ్యూజిక్‌ కిక్‌కు పరాకాష్ట అన్నట్లు డిసెంబర్‌ నెలలో.. సంవత్సరాంతంలో న్యూ ఇయర్‌ హంగామా ఉండనే ఉంది. ఈ మధ్యలో క్రిస్మస్‌ సందడి ఎలాగో ఉండనే ఉంది.. నెల మొత్తం వివిధ రకాల ఈవెంట్లతో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో రానున్న సంగీత సందడికి సిద్ధమవుతున్న మ్యూజిక్‌ లవర్స్‌ను అలరించేందుకు తరలివస్తున్న సుస్వరాల వివరాలు, విశేషాల సమాహారం ఇది.. 

సంవత్సరాంతంలో భాగంగా నగరంలో పలు సంగీత కార్యక్రమాలు అలరించనున్నాయి. వీటిల్లో చెప్పుకోదగ్గ వాటిలో ఒకటి జాకీర్‌ నీలాద్రి ప్రదర్శన. ఆయన ప్రదర్శనలో అత్యంత ఆకర్షణీయమైన అంశం.. అనేక మంది సంగీత ప్రియులు కోరుకునే సితార్, తబలా మేళవింపు. నగరంలోని శిల్పకళావేదికపై ఈ నెల 7న నీలాద్రికుమార్‌ తన సంగీత ప్రదర్శన అందిస్తున్నారు. నీలాద్రి కుమార్‌ నాలుగు సంవత్సరాల వయసు నుంచి తన గురువు, తండ్రి పండిట్‌ కార్తీక్‌ కుమార్‌ దగ్గర శిక్షణ పొందిన ఐదో తరం సితార్‌ వాద్యకారుడు ఒక ట్రైల్‌బ్లేజర్‌గా, నీలాద్రి కుమార్‌ ‘జితార్‌’ (ఎలక్ట్రిక్‌ సితార్‌)ను ఆవిష్కరించారు.

ఎల్రక్టానిక్‌.. మ్యూజిక్‌ కిక్‌.. 
సిటిజనుల్ని ఆకట్టుకునే మరో ఈవెంట్‌.. ఇండో వేర్‌హౌస్‌ ఇండియా టూర్‌. ఇది దక్షిణాసియా మూలాలు ప్రపంచ ఎల్రక్టానిక్‌ శబ్దాలను కలిపే ఒక వినూత్న అనుభవం. న్యూయార్క్, లండన్, దుబాయ్‌లో విజయవంతమైన వేడుకల తర్వాత, ఇండో వేర్‌హౌస్‌ ముంబై, ఢిల్లీ, గోవా, హైదరాబాద్‌లకు తరలివస్తోంది. ఈ నెల 21న మాదాపూర్‌లోని క్వేక్‌ ఎరీనా వేదికగా రాత్రి 8గంటల నుంచి 5గంటల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. దీనిని కహానీ, కునాల్‌ మర్చంట్‌ సమరి్పస్తారు. 

ఇదిగో.. డిస్కోగ్రఫీ.. 
ఢిల్లీకి చెందిన గాయకుడు, గీత రచయిత ఆదిత్య రిఖారి. తనదైన శైలి డిస్కోగ్రఫీ యువత కేంద్రీకృత, ఇండీ–పాప్‌ శైలికి విస్తరించింది. మాదాపూర్‌లోని క్వేక్‌ అరీనాలో ఈ నెల 12న రాత్రి 7గంటల నుంచి 5గంటల పాటు ఈ ఇండీపాప్‌ సంగీత కార్యక్రమం సందడి చేయనుంది. 

లెబనాన్‌.. మ్యూజిక్‌ తుఫాన్‌.. 
లెబనాన్‌కు చెందిన అత్యుత్తమ పెర్క్యుషనిస్ట్‌.. రోడోల్ఫ్‌ మనౌకియన్, తన పవర్‌ ఫుల్‌ సంగీత ప్రదర్శనను అందిస్తున్నారు. ఈ నెల 3, 6 తేదీల్లో నానక్‌రామ్‌ గూడలోని స్టూడియో జో బార్‌లో రాత్రి 8గంటల నుంచి 2గంటల పాటు ఆయన ఈవెంట్‌ ఉంటుంది. సంప్రదాయ మధ్యప్రాచ్య లయలను ఆఫ్రో, ట్రైబల్, ఎలక్ట్రానిక్‌ బీట్‌లతో మేళవించడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. 

విను..విలేన్‌.. 
శక్తివంతమైన సాహిత్యం, ముడి భావోద్వేగాలు మరపురాని సంగీతంతో నిండిన సాయంత్రం కోసం విలేన్‌ రెడీ అవుతున్నాడు. అతను అత్యంత ప్రియమైన హిట్‌ పాటలైన ‘ఏక్‌ రాత్,’ ‘రావణ్,’ ‘చిడియా’లను ప్రదర్శిస్తాడు. ఈ నెల 5, 13 తేదీల్లో రాత్రి 8.30గంటల నుంచి స్టూడియో జో బార్‌లో బాలీవుడ్‌ బీట్స్‌కి పేరొందిన ఆయన సంగీత కార్యక్రమం అలరించనుంది. 

అనూప్‌..స్టైల్‌.. 
ప్రముఖ ఉత్తరాది గాయకుడు అనూప్‌ శంకర్‌ సంగీత కార్యక్రమం ఈ నెల 6న నగరంలోని క్వేక్‌ అరీనాలో ఉంటుంది. రాత్రి గంటల నుంచి 5గంటల పాటు సాగే ఈ కార్యక్రమంలో అనూప్‌ బాలీవుడ్‌ పాటలతో అలరించనున్నారు.  

లిజన్‌.. చెమ్మీన్‌.. 
ఈ నెల 6న కేరళకు చెందిన చెమ్మీన్‌ బ్యాండ్‌ లైవ్‌ నగరంలోని ఓడియం బై ప్రిజమ్‌లో ఉంటుంది. సంప్రదాయ సమకాలీన స్వరాల ప్రత్యేక సమ్మేళనానికి ప్రసిద్ధి చెందిందీ చెమ్మీన్‌ బ్యాండ్‌. 

స్విఫ్ట్‌ కోసం.. 
ప్రముఖ గాయని, పాటల రచయిత టేలర్‌ స్విఫ్ట్‌ జర్నీ.. తన 14 సంవత్సరాల వయసులో కంట్రీ సింగర్‌గా ప్రారంభమైంది. ఆమె తొలి ఆల్బమ్‌ చీటేలర్‌ స్విఫ్ట్‌ చీ బిల్‌బోర్డ్‌ టాప్‌ 200లో టాప్‌ ఫైవ్‌లో ఒకటి. ఈ నెల 13, 27 తేదీల్లో ది ఎరాస్‌ నైట్‌ పేరిట నగరంలోని మకావ్‌ కిచెన్‌లో ఆమె సంగీతానికి కృతజ్ఞతగా అభిమానులు నిర్వహించే కార్యక్రమం ఉంటుంది.  

(చదవండి: ఇండియన్‌.. కొరియన్‌.. ఓ సినిమా కథ..)

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
New Year Celebrations
music festival
Hyderabad Vibes
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పసిడి, వెండి పడిపోతాయా? ‘చైనా లూనార్ న్యూ ఇయర్’ ఎఫెక్ట్‌ ఎంత?

పసిడి, వెండి పడిపోతాయా? ‘చైనా లూనార్ న్యూ ఇయర్’ ఎఫెక్ట్‌ ఎంత?

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

స్వర్ణోత్సవాలకు ముస్తాబైన భాగ్యనగరం తిరుమలేశుడు..!

 ఓ వైపు రీల్స్‌ చేస్తూ.. మరోవైపు చిల్‌..

 ఓ వైపు రీల్స్‌ చేస్తూ.. మరోవైపు చిల్‌..

4.46 లక్షల చికెన్ బిర్యానీల నుండి బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీల వరకు

4.46 లక్షల చికెన్ బిర్యానీల నుండి బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీల వరకు

సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!

సంక్రాంతి వచ్చేస్తోందంటే..అందాల పతంగుల సందడి మొదలు..!

ఫుల్లుగా తాగి అర్ధరాత్రి రచ్చ.. అర్ధనగ్నంగా డ్యాన్స్‌..

ఫుల్లుగా తాగి అర్ధరాత్రి రచ్చ.. అర్ధనగ్నంగా డ్యాన్స్‌..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.