Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

లవ్‌ బ్రేస్‌లెట్‌..మణికట్టుపై కనికట్టు

Family Sakshi User Sakshi Sakshi Time Feb 14, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Diamond-Love-Bracelet.jpg

రెండు చేతులు కలిస్తే చప్పుడవుతుంది. రెండు మనసులు కలిస్తే ప్రేమవుతుంది. ఇద్దరు మనుషులు కలిస్తే సంపూర్ణ జీవితమవుతుంది. రెండు సగాలు ఒకటిగా అమరితే పరిపూర్ణత వస్తుంది. ఇలాంటి ఒక ఊహకు రూపమిస్తే లవ్‌ బ్రేస్‌లెట్‌ అయింది. లవ్‌ బ్రేస్‌లెట్‌ రూపుదిద్దుకుని యాభై ఏళ్లు దాటింది. న్యూయార్క్‌లో డిజైన్‌ అయిన ఈ బ్రేస్‌లెట్‌కు లండన్‌లో ఎక్కడలేని ఆదరణ వచ్చింది. ఇప్పటికీ నిత్యనూతనంగా మార్కెట్‌ను ఏలుతోంది. ప్రేమలాగానే అజరామరంగా ప్రేమికులను దగ్గర చేస్తూనే ఉంది.  

సింబల్‌ ఆఫ్‌ లవ్‌ 
‘ప్రేమ లేకపోతే జీవితమే లేదు. ప్రేమలేని జీవితం పెద్ద గుండుసున్న’ అన్నాడు లవ్‌ బ్రేస్‌లెట్‌ రూపకర్త ఆల్డో సిపుల్లో. అతడు 1969లో ఈ డిజైన్‌ చేశాడు. ఓవల్‌ షేప్‌ బ్రేస్‌లెట్‌ ఇది. ఇంగ్లిష్‌ అక్షరం ’సి’ ఆకారంలో ఉన్న రెండు అర్ధభాగాలను కలుపుతూ లాక్‌ చేయాలి. ఆ లాక్‌ను టైల్‌ చేయటానికి, ఓపెన్‌ చేయడానికి చిన్న స్క్రూడ్రైవర్‌ను పోలిన తాళం చెవి కూడా ఉంటుంది. ‘ఒక ‘సి’ నువ్వు, ఒక ‘సి’ నేను... ఇద్దరం కలిస్తే అదే అందమైన బంధం’ అని అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు బాస చేసుకుని బ్రేస్‌లెట్‌ని మణికట్టుకు పెట్టి లాక్‌ చేస్తారు. ‘మన ప్రేమ నిబద్ధతతో కూడినది, ఎప్పటికీ విడిపోకూడద’ని మాటలతో మనసును లాక్‌ చేసుకుంటారు. 

ప్రేమ బంగారం 
లవ్‌ బ్రేస్‌లెట్‌ని కార్టియర్‌ అనే ఆభరణాల తయారీ సంస్థ మార్కెట్‌లోకి తెచ్చింది. దాంతో దీనికి కార్టియర్‌ లవ్‌ బ్రేస్‌లెట్‌ అనే పేరు వాడుకలోకి వచ్చింది. మొదట్లో గోల్డ్‌ ప్లేటెడ్‌ బ్రేస్‌లెట్‌లతో మొదలు పెట్టారు. ఆ తర్వాత సాలిడ్‌ గోల్డ్‌ 18 క్యారట్‌లో, ΄్లాటినమ్‌లో కూడా తయారవుతోంది. బంగారంలో ఎల్లో గోల్డ్, రోజ్‌ గోల్డ్, వైట్‌ గోల్డ్‌ షేడ్‌లలో వస్తోంది. బ్రేస్‌లెట్‌లో లాక్‌ గుర్తులున్న చోట వజ్రాన్ని పోలిన రోడియం ఫినిషింగ్, అసలైన వజ్రాలు, ఇతర జాతిరాళ్లను పొదగడం వంటి మార్పులు కూడా సంతరించుకుంది. హాలీవుడ్‌ నటీనటులు ఎలిజబెత్‌ టేలర్, రిచర్డ్‌ బర్టన్, అలీ మ్యాక్‌గ్రావ్, స్టీవ్‌ మెక్‌క్వీన్‌లు ధరించడంతో ఇది పాపులర్‌ అయింది. 

ఈ లవ్‌ బ్రేస్‌లెట్‌లు ఎక్కడికక్కడ స్థానికంగా తయారవుతున్నాయి. ఈ విషయంలో కార్టియర్‌ కొన్ని కంపెనీల మీద కేసు కూడా పెట్టింది. కొద్దిపాటి మార్పులతో కీ లేకుండా నేరుగా ధరించే మోడల్స్‌ వచ్చాయి. మనదేశంలో కూడా బంగారు ఆభరణాల తయారీదారులు ఈ మోడల్‌ను చేస్తున్నారు. రోజ్‌గోల్డ్‌ షేడ్‌లో ఇతర లోహాలతో ఫ్యాన్సీ మార్కెట్‌లోనూ విరివిగా దొరుకుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లవ్‌ బ్రేస్‌లెట్‌ కోసం దుకాణాల్లో వాకబు చేసేవాళ్లు, ఆన్‌లైన్‌ లో ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌లలో సెర్చ్‌ చేసే వాళ్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఏడాదికేడాదికీ మూడింతలు నాలుగింతలుగా పెరుగుతోంది. ఈ లవ్‌ బ్రేస్‌లెట్‌ కూడా ప్రేమలాగానే ప్రకాశిస్తోంది.

హాస్పిటల్‌లో బ్రేస్‌లెట్‌ ‘కీ’ 
లవ్‌ బ్రేస్‌లెట్‌ ఎంతగా ప్రజాదరణ పొందిందో తెలిపే ఉదంతం ఒకటుంది. 1970–80లలో అమెరికాలోని హాస్పిటళ్లలో లవ్‌ బ్రేస్‌లెట్‌ తాళం చెవిని అందుబాటులో ఉంచేవారట. ఇంట్లో బ్రేస్‌లెట్‌ ధరించిన తర్వాత ‘కీ’ని ఇంట్లో పెట్టి బయటకు వస్తారు. ప్రమాదవశాత్తూ లేదా మరేదైనా కారణాలతో హాస్పిటల్‌కి వచ్చిన పేషెంట్‌కి అవసరమైన పరీక్షలు చేయాల్సినప్పుడు ఒంటిమీదున్న లోహపు వస్తువులన్నింటినీ తొలగించాల్సి ఉంటుంది. లవ్‌ బ్రేస్‌లెట్‌ కీ కోసం ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి హాస్పిటళ్లు లవ్‌ బ్రేస్‌లెట్‌ కీని సిద్ధంగా ఉంచేవి.

 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Bracelet
New York City
designer
london
Valentine's Day 2025
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

లండన్ సమీపంలో రైలు ప్రమాదం

లండన్ సమీపంలో రైలు ప్రమాదం

అత్యంత స్టైలిష్‌ డిజైనర్‌వేర్‌లో మమ్దానీ భార్య రామా దువాజీ..!

అత్యంత స్టైలిష్‌ డిజైనర్‌వేర్‌లో మమ్దానీ భార్య రామా దువాజీ..!

న్యూయార్క్‌ టూర్‌ విషాదం : తల్లిని కాపాడబోయి యువకుడు దుర్మరణం

న్యూయార్క్‌ టూర్‌ విషాదం : తల్లిని కాపాడబోయి యువకుడు దుర్మరణం

‘కంపెనీని నిర్మించాను, మారథాన్‌ పూర్తి చేశా’! కానీ అమ్మమ్మ..

‘కంపెనీని నిర్మించాను, మారథాన్‌ పూర్తి చేశా’! కానీ అమ్మమ్మ..

New York: భారతీయుడి ప్రాణాలు తీసిన గుర్రపు బగ్గీ

New York: భారతీయుడి ప్రాణాలు తీసిన గుర్రపు బగ్గీ

తొలిసారి అకాయ్‌తో కనిపించిన కోహ్లి.. ఫొటో వైరల్‌

తొలిసారి అకాయ్‌తో కనిపించిన కోహ్లి.. ఫొటో వైరల్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.