Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

లైవ్‌ ఈవెంట్‌లో కుప్పకూలిన నటుడు, వెంటిలేటర్‌పై చికిత్స

Family Sakshi User Sakshi Sakshi Time Aug 27, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ActorRajesh_20Keshav-cardiacarrest.jpg

  పరిస్థితి విషమం, 72 గడవాల్సిందే అంటున్న వైద్యులు

ప్రముఖ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్ రాజేష్ కేశవ్ (47), అలియాస్‌ RK ప్రాణాపాయ       స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.      ఒక  లైవ్‌ ఈవెంట్‌లో కుప్పకూలి, కొచ్చిలోని ఒక ఆసుపత్రిలో  చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన  పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, పరిశ్రమపెద్దలు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం, ఆయనకు గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు.  ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోవెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారు. అయితే మెదడు  ప్రభావితమైందని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని, రాబోయే 72 గంటలు  చాలి క్లిష్టమైనవని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి .దీంతో కేశవ్ త్వరగా కోలుకోవాలంటూ సన్నిహితులు,  స్నేహితులు, సహచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఆదివారం (ఆగస్టు 24) రాత్రి ఆదివారం రాత్రి కొచ్చిలో ఒక పబ్లిక్ ప్రోగ్రాం నిర్వహిస్తూ అకస్మాత్తుగా వేదికపై కుప్పకూలిపోయారు. నిర్వాహకులు, వైద్య సిబ్బంది వెంటనే స్పందించి అత్యవసర చికిత్స కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రాజేష్‌కు అత్యవసర యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై ఉన్నారని, వైద్యులు అతని పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారంటూ,ఈ ఘటన సందర్బంగా, అక్కడే ఉన్న చిత్రనిర్మాత ప్రతాప్ జయలక్ష్మి   సోషల్‌ మీడియా ద్వారా అప్‌డేట్‌ను పంచుకున్నారు.

ఎవరీ రాజేష్ కేశవ్?
కేరళలో టెలివిజన్ యాంకర్‌గా రాజేష్ కేశవ్ చాలా పాపులర్‌. అనేక హిట్ రియాలిటీ, టాక్ షోల ద్వారా అపారమైన ప్రజాదరణను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో విమర్శకుల  ప్రశంసలను దక్కించుకున్నాడు.

ఇదీ  చదవండి: ఈ గుడిలో ఎలుక రాజా చెవిలో చెబితే చాలు.. అన్ని శుభాలే!

కార్డియాక్ అరెస్ట్ అంటే?

  • గుండె అకస్మాత్తుగా సరిగ్గా కొట్టుకోవడం ఆగిపోయి, మెదడు, ఇతర ముఖ్య అవయవాలకు రక్త ప్రవాహం  నిలిచిపోవడం.

  • గుండెపోటులాగా కాకుండా  ఈ షాక్‌ వల్ల ఒక్కోసారి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది.

  • ఆకస్మికంగా కుప్పకూలడం, స్పృహ కోల్పోవడం , పల్స్ లేకపోవడం వంటివి తక్షణ లక్షణాలు.

  • CPR (కార్డియోపల్మోనరీ రిససిటేషన్) వంటి తక్షణ చర్యలు , డీఫిబ్రిలేటర్ వాడకం కీలకం.

  • చికిత్సకు  స్పందించకపోతే, రాజేష్ విషయంలో లాగా, రోగులకు తరచుగా ఇంటెన్సివ్ కేర్‌ చికిత్స అవసరం.

లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి,  ఆందోళన ,గందరగోళం, తలతిరగడం , వాంతులు రావడం, రెండు లేదా ఒక కన్ను చూడటంలో ఇబ్బంది చేతులు, కాళ్ళు ,ఇతర  శరీరంభాగాల్లో తిమ్మిరి లేదా బలహీనత లాంటి లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం కావాలి. 

నివారణ ఎలా?

  • ఆరోగ్యకరమైన జీవనశైలిని,  కొన్ని ముందు జాగ్రత్త చర్యల ద్వారా కార్డియాక్‌ అరెస్ట్‌ ముప్పునుంచి తప్పించుకోవచ్చు.
  • క్రమం తప్పకుండా వ్యాయామం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
  • కొలెస్ట్రాల్ , రక్తపోటు స్థాయిలను క్రమం తప్పకుండా చెక్‌ చేసుకోవడం. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే మరీ జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.
  • ఆరోగ్యకరమైన, సమతులం ఆహారం తీసుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.. బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల చాలా అనారోగ్యాలనుంచి దూరంగా ఉండవచ్చు.  

చదవండి : దేశంలోనే రిచెస్ట్‌ గణపతిగా రికార్డు, భారీ బీమా

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
cardiac arrest
kerala
Kochi
anchor
Actor
ventilator
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

వయనాడ్ లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

ట్రాఫిక్‌లో ఆగిన గుండె.. కదిలొచ్చిన దేవతలు

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

లక్‌ అంటే వీరిదే : కారు నుజ్జు నుజ్జు, షాకింగ్‌ సీసీటీవీ విజువల్స్‌

మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు

మా ఇంటి బంగారంలా మెరిసిపోతున్న యాంకర్ శ్రీముఖి.. ఫోటోలు

కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే

కేరళలో అనుమానిత ఎబోలా, ఇప్పటికి ఎన్ని కేసులు అంటే

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

మహా శివమ్‌: చెంగల్‌ శివ పార్వతి క్షేత్రం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.