Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Family
  3. Family Home
ADVERTISEMENT 

లిటిల్‌ ఐన్‌స్టీన్‌..! 15 ఏళ్లకే పీహెచ్‌డీ

Family Sakshi User Sakshi Sakshi Time Dec 5, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
billion.jpg

చిన్న వయసులోనే సైన్స్‌ పుస్తకాలను ‘చందమామ’ పుస్తకాలలాగా ఆసక్తిగా చదివేవాడు బెల్జియంకు చెందిన లారెంట్‌. శాస్త్రీయ విషయాలపై అతడి ఆసక్తి ఊరకే పోలేదు. ‘బెల్జియం ఐన్‌స్టీన్‌’ ‘లిటిల్‌ ఐన్‌స్టీన్‌’గా తనను పిలుచుకునేలా చేసింది!

పదిహేను సంవత్సరాల లారెంట్‌ సైమన్స్‌ బెల్జియంలోని ఆంబ్వెర్ప్‌ విశ్వవిద్యాలయంలో క్వాంటం ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సూపర్‌ఫ్లూయిడ్, సూపర్‌ సాలిడ్‌ సిస్టమ్‌లలో బోస్‌ పోలరాన్‌ల వంటి సంక్లిష్ట అధ్యయన అంశాలపై లారెంట్‌ పరిశోధన సాగింది. నిజానికి ఈ సంక్లిష్ట అంశాలను అర్థం చేసుకోవడానికి అతడి వయసు సరిపోదు. 

అయినా సరే, అవలీలగా పీహెచ్‌డీ పూర్తి చేసి భేష్‌ అనిపించుకుంటున్నాడు. పన్నెండు సంవత్సరాల వయసులోనే బోసాన్లు, బ్లాక్‌ హోల్స్‌లాంటి అంశాలపై ఆసక్తి పెంచుకున్నాడు. అధ్యయనం ప్రారంభించాడు. ‘అధునాతన శాస్త్రీయ, సాంకేతిక విషయాలపై ఆసక్తి ఉన్న, అసాధారణ దృష్టి ఉన్న పిల్లవాడు’ అని లారెంట్‌ గురించి ప్రశంసిస్తారు ఉపాధ్యాయులు. లారెంట్‌కు ఫొటోగ్రాఫిక్‌ మెమోరీ(అసాధారణ జ్ఞాపకశక్తి), 145 ఐక్యూ ఉందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభాలో కొద్దిమంది మాత్రమే ఆ స్థాయిలో స్కోర్‌ చేస్తారు.

చిన్న వయసులోనే లారెంట్‌లోని టాలెంట్‌ను గ్రహించిన తల్లిదండ్రులు ప్రోత్సహించడం ప్రారంభించారు. ‘మేము ఊహించిన దాని కంటే ఎక్కువగా చదువులో రాణిస్తున్నాడు’ అని లారెంట్‌ గురించి సంతోషంగా చెబుతుంటారు తల్లిదండ్రులు. చిన్న వయసులోనే క్వాంటమ్‌ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు లారెంట్‌. టెక్‌ కంపెనీలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు, రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లు అతడిపై ఆసక్తి చూపిస్తున్నాయి.

తన పీహెచ్‌డీ వార్తను లారెంట్‌ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించాడు. ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంస పూర్వకమైన సందేశాలు వచ్చాయి. ‘చదువు ముఖ్యమే అయినా వ్యక్తిగత జీవితాన్ని మిస్‌ కాకూడదు. విద్యాజీవితం వ్యక్తిగత జీవితాన్ని కప్పివేయకూడదు. అతడు రెండు వైపులా బాగుండాలి’ అని కుమారుడి గురించి చెబుతున్నారు తల్లిదండ్రులు.

లారెంట్‌ పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తాత,మామ చనిపోయారు. చాలా బాధ పడ్డాడు. ‘ఆరోజు నుంచి మానవ జీవితం పొడిగించడం గురించి ఆలోచించడం ప్రారంభించాను’ అంటాడు లారెంట్‌. భవిష్యత్‌లో మానవ జీవితాన్ని పొడిగించడానికి లారెంట్‌ అసాధారణ ఆవిష్కరణ చేస్తాడేమో! పీహెచ్‌డీ తరువాత సెకండ్‌ డాక్టోరల్‌ ప్రోగ్రామ్‌ కోసం లారెంట్‌ మ్యూనిచ్‌ వెళ్లాడు. వైద్యశాస్త్రంలో అతడి కొత్త రిసెర్చ్‌ ట్రాక్‌ కృత్రిమ మేధస్సుపై దృష్టి పెడుతుంది. తన భవిష్యత్‌ లక్ష్యానికి ఇది ఉపకరిస్తుందని చెబుతున్నాడు 

భవిష్యత్‌ లక్ష్యం
పీహెచ్‌డీ పూర్తి చేసిన తరువాత ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న అభినందనలు నాకు సంతోషాన్ని ఇచ్చాయి. శాస్త్రీయ అంశాలపై మరింత ఆసక్తి పెంచడానికి ఈ ప్రోత్సాహం నాకు ఉపకరిస్తుంది. భవిష్యత్తులో ప్రజలు ఎక్కువ కాలం, ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి సహాయపడే వైద్యశాస్త్రాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నాను.
– లారెంట్‌

ఆరోజుల్లోనే!
సాధించింది గొప్ప విజయమే అయినప్పటికీ డాక్టరేట్‌ పొందిన అతి పిన్న వయస్కుడు లారెంట్‌ కాదు. 1814లో పదమూడు సంవత్సరాల వయసులో జర్మన్ డిజీ కార్ల్‌ విట్టీ హీహెచ్‌డీ చేశాడు. ఇటీవలి కాలంలో కార్పన్‌ హ్యూయ్‌–యు 21 సంవత్సరాల వయసులో భౌతికశాస్త్రంలో పీహెచ్‌డీ సాధించాడు. రెండు సంవత్సరాల వయసు నుంచే ఇతడు సైన్స్‌ పుస్తకాలను చదవడం మొదలు పెట్టాడు. 

(చదవండి: కంటెంట్‌ క్రియేటర్‌ అవ్వడం కోసం..రూ. 15 కోట్ల కంపెనీని అమ్మేశాడు..!)

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
phd
Einstein
science
Belgium
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన!

90 నిమిషాలు అడ్డుగోడలా.. రోమాలు నిక్కబొడిచే ప్రదర్శన!

కొంప‌ముంచిన రెడ్‌కార్డ్‌.. బెల్జియంకు ఇరాన్ షాక్‌

కొంప‌ముంచిన రెడ్‌కార్డ్‌.. బెల్జియంకు ఇరాన్ షాక్‌

ఈజిప్ట్‌ ఓన్‌ గోల్‌.. బెల్జియంను కాపాడిన లుకాకు

ఈజిప్ట్‌ ఓన్‌ గోల్‌.. బెల్జియంను కాపాడిన లుకాకు

పీహెచ్‌డీ చేసిన వారికన్నా... ఎంఫిల్‌ వారికి రూ. 5వేలు ఎక్కువ!

పీహెచ్‌డీ చేసిన వారికన్నా... ఎంఫిల్‌ వారికి రూ. 5వేలు ఎక్కువ!

మగ తోడు ఉంటేనే బతకాలా? పిల్లల్ని కనాలా?

మగ తోడు ఉంటేనే బతకాలా? పిల్లల్ని కనాలా?

చద్దన్నం తినడం మంచిదా? కాదా?..

చద్దన్నం తినడం మంచిదా? కాదా?..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.