Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. జొమాటో దాటి మరో గేమ్‌.. ‘డార్క్‌.ఏఐ’ ప్రకటన
ADVERTISEMENT

జొమాటో దాటి మరో గేమ్‌.. ‘డార్క్‌.ఏఐ’ ప్రకటన

Business Sakshi User Sakshi Sakshi Time Oct 21, 2026 04:41 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
dark001.jpg

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, ఎటర్నల్‌ వైస్‌ ఛైర్మన్‌ దీపిందర్‌ గోయల్‌ మరో కొత్త టెక్నాలజీ ప్రాజెక్టుతో ఆసక్తి రేపారు. ‘డార్క్‌.ఏఐ(Dark.ai)’ పేరుతో కృత్రిమ మేధ రంగంలో కొత్త వెంచర్‌ను ప్రకటించారు. ఇప్పటికే టెంపుల్‌(Temple) పేరిట బ్రెయిన్‌ హెల్త్‌ సంబంధిత వేరబుల్‌ పరికరంతో వార్తల్లో నిలిచిన గోయల్‌.. ఇప్పుడు ఏఐ ప్రాజెక్టుపై దృష్టి సారించడం టెక్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అక్టోబర్‌ 21న సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో గోయల్‌ ‘డార్క్‌.ఏఐ కమింగ్‌ సూన్‌’ అంటూ పోస్ట్‌ చేశారు. దాంతోపాటు డార్క్‌ లోగోతో కూడిన ఇమేజ్‌ను కూడా పంచుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ఏ సమస్యకు పరిష్కారం చూపుతుంది? సాధారణ వినియోగదారుల కోసం ఏఐ సర్వీసుగా వస్తుందా? వ్యాపార సంస్థలకు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌గా రూపుదిద్దుకుంటుందా? లేక ఎటర్నల్‌ అంతర్గత కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంచే సాంకేతికతనా? అనే అంశాలపై కంపెనీ అధికారిక వివరాలు వెల్లడించలేదు.

జొమాటో పరిధి దాటి విస్తరణ?

ప్రస్తుతం ఎటర్నల్‌ ఆధ్వర్యంలో జొమాటో, క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌, రెస్టారెంట్లకు సరఫరాలు అందించే హైపర్‌ప్యూర్‌, డిస్ట్రిక్ట్‌ వంటి వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఈ విస్తృత కార్యకలాపాల నేపథ్యంలో డార్క్‌.ఏఐ ప్రాధాన్యం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ కొత్త ప్రాజెక్టును ప్రస్తుత వ్యాపారాలతో అనుసంధానించే ప్రణాళికలను సంస్థ ధ్రువీకరించలేదు.

https://t.co/EBCxtHEFZH – from the house of Eternal. Coming soon. https://t.co/6j4ZJVJ5Ly

— Deepinder Goyal (@deepigoyal) October 21, 2026

గోయల్‌ గతంలోనూ సంప్రదాయ వ్యాపారాలకు మించి కొత్త ఆలోచనలు, సాంకేతిక ప్రయోగాలపై ఆసక్తి చూపారు. ‘టెంపుల్‌’ ప్రాజెక్టు హెల్త్‌ టెక్నాలజీపై ఆయన దృష్టి సారిస్తుండగా, డార్క్‌.ఏఐ మరో విభాగంలో అవకాశాల అన్వేషణకు సంకేతమిస్తోంది. ఎటర్నల్‌ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కూడా వెలువడాల్సి ఉండటంతో ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే డార్క్‌.ఏఐ విడుదల తేదీ, ఫీచర్లు, వ్యాపార నమూనా, పెట్టుబడి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అందువల్ల దీని వాణిజ్య ప్రభావంపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని గమనించాలి.

ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో డేటా లీకేజీపై దర్యాప్తు

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Zomato
Deepinder Goyal
temple
AI News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘జెమిని నోట్‌బుక్’లో ఉచితంగా వందలాది పుస్తకాలు!

‘జెమిని నోట్‌బుక్’లో ఉచితంగా వందలాది పుస్తకాలు!

ఏఐ షాపింగ్‌లో జెన్‌జీ కంటే మిలినియల్స్ టాప్‌!

ఏఐ షాపింగ్‌లో జెన్‌జీ కంటే మిలినియల్స్ టాప్‌!

స్వామి ప్రసాద సరుకులు సిబ్బందికి నైవేద్యం

స్వామి ప్రసాద సరుకులు సిబ్బందికి నైవేద్యం

స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు.. గుడిలో నటికి ప్రత్యేక మర్యాదలు!

స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు.. గుడిలో నటికి ప్రత్యేక మర్యాదలు!

సైబర్‌ దాడికి పాల్పడిన చైనా ఏఐ మోడల్‌!

సైబర్‌ దాడికి పాల్పడిన చైనా ఏఐ మోడల్‌!

భగవంతుడు ఎక్కడ ఉంటాడు? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!

భగవంతుడు ఎక్కడ ఉంటాడు? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే!

మరిన్ని వార్తలు

అందుకే.. బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

అందుకే.. బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

సుంకాల పోరులో అమెరికాపై చైనా దయ

సుంకాల పోరులో అమెరికాపై చైనా దయ

ఎందుకో ఆ రైలు తొందరపడింది!

ఎందుకో ఆ రైలు తొందరపడింది!

ఎన్విడియా సీఈఓ వివాదం.. స్పందించిన ట్రంప్

ఎన్విడియా సీఈఓ వివాదం.. స్పందించిన ట్రంప్

రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..

రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..

పెట్రోల్‌ను పరీక్షించే స్వేచ్ఛ ఉంది.. కానీ..

పెట్రోల్‌ను పరీక్షించే స్వేచ్ఛ ఉంది.. కానీ..

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft