బంగారం ధరలు భారీ పతనం తరువాత.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేశాయి. ఈ రోజు (సోమవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.490 పెరిగింది. దీంతో దేశంలోనో ప్రధాన నగరాల్లో (హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ) పసిడి ధరల్లో మార్పులు కనిపించాయి. బంగారం రేటు ఏ నగరంలో ఎక్కువగా ఉంది?, ఏ నగరంలో తక్కువగా ఉందో?.. కింద చూడవచ్చు.










