Business
Sakshi
Jul 6, 2026 03:23 PM IST Read Time: 1 min
Share:
గత కొన్ని రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఈ రోజు (సోమవారం) మరోసారి తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు కనిపించాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.