ఫార్చూన్ విడుదల చేసిన ‘గ్లోబల్ 500’ జాబితాలో ప్రపంచంలోనే వాల్‌మార్ట్ కంపెనీ అత్యుత్తమ ర్యాంకు పొందింది. తర్వాతి స్థానంలో అమెజాన్, స్టేట్ గ్రిడ్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ టాప్ కంపెనీగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీ గతేడాదితో పోలిస్తే రెండు స్థానాలు పుంజుకుని 86వ స్థానానికి చేరింది. 2021లో దీని స్థానం 155గా ఉండేది. మూడేళ్లలో రిలయన్స్ మరింత విలువైన కంపెనీగా మారింది.
ఫార్చూన్-గ్లోబల్ 500 జాబితాలో చోటు సాధించిన ప్రపంచంలోని టాప్ 10 కంపెనీలు
-
వాల్‌మార్ట్
-
అమెజాన్
-
స్టేట్‌గ్రిడ్
-
సౌదీ అరమ్‌కో
-
సినోపెక్ గ్రూప్
-
చైనా నేషనల్ పెట్రోలియం
-
యాపిల్
-
యూనైటెడ్ హెల్త్గ్రూప్
-
బెర్క్‌షైర్ హాత్వే
-
సివీఎస్ హెల్త్
ఇదీ చదవండి: 26 ట్రంక్ పెట్టెల్లో 3.3 లక్షల పత్రాలు..736 మంది సాక్షులు!
గ్లోబల్ 500 జాబితాలో చేరిన భారత్‌లోని టాప్ కంపెనీలు
-
రిలయన్స్ ఇండస్ట్రీస్
-
ఎల్ఐసీ
-
ఇండియన్ ఆయిల్
-
ఎస్బీఐ
-
ఓఎన్జీసీ
-
భారత్ పెట్రోలియం
-
టాటా మోటార్స్
-
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
-
రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్