Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

‘ఆదాయపన్ను తగ్గించాలి’

Business Sakshi User Sakshi Sakshi Time Oct 30, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tax01.jpg

రూ.50 లక్షలు దాటితేనే 30 శాతం

30 లక్షలపై 20 శాతమే

పీహెచ్‌డీసీసీఐ సూచన

ఆదాయపన్ను భారాన్ని గణనీయంగా తగ్గించాలని, 30% గరిష్ట పన్ను రేటును రూ.50 లక్షలకు మించిన ఆదాయానికే వర్తింపజేయాలని పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) కేంద్రాన్ని కోరింది. వ్యక్తులు, పార్ట్‌నర్‌షిప్‌ సంస్థలు, లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌లకు సంబంధించి ఈ సూచన చేసింది. రూ.30 లక్షల వరకు ఆదాయంపై పన్ను 20% మించకూడదని, రూ.30–50 లక్షల ఆదాయంపై 25%గా ఉండాలని కోరింది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.24 లక్షలకు మించిన ఆదాయంపై 30% పన్ను రేటు అమల్లో ఉంది. అదే పాత పన్ను విధానంలో రూ.10 లక్షలకు మించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాలి. బడ్జెట్‌కు ముందు పీహెచ్‌డీసీసీఐ తమ సూచనలను కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్‌ శ్రీవాస్తవకు సమర్పించింది.

ఆదాయం తగ్గదు..

‘‘కార్పొరేట్‌ పన్నును సర్‌చార్జీ 35% నుంచి 25 శాతానికి తగ్గించినప్పటికీ.. 2018–19లో రూ.6.63 లక్షల కోట్ల పన్ను ఆదాయం కాస్తా 2024–25 నాటికి రూ.8.87 లక్షల కోట్లకు పెరిగింది. మోస్తరు పన్ను రేట్ల వల్ల నిబంధనల అమలు పెరుగుతుంది. ఇది మరింత ఆదాయానికి దారితీస్తుంది’’అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వ్యక్తులకు 30 % గరిష్ట పన్నుకు సర్‌చార్జీ 5–25 శాతం కలుపుకుని చూస్తే నికర పన్ను రేటు కొన్ని కేసుల్లో 39 % వరకు వెళుతున్నట్టు తెలిపింది. ఆదాయంలో 40 శాతం ప్రభుత్వానికే వెళుతోందని, దీంతో స్వీయ వినియోగానికి 60 శాతమే మిగులుతున్నట్టు పేర్కొంది.

ఇదీ చదవండి: వేతనాలు.. అమెరికాలో పెరుగుదల Vs భారత్‌లో తగ్గుదల

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Income Tax (IT)
Income
Burden
reduce
Charges frame
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

Income Tax: నోటీసుకి బదులివ్వండి..

Income Tax: నోటీసుకి బదులివ్వండి..

ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు

ఆదాయపన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లు

అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్‌ డ్రైవర్‌గా ఇపుడు లక్ష

అపుడు నెలకు రూ. 25 వేలు, క్యాబ్‌ డ్రైవర్‌గా ఇపుడు లక్ష

ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి  రూ. 20 లక్షలు : ఎలా?

ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి రూ. 20 లక్షలు : ఎలా?

Income Tax: ‘ఇన్‌కం స్టేట్‌మెంట్‌’ ఇలా తయారు చేయండి..

Income Tax: ‘ఇన్‌కం స్టేట్‌మెంట్‌’ ఇలా తయారు చేయండి..

అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్‌ రేపే..

అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్‌ రేపే..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.