Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఎన్‌హెచ్ఏఐ కీలక ప్రకటన: టోల్ ప్లాజాలలో..

Business Sakshi User Sakshi Sakshi Time Oct 24, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
nhai-toll-plaza.jpg

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తన పరిధిలోని.. నేషనల్ హైవే నెట్‌వర్క్‌లోని టోల్ ప్లాజాలలో నెలవారీ పాస్‌లు, యాన్యువల్ పాస్‌లకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. పాస్‌లకు సంబంధించిన రేట్లు, అర్హత మొదలైనవాటి గురించి.. వినియోగదారులలో అవగాహనను, పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించేవారికి.. కొంత పొదుపుగా, సౌకర్యవంతంగా ఉండేలా ఈ పాస్‌లను రూపొందించారు. ఈ పాస్‌ల వివరాలు టోల్ ప్లాజా అప్రోచ్‌లు, కస్టమర్ సర్వీస్ ఏరియాలు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్లు వంటి ప్రదేశాలలో ఉంచిన సైనేజ్ బోర్డులపై ప్రదర్శించనున్నారు. ఇందులో సమాచారం ఇంగ్లీష్, హిందీ, ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది. ఫీల్డ్ ఆఫీసులు ఈ బోర్డులను 30 రోజుల్లోపు ఏర్పాటు చేయాలని, ఫీజు నిబంధనలకు అనుగుణంగా పగలు & రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలని ఎన్‌హెచ్ఏఐ ఆదేశించింది.

నెలవారీ పాస్
విస్తృత ప్రచారం కోసం.. ఈ సమాచారం రాజ్‌మార్గయాత్ర మొబైల్ యాప్, సంబంధిత ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్ట్ వెబ్‌సైట్‌లలో కూడా అందుబాటులో ఉంచారు. మంత్లీ పాస్ అనేది.. టోల్ ప్లాజా పరిధిలో 20 కిలోమీటర్ల (లేదా వర్తించే విధంగా) దూరంలో నివసించే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

యాన్యువల్ పాస్
యాన్యువల్ పాస్ విషయానికి వస్తే.. ఇది కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేట్ వాహనాల కోసం కేటాయించారు. రూ. 3,000 వన్-టైమ్ ఫీజుతో ఒక సంవత్సరం లేదా 200 క్రాసింగ్‌లను అనుమతిస్తుంది. దీనిని రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా డిజిటల్‌గా కొనుగోలు చేయవచ్చు. ఈ పాస్ ప్రస్తుతం దేశంలోని జాతీయ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలలోని దాదాపు 1,150 టోల్ ప్లాజాలలో చెల్లుబాటు అవుతుంది.

➡ To enhance transparency and create awareness for #NationalHighway users, #NHAI will display detailed information about the ‘Local Monthly Pass’ and the ‘Annual Pass’ at all fee plazas.

➡ This information will be placed on signage boards at visible locations, including fee… pic.twitter.com/MmSiJIEZMA

— NHAI (@NHAI_Official) October 24, 2025

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
NHAI
pass
Toll Gate
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

FASTag మంత్లీ పాస్: ఎలా పొందాలంటే?

FASTag మంత్లీ పాస్: ఎలా పొందాలంటే?

ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు హెచ్చరిక.. నటుడి షాకింగ్ అనుభవం!

ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు హెచ్చరిక.. నటుడి షాకింగ్ అనుభవం!

ఇక ‘టోల్‌’ తీసే బాధ్యత మహిళలకే..

ఇక ‘టోల్‌’ తీసే బాధ్యత మహిళలకే..

‘రింగు’కు బఫర్‌

‘రింగు’కు బఫర్‌

టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు..NHAI కీలక నిర్ణయం

టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు..NHAI కీలక నిర్ణయం

దేశంలోనే టాప్‌ 5 టోల్‌ ప్లాజాలు.. అత్యధిక వసూళ్లు

దేశంలోనే టాప్‌ 5 టోల్‌ ప్లాజాలు.. అత్యధిక వసూళ్లు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.