Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. బ్యాంకు కస్టమర్ల డేటా లీక్!
ADVERTISEMENT

బ్యాంకు కస్టమర్ల డేటా లీక్!

Business Sakshi User Sakshi Sakshi Time Oct 30, 2026 03:17 PM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
au01.jpg

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విచారణ

దేశంలోని స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఒకటైన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలు లీక్‌ అయినట్లు వచ్చిన వార్తలు బ్యాంకింగ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. థర్డ్-పార్టీ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ ‘సేల్స్‌ఫోర్స్’ ద్వారా తమ కస్టమర్ల సమాచారం లీక్ అయినట్లు వస్తున్న కథనాలపై బ్యాంక్ యాజమాన్యం స్పందిస్తూ, సమగ్ర విచారణ ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించింది.

ఆధార్, పాన్ వివరాలు లీక్?

‘స్కార్లెట్‌గ్రూప్’ అనే హ్యాకర్ల బృందం ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు చెందిన కీలకమైన డేటాను హ్యాక్ చేసినట్లు నెట్ వేదికగా ప్రకటించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వినియోగదారుల పేరు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్‌లతో పాటు ఆధార్, పాన్ కార్డు వివరాలు, కేవైసీ పత్రాలు, సిబిల్ స్కోరు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, వాహన రుణాలకు సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందంటూ సదరు హ్యాకింగ్ గ్రూప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ప్రచారం చేసింది.

స్పందించిన బ్యాంక్

ఈ వ్యవహారంపై స్పందించిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రతినిధులు తమ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ సంపూర్ణంగా సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. సేల్స్‌ఫోర్స్ నేతృత్వంలోని సాస్‌ (SaaS) ప్లాట్‌ఫామ్‌లో ప్రధానంగా వాహన రుణాలు పొందిన కొంతమంది పరిమిత కస్టమర్ల సమాచారం ప్రభావితమై ఉండవచ్చని ప్రాథమికంగా గుర్తించినట్లు వెల్లడించారు. తమ ప్రధాన సర్వర్లు లేదా కస్టమర్ల ఖాతాల్లోని డిపాజిట్లు, ఆర్థిక నిధులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదన్నారు. తక్షణమే సైబర్ సెక్యూరిటీ నిపుణులతో కలిసి భద్రతా ఆడిట్, నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఆందోళనలో కస్టమర్లు

ఇటీవలి కాలంలో క్లౌడ్ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్‌లను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు దాడులకు పాల్పడటం బ్యాంకింగ్ రంగానికి పెద్ద సవాలుగా మారింది. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్ డేటా లీక్ వార్తలతో వాహన రుణాలు తీసుకున్న వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఫిషింగ్ ఈమెయిళ్లు, సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు అనుమానాస్పద మెసేజ్లు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమబద్ధమైన విచారణ అనంతరం పూర్తి వివరాలను రెగ్యులేటరీ సంస్థలకు, డిపాజిటర్లకు అందజేస్తామని బ్యాంక్ వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: కేంద్ర మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Data Breach
Small Finance Bank
Aadhaar
PAN card
cibil
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

40 వేలమంది భద్రతా సిబ్బంది డేటా లీక్‌

40 వేలమంది భద్రతా సిబ్బంది డేటా లీక్‌

కొత్త క్రెడిట్‌ కార్డు..  రివార్డులు, బెనిఫిట్లు ఇవే..

కొత్త క్రెడిట్‌ కార్డు.. రివార్డులు, బెనిఫిట్లు ఇవే..

రూ.5.29 లక్షలకే టాటా ఏరిస్‌, 100% ఇథనాల్‌ కారు, ఆన్‌లైన్‌ షాపింగ్‌.. కొత్త రూల్స్‌ తెలుసా?

రూ.5.29 లక్షలకే టాటా ఏరిస్‌, 100% ఇథనాల్‌ కారు, ఆన్‌లైన్‌ షాపింగ్‌.. కొత్త రూల్స్‌ తెలుసా?

ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు

ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు

ఆధార్‌ బయోమెట్రిక్‌ లేకుంటే గ్యాస్‌ సబ్సిడీ కట్‌

ఆధార్‌ బయోమెట్రిక్‌ లేకుంటే గ్యాస్‌ సబ్సిడీ కట్‌

ఆధార్‌ లేకపోతే.. పరిష్కారం ఇలా!

ఆధార్‌ లేకపోతే.. పరిష్కారం ఇలా!

మరిన్ని వార్తలు

అందుకే.. బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

అందుకే.. బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

ఆమెతో వివాహేతర సంబంధం నిజమే: ఎన్విడియా సీఈఓ

ఆమెతో వివాహేతర సంబంధం నిజమే: ఎన్విడియా సీఈఓ

HDFC బ్యాంక్ గుడ్‌న్యూస్‌.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు!

HDFC బ్యాంక్ గుడ్‌న్యూస్‌.. ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంపు!

‘అణు కేంద్రాలపై బాంబులేస్తే ఇవి మింగండి’

‘అణు కేంద్రాలపై బాంబులేస్తే ఇవి మింగండి’

ప్రయాణికుడిని ఎక్కించుకోకుండా వెళ్లిన బస్సు.. ట్రావెల్స్ సంస్థకు షాక్!

ప్రయాణికుడిని ఎక్కించుకోకుండా వెళ్లిన బస్సు.. ట్రావెల్స్ సంస్థకు షాక్!

చమురు ధరల పతనం.. భారత్‌లో పెట్రోల్ రేటు తగ్గుతుందా?

చమురు ధరల పతనం.. భారత్‌లో పెట్రోల్ రేటు తగ్గుతుందా?

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft