Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

చిన్న కారు.. పెద్ద డిస్కౌంట్‌!

Business Sakshi User Sakshi Sakshi Time Oct 13, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
wagonr.jpg

2025 ఆర్థిక సంవత్సరంలో 1,98,451 యూనిట్ల అమ్మకాలతో, మారుతి సుజుకి వేగన్ ఆర్.. టాటా పంచ్ వంటి పోటీదారులను అధిగమించి నాలుగో సారి అత్యధికంగా అమ్ముడైన కారుగా తన కిరీటాన్ని నిలుపుకొంది. ఎస్‌యూవీలు డిమాండ్‌లో ఉన్నా, ఈ ప్రాక్టికల్ హ్యాచ్‌బ్యాక్ తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొంటోంది.

జీఎస్టీ 2.0 అమలుతో మారుతీ సుజుకీ ధరల నిర్మాణాన్ని మారుస్తూ వాగన్ ఆర్ మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఇది పండుగ సీజన్‌లో బడ్జెట్‌ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. దీంతో ఈ దీపావళికి కారు కొనాలనుకుంటున్నవారికి మంచి అవకాశంగా భావిస్తున్నారు.

వాగన్‌ ఆర్‌ ధరల తగ్గింపులు

  • 1.0L LXI (మ్యాన్యువల్‌) – రూ.5,78,500 నుండి రూ.4,98,900 (రూ.79,600 తగ్గింపు)

  • 1.0L VXI (మ్యాన్యువల్‌) – రూ.6,23,500 నుండి రూ.5,51,900 ( రూ.71,600 తగ్గింపు)

  • 1.2L ZXI (మ్యాన్యువల్‌) – రూ.6,52,000 నుండి రూ.5,95,900 ( రూ.56,100 తగ్గింపు)

  • 1.2L ZXI+ (మ్యాన్యువల్‌)– రూ.6,99,500 నుండి రూ.6,38,900 (రూ.60,600 తగ్గింపు)

  • 1.0L VXI AMT – రూ.6,73,500 నుండి రూ.5,96,900 ( రూ.76,600 తగ్గింపు)

  • 1.2L ZXI AMT– రూ.7,02,000 నుండి రూ.6,40,900 (రూ.61,100 తగ్గింపు)

  • 1.2L ZXI+ AMT– రూ.7,49,500 నుండి రూ.6,83,900 ( రూ.65,600 తగ్గింపు)

  • 1.0L LXI CNG– రూ.6,68,500 నుండి రూ.5,88,900 ( రూ.79,600 తగ్గింపు)

  • 1.0L VXI CNG – రూ.7,13,500 నుండి రూ.6,41,900 ( రూ.71,600 తగ్గింపు)

వాగన్ ఆర్ ప్రత్యేకతలు

  • 341 లీటర్ల బూట్ స్పేస్ (సెగ్మెంట్‌లో టాప్)

  • 1.0L (67 BHP), 1.2L (89 BHP) ఇంజిన్లు

  • సీఎన్‌జీ మోడల్ – 32 km/kg మైలేజ్

  • ప్రాక్టికల్ డిజైన్, సులభమైన ఎంట్రీ/ఎగ్జిట్
ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Maruti suzuki
WagonR
Diwali
Price Cut
discount
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హోండా కారుపై రూ.2.15 లక్షల డిస్కౌంట్!

హోండా కారుపై రూ.2.15 లక్షల డిస్కౌంట్!

ఇథనాల్‌తో నడిచే వ్యాగన్ ఆర్: ధర ఎంతంటే?

ఇథనాల్‌తో నడిచే వ్యాగన్ ఆర్: ధర ఎంతంటే?

హోండా కార్లపై బంపర్‌ ఆఫర్లు.. రూ .2.15 లక్షలు డిస్కౌంట్‌!

హోండా కార్లపై బంపర్‌ ఆఫర్లు.. రూ .2.15 లక్షలు డిస్కౌంట్‌!

లక్ష రూపాయల ఫోన్‌.. ఇప్పుడు సగం ధరకే!

లక్ష రూపాయల ఫోన్‌.. ఇప్పుడు సగం ధరకే!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్!

టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు ఆఫర్లు

టాటా ఎలక్ట్రిక్ కార్లపై తగ్గింపు ఆఫర్లు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.