Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

గ్యాస్‌ సిలిండర్‌పై ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ధర

Business Sakshi User Sakshi Sakshi Time Nov 1, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
gas.jpg

దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్‌ ధరపై (LPG gas price) ఊరట లభించింది. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ రిటైల్ ధరను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు సవరించాయి. నవంబర్ 1న కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • ధరల సవరణ తర్వాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ రిటైల్ ధర రూ.5 తగ్గి రూ.1,590.50గా ఉంది. అంతకుముందు ఇది 1595.50గా ఉండేది.

  • కోల్‌కతాలో 19 కిలోల సిలిండర్ ధర రూ.6.5 క్షీణించి రూ.1694 లకు వచ్చింది. మునుపటి ధర రూ.1700.50 గా ఉండేది.

  • ముంబైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.5 తగ్గి రూ.1542గా ఉంది. అంతకుముందు ధర రూ.1547.

  • చెన్నైలో 19 కిలోల సిలిండర్ ధర రూ.4.5 మేర తగ్గి రూ.1750 లకు వచ్చింది. మునుపటి ధర రూ.1754.50

  • హైదరాబాద్‌లో 19 కిలోల సిలిండర్ ధర రూ.4.5 క్షీణించి రూ.1,647.50 లుగా ఉంది. అంతకుముందు ధర రూ.1,652.

  • విశాఖపట్నంలో 19 కిలోల సిలిండర్ ధర రూ.4.5 మేర తగ్గి రూ.1,647.50 లకు వచ్చింది. మునుపటి ధర రూ.1,652గా ఉండేది.

19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర గత సెప్టెంబర్‌లో రూ .15.50 పెరిగిన తరువాత, నవంబర్ 1 నుండి మళ్లీ ధరలు తగ్గడంతో వీటిని వినియోగించే హోటల్‌ వ్యాపారులు, క్యాటరింగ్‌ నిర్వాహకులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది. అయితే సాధారణంగా ఇళ్లలో వినియోగించి డొమెస్టిక్‌ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

అయితే కమర్షియల్‌ ఎల్‌పీజీ ధరలను తగ్గించినా దేశీయ విమానాల్లో వినియోగించే ఇంధనం ఏటీఎఫ్ రేట్లను మాత్రం చమురు సంస్థలు పెంచాయి. ఢిల్లీలో దేశీయ విమానయాన సంస్థల ఏటీఎఫ్ ధర కిలోలీటరుకు రూ .777 పెరిగి రూ .94,543.02 కు చేరుకుంది.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
LPG Gas
cylinder price cut
Gas Price
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

జూన్ 30 డెడ్‌లైన్.. ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్!

జూన్ 30 డెడ్‌లైన్.. ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్!

మరోసారి గ్యాస్‌ మంట

మరోసారి గ్యాస్‌ మంట

పశ్చిమాసియా యుద్ధం కారణంగా కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత

పశ్చిమాసియా యుద్ధం కారణంగా కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత

సిలిండర్ల కోసం ఉక్కిరిబిక్కిరి.. భయంతో బుకింగ్స్ చేస్తున్న జనం

సిలిండర్ల కోసం ఉక్కిరిబిక్కిరి.. భయంతో బుకింగ్స్ చేస్తున్న జనం

గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన

గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన

Minister Sridhar Babu: గ్యాస్ కొరత లేకుండా చూడండి

Minister Sridhar Babu: గ్యాస్ కొరత లేకుండా చూడండి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.