డాలర్ మారకంలో సోమవారం రూపాయి విలువ 25 పైసలు బలహీనపడి 95.43 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలపడటం, అమెరికాలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, ఫారెక్స్ నిల్వలు భారీగా తగ్గడం తదితర కారణాలు రూపాయిపై ఒత్తిడి పెంచాయి. డాలర్‌తో రూపాయి విలువ 95.25 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో 95.22–95.48 మధ్య కదలాడింది.
ADVERTISEMENT
ADVERTISEMENT