Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. మన పాస్‌పోర్ట్‌ ‘పవర్‌’ ఎంతంటే..
ADVERTISEMENT

మన పాస్‌పోర్ట్‌ ‘పవర్‌’ ఎంతంటే..

Business Sakshi User Sakshi Sakshi Time Oct 17, 2026 08:24 PM IST Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
passport.jpg

ప్రపంచ పాస్‌పోర్ట్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ స్వల్పంగా మెరుగుపడింది. హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ 2026 అక్టోబర్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం భారత పాస్‌పోర్ట్‌ 85వ స్థానం నుంచి 84వ స్థానానికి చేరింది. అయితే, ముందస్తు వీసా లేకుండా భారతీయులు ప్రయాణించగల గమ్యస్థానాల సంఖ్య మాత్రం గత ఏడాదితో పోలిస్తే 57 నుంచి 55కు తగ్గింది. అల్జీరియా, మౌరిటానియాతో భారత్‌ 84వ ర్యాంకును పంచుకుంది.

అక్టోబర్‌ 9న విడుదలైన తాజా జాబితాలో సింగపూర్‌ 193 గమ్యస్థానాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశంతో అగ్రస్థానంలో నిలిచింది. జపాన్‌, దక్షిణ కొరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) 188 గమ్యస్థానాలతో రెండో స్థానాన్ని పంచుకున్నాయి. మరోవైపు, కేవలం 22 గమ్యస్థానాలకు మాత్రమే ముందస్తు వీసా లేకుండా వెళ్లగలిగే అవకాశంతో ఆఫ్ఘనిస్థాన్‌ చివరి స్థానంలో నిలిచింది.

మనం వీసా లేకుండా వెళ్లగల ప్రముఖ దేశాలు

భూటాన్‌, నేపాల్‌, మలేషియా, మాల్దీవులు, మారిషస్‌, థాయ్‌లాండ్‌ వంటి పర్యాటక ప్రాంతాలు భారతీయ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న గమ్యస్థానాల్లో ఉన్నాయి. అయితే, హెన్లీ సూచించే 55 గమ్యస్థానాల్లో వీసా లేకుండా ప్రవేశంతో పాటు, కొన్ని దేశాలకు చేరుకున్న తర్వాత వీసా (Visa on Arrival) లేదా ఎలక్ట్రానిక్‌ ప్రయాణ అనుమతి అవసరమయ్యే అవకాశాలూ ఉంటాయి. కాబట్టి ప్రయాణానికి ముందు ఆయా దేశాల తాజా ప్రవేశ నిబంధనలను పరిశీలించడం అవసరం.

హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ అంతర్జాతీయ విమాన రవాణా సంఘం (IATA) సమాచారాన్ని ఆధారంగా చేసుకుని 199 పాస్‌పోర్ట్‌లను, ప్రపంచవ్యాప్తంగా 227 గమ్యస్థానాలకు లభించే ప్రయాణ సౌలభ్యం ప్రకారం ర్యాంకింగ్‌‌ చేస్తుంది. ర్యాంకులో భారత్‌ ముందుకు వెళ్లినప్పటికీ, వీసా ముందస్తు అనుమతి లేకుండా వెళ్లగల గమ్యస్థానాలు తగ్గడం గమనార్హం.

ఇదీ చదవండి: వణికించిన ఒక్క నిర్ణయం! కుప్పకూలిన ఇండోనేషియా స్టాక్ మార్కెట్.. 28 ఏళ్లలో ఎన్నడూ లేనంత పతనం

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Passport
Indian passport
Rank
Visa
Henley Passport Index
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

షేక్‌ హసీనా సంచలన నిర్ణయం.. బంగ్లాకు పయనం

భారత ఐటీ కంపెనీలకు శాపమే వరంగా మారుతుందా?

భారత ఐటీ కంపెనీలకు శాపమే వరంగా మారుతుందా?

పాస్‌పోర్ట్‌ను పర్సనల్ డైరీగా మార్చేశారు.. అధికారి షాక్‌!

పాస్‌పోర్ట్‌ను పర్సనల్ డైరీగా మార్చేశారు.. అధికారి షాక్‌!

వాటర్ కంటే పెట్రోల్ చీప్.. పన్నులు లేని దేశం!

వాటర్ కంటే పెట్రోల్ చీప్.. పన్నులు లేని దేశం!

భారతీయులకు చైనా వీసా ప్రక్రియలో మార్పులు

భారతీయులకు చైనా వీసా ప్రక్రియలో మార్పులు

ఈనాడు కథనంపై కేటీఆర్ సీరియస్‌‌

ఈనాడు కథనంపై కేటీఆర్ సీరియస్‌‌

మరిన్ని వార్తలు

అందుకే.. బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

అందుకే.. బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

సుంకాల పోరులో అమెరికాపై చైనా దయ

సుంకాల పోరులో అమెరికాపై చైనా దయ

ఎందుకో ఆ రైలు తొందరపడింది!

ఎందుకో ఆ రైలు తొందరపడింది!

ఎన్విడియా సీఈఓ వివాదం.. స్పందించిన ట్రంప్

ఎన్విడియా సీఈఓ వివాదం.. స్పందించిన ట్రంప్

రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..

రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..

పెట్రోల్‌ను పరీక్షించే స్వేచ్ఛ ఉంది.. కానీ..

పెట్రోల్‌ను పరీక్షించే స్వేచ్ఛ ఉంది.. కానీ..

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft