Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. ‘ఆ విషయంలో రాజీపడబోం’
ADVERTISEMENT

‘ఆ విషయంలో రాజీపడబోం’

Business Sakshi User Sakshi Sakshi Time Oct 24, 2026 11:04 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
goyal01.jpg

ఉత్పత్తుల నాణ్యత, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో భారతదేశం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, దీన్ని రెడ్ టేపిజం (అధికారిక ఆలస్యం)గా భావించకూడదని, ఇది దేశ భవిష్యత్తుకు ముందుజాగ్రత్త చర్య అని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. బెర్లిన్‌లో జరిగిన ‘ఇండియా-జర్మనీ బిజినెస్ రౌండ్‌టేబుల్’ సమావేశంలో ఆయన మాట్లాడారు.

సుస్థిర భవిష్యత్తు కోసమే..

యూరప్‌తో పోలిస్తే భారతదేశంలోనే అధికారిక అడ్డంకులు (బ్యూరోక్రసీ) తక్కువగా ఉన్నాయని గోయెల్ వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం వ్యాపార వర్గాల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వ్యవహార శైలిలో వేగవంతమైన మార్పులు తీసుకువస్తోందన్నారు. అయితే, పర్యావరణానికి హాని కలిగించేలా సరైన నివారణ ప్రణాళికలు లేకపోతే అనుమతుల్లో ఆలస్యం తప్పదని హెచ్చరించారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) కూడా మన ఉత్పత్తుల అనుమతుల్లో జాప్యం చేస్తోందని, ఇది రెండు వైపులా జరిగే ప్రక్రియ అని గుర్తుచేశారు.

సీబీఏఎంపై స్పష్టత

ఐరోపా సమాఖ్య ప్రతిపాదించిన కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సీబీఏఎం) ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండదని మంత్రి అన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భారత్ వేగంగా డికార్బనైజేషన్ (కార్బన్‌  ఉద్గారాల తగ్గింపు) వైపు అడుగులు వేస్తోందని, దీనివల్ల మన పోటీ దేశాలతో పోలిస్తే భారత పరిశ్రమలకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరప్‌కు ఎగుమతి చేసే భారతీయ పరిశ్రమలు త్వరగా డికార్బనైజ్ అయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల ధ్రువీకరణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

భారత్‌లో పెట్టుబడులకు విదేశీ సంస్థల ఆసక్తి

గత రెండున్నరేళ్లలో జర్మన్ కంపెనీలు భారతదేశంలో 7.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించాయని జర్మనీలోని భారత రాయబారి అజిత్ గుప్తే తెలిపారు. ఆటోమొబైల్, ఫార్మా, ఆటో విడిభాగాలు, పరిశోధన-అభివృద్ధి, టెక్స్‌టైల్స్ రంగాలతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజినీరింగ్, నౌకా నిర్మాణ రంగాల్లోనూ జర్మన్ దిగ్గజాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని గోయెల్ పేర్కొన్నారు.

యూరోపియన్ యూనియన్‌ వార్షిక దిగుమతులు 6 ట్రిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ అని, అక్కడి కఠిన నిబంధనల వల్ల తయారీ వ్యయం పెరుగుతోందని గోయెల్ విశ్లేషించారు. ఈ క్రమంలో విశ్వసనీయ భాగస్వామి అయిన భారత్ వైపు యూరప్‌ దృష్టి సారించాలన్నారు. ‘భారతీయ తయారీ సామర్థ్యం, యూరోపియన్ సాంకేతికత’ అనే కాంబినేషన్ వ్యాపార ప్రపంచంలో పెద్దశక్తిగా ఎదుగుతుందని చెప్పారు. ఇరుపక్షాల మధ్య కుదరనున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిలకడైన వ్యాపార అవకాశాలకు, భారత్‌లో భారీ ఉద్యోగ కల్పనకు బాటలు వేస్తుందని ముగించారు.

ఇదీ చదవండి: స్వల్ప వ్యవధిలోనే వెండి రూ.30,000 డౌన్‌!

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Compromise
Piyush Goyal
warning
Europe
Quality
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

మీరు చూపిన దారే రేపు రహదారి.. ఎక్కడ దాక్కున్నా ఒక్కొక్కడిని..

మీరు చూపిన దారే రేపు రహదారి.. ఎక్కడ దాక్కున్నా ఒక్కొక్కడిని..

టాటా కారు ఓనర్లకు ‘హై రిస్క్‌’ వార్నింగ్‌..

టాటా కారు ఓనర్లకు ‘హై రిస్క్‌’ వార్నింగ్‌..

అడుగడుగునా రిగ్గింగ్.. ప్రభుత్వం మారితే.. మీరే ఊహించుకోండి

అడుగడుగునా రిగ్గింగ్.. ప్రభుత్వం మారితే.. మీరే ఊహించుకోండి

మీ కంటే 100 రెట్లు బందిపోటు దొంగలు నయం.. రేపు జగన్ వద్దన్నా వినం...!

మీ కంటే 100 రెట్లు బందిపోటు దొంగలు నయం.. రేపు జగన్ వద్దన్నా వినం...!

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

గుర్తు పెట్టుకోండి.. ఈ సీన్ మళ్ళి రిపీట్ అవుద్ది.. టీడీపీ నేతలకు అనిల్ కుమార్ వార్నింగ్

గుర్తు పెట్టుకోండి.. ఈ సీన్ మళ్ళి రిపీట్ అవుద్ది.. టీడీపీ నేతలకు అనిల్ కుమార్ వార్నింగ్

మరిన్ని వార్తలు

అందుకే.. బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

అందుకే.. బంగారం ధరలు పెరుగుతున్నాయ్!

సుంకాల పోరులో అమెరికాపై చైనా దయ

సుంకాల పోరులో అమెరికాపై చైనా దయ

ఎందుకో ఆ రైలు తొందరపడింది!

ఎందుకో ఆ రైలు తొందరపడింది!

ఎన్విడియా సీఈఓ వివాదం.. స్పందించిన ట్రంప్

ఎన్విడియా సీఈఓ వివాదం.. స్పందించిన ట్రంప్

రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..

రాకెట్‌లా దూసుకెళ్లిన బంగారం రేటు: నేటి ధరలు ఇలా..

పెట్రోల్‌ను పరీక్షించే స్వేచ్ఛ ఉంది.. కానీ..

పెట్రోల్‌ను పరీక్షించే స్వేచ్ఛ ఉంది.. కానీ..

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft