Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

సేవల్లో వృద్ధి శరవేగం 

Business Sakshi User Sakshi Sakshi Time Sep 4, 2025 Sakshi Read Time Read Time: 1 min
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
SERVICES-SECTOR-PMI.jpg

ఆగస్ట్‌లో 62.9 ∙15 ఏళ్ల గరిష్ట స్థాయి

న్యూఢిల్లీ: సేవల రంగం బలమైన వృద్ధితో దూసుకుపోతోంది. 15 ఏళ్ల గరిష్ట స్థాయిలో ఆగస్ట్‌ నెలకు హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సేవల రంగ పీఎంఐ 62.9గా నమోదైంది. జూలైలో ఇది 60.5గా ఉంది. 2010 తర్వాత సేవల రంగం పనితీరు ఒక నెలలో ఈ స్థాయిలో వృద్ధిని సాధించడం ఇదే ప్రథమం. కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం, డిమాండ్‌ పరిస్థితులు చెప్పుకోతగ్గ మేర మెరుగవడం బలమైన పనితీరుకు సాయపడినట్టు హెచ్‌ఎస్‌బీసీ సర్వే తెలిపింది. 

2014 సెప్టెంబర్‌ నుంచి చూస్తే అంతర్జాతీయ అమ్మకాలు మూడో అత్యధిక గరిష్ట స్థాయికి చేరినట్టు పేర్కొంది. ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యం, యూఎస్‌ క్లయింట్ల నుంచి డిమాండ్‌ భారీగా ఉన్నట్టు తెలిపింది. దీంతో భారత కంపెనీలు అదనపు సిబ్బందిని నియమించుకునేందుకు దారితీసినట్టు పేర్కొంది. సిబ్బంది పెరుగుదలతో కంపెనీలు మరిన్ని ఆర్డర్లను సొంతం చేసుకోగలవని తెలిపింది. 

మానవ వనరులపై అధిక వ్యయాలు, బలమైన డిమాండ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఆగస్ట్‌లో సేవల ధరలు గణనీయంగా పెరిగినట్టు హెచ్‌ఎస్‌బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్‌ భండారీ పేర్కొన్నారు. ఇక ఆగస్ట్‌ నెలలో తయారీ, సేవల రంగ పనితీరును సూచించే హెచ్‌ఎస్‌బీసీ ఇండియా కాంపోజిట్‌ పీఎంఐ సైతం 17 ఏళ్ల గరిష్ట స్థాయిలో 63.2గా నమోదైంది. 400 సేవల రంగ కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ‘హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సరీ్వసెస్‌ పీఎంఐ’ని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Services sector
growth
August
HSBC
PMI statistics
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్‌ ..!

టూవీలర్లకు ‘ఎల్‌నినో’ బ్రేక్‌ ..!

2030 నాటికి 20% మార్కెట్‌ వాటా

2030 నాటికి 20% మార్కెట్‌ వాటా

వైవిధ్యంతో కూడిన పెట్టుబడులు

వైవిధ్యంతో కూడిన పెట్టుబడులు

సేవల్లో పనితీరు.. ఫ్లాట్‌ 

సేవల్లో పనితీరు.. ఫ్లాట్‌ 

రూ.215 లక్షల కోట్లకు రిటైల్‌ మార్కెట్‌

రూ.215 లక్షల కోట్లకు రిటైల్‌ మార్కెట్‌

టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు 

టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు 

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.