Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఎగుమతులకు త్వరలో బూస్ట్‌!

Business Sakshi User Sakshi Sakshi Time Aug 30, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
PIYUSH-GOYAL.jpg

పరిశ్రమ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం 

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ 

న్యూఢిల్లీ: ఎగుమతులకి, దేశీయంగా వినియోగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం త్వరలోనే పలు చర్యలు ప్రకటించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ తెలిపారు. ఇతర దేశాల ఏకపక్ష నిర్ణయాల వల్ల ప్రతికూల ప్రభావాలు పడకుండా పరిశ్రమను పరిరక్షించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

అధిక టారిఫ్‌ల వల్ల కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రసాయనాలు, రొయ్యలు, తోలు, పాదరక్షల్లాంటి పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) సంస్కరణలతో దేశీయంగా తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుందని పరిశ్రమ వర్గాల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గోయల్‌ చెప్పారు. వచ్చే వారమే జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీ కానుండటంతో ఈ ప్రభావాలు త్వరలోనే కనిపిస్తాయని మంత్రి తెలిపారు. 

ిమాండ్‌ సత్వరం పెరిగేందుకు, దేశీయంగా తయారీకి బూస్ట్‌నిచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను జీఎస్‌టీ మండలి సమావేశంలో పరిశీలించనున్నట్లు వివరించారు. ‘ఎవరైనా సరే, సరైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలంటే మనం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. 

కానీ, మనపై వివక్ష చూపేందుకు ప్రయతి్నస్తే మాత్రం.. ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవం గల 40 కోట్ల మంది భారతీయులు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గరు.. బలహీనపడరు. అంతా కలిసికట్టుగా ముందుకు సాగుతాం. కొత్త మార్కెట్లను అందిపుచ్చుకుంటాం. గతేడాది కన్నా ఈసారి మన ఎగుమతులు మరింతగా పెరుగుతాయని ధీమాగా చెబుతున్నాను‘ అని మంత్రి తెలిపారు. దిగుమతుల ఆధారిత దేశమైన భారత్‌ గతంలో కోవిడ్‌–19 మహమ్మారి, అణ్వాయుధపరమైన ఆంక్షలులాంటి ఎన్నో సవాళ్లను అధిగమించిందని చెప్పారు.  

ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి..     
ప్రత్యామ్నాయ మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతున్నామని మంత్రి వివరించారు.  భారీ సుంకాలతో అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశి్చతులను అధిగమించడంలో ఎగుమతిదార్లకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని గోయల్‌ చెప్పారు. ఆస్ట్రేలియాతో ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయని, భారతీయ వ్యాపార సంస్థలు, వర్కర్లు, నిపుణులు వీటిని అందిపుచ్చుకోవాలని సూచించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Commerce and Industry Minister
Piyush Goyal
Indian exports
USA
Customs
GST Council
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

భీకరంగా మారిన అమెరికా-ఇరాన్‌ యుద్ధం!

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

ప్రపంచకప్‌ నుంచి అమెరికా నిష్క్రమణ

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

హార్మూజ్‌పై ఇరాన్ షాకింగ్‌ కామెంట్స్‌.. స్ట్రాంగ్‌ వార్నింగ్

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

పాక్‌పై అమెరికా సెనేటర్ల నిప్పులు: లాడెన్‌ను దాచారంటూ ఆగ్రహం!

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్‌ సేఫ్‌ గేమ్?

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

జీడీపీ వృద్ధికి సవాళ్లు..!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.