దేశంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు కాస్త క్షీణించాయి. దాదాపు వారం రోజులుగా పసిడి ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు నేడు (Today Gold Rate) స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో బంగారం కొనేవాళ్లకు ఊరట కొనసాగుతోంది. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు భారీగానే దిగివచ్చాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..



ADVERTISEMENT
ADVERTISEMENT