దేశంలో బంగారం ధరలు మళ్లీ పడిపోయాయి. మూడు రోజుల క్రితం భారీ పెరుగుదల అనంతరం తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) మరోసారి మరింతగా దిగివచ్చాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు భారీ ఊరటని చెప్పవచ్చు. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు కూడా ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..



ADVERTISEMENT
ADVERTISEMENT