దేశంలో బంగారం, వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరలు కూడా నేడు నిలకడగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేసేవారికి ఊరట కొనసాగినట్లయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..
ADVERTISEMENT
ADVERTISEMENT