దేశంలో పసిడి ధరల తగ్గుదల కొనసాగుతోంది. భారీ పెరుగుదల నుంచి క్రితం రోజున రివర్స్ అయి తగ్గుదల బాట పట్టిన బంగారం ధరలు నేడు (Today Gold Rate) కూడా స్వల్పంగా తగ్గి కొనుగోలుదారుల వైపు మొగ్గాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం..



ADVERTISEMENT
ADVERTISEMENT