Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

FASTag మంత్లీ పాస్: ఎలా పొందాలంటే?

Business Sakshi User Sakshi Sakshi Time Jun 2, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
FASTag-Monthly-Local-Pass.jpg

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్ట్‌ట్యాగ్‌ వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు తరచుగా టోల్ ప్లాజాలు దాటే ప్రయాణికుల కోసం యాన్యువల్ పాస్‌తో పాటు మంత్లీ పాస్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ఈ విషయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.

ఒకే టోల్ ప్లాజా ద్వారా ప్రతిరోజూ ప్రయాణించే స్థానిక ప్రయాణికులకు ఈ మంత్లీ పాస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్‌ మంత్లీ పాస్ అనేది ముందుగానే నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించి ఒక నెలపాటు టోల్ ఫీజులో రాయితీ పొందే విధానం. ఈ పాస్ తీసుకున్నవారు ప్రతిసారి సాధారణ టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆయా టోల్ ప్లాజా నిబంధనల ప్రకారం.. నెలలో అపరిమిత ప్రయాణాలు లేదా నిర్దిష్ట సంఖ్యలో ప్రయాణాలు చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్‌తో పోలిస్తే.. మంత్లీ పాస్ పరిమిత వినియోగానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వార్షిక పాస్ రూ.3,075కు ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్‌ల వరకు చెల్లుబాటు అవుతుంది. ఇది దేశవ్యాప్తంగా తరచుగా ప్రయాణించే వారికి అనుకూలం. అయితే మంత్లీ పాస్ మాత్రం ఒక నిర్దిష్ట టోల్ ప్లాజాకు మాత్రమే వర్తిస్తుంది.

మంత్లీ పాస్ ఎలా పొందాలి?

  • మంత్లీ పాస్ కోసం ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారులు IHMCL పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు.

  • అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించిన తరువాత.. మంత్లీ ఫాస్ట్‌ట్యాగ్‌ పాస్ ఎంపికను సెలక్ట్ చేసుకోవాలి.

  • తరువాత టోల్ ప్లాజాను ఎంపిక చేసుకుని, క్యాప్చా ఎంటర్ చేయాలి.

  • ఆ తర్వాత FASTag ట్యాగ్ ఐడీ లేదా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి, కావాల్సిన పాస్ రకాన్ని ఎంచుకుని చెల్లింపు పూర్తి చేయాలి.

  • చెల్లింపు అనంతరం రసీదు పొందవచ్చు.

ఆన్‌లైన్ విధానంలో మాత్రమే కాకుండా.. ప్రయాణికులు నేరుగా టోల్ ప్లాజాలో కూడా మంత్లీ పాస్ కొనుగోలు చేయవచ్చు. అయితే పాస్ ధర, ట్రిప్‌ల పరిమితి, నిబంధనలు టోల్ ప్లాజా మరియు సంబంధిత బ్యాంకు ఆధారంగా మారుతాయి.

Make Your Daily Commute Seamless with the Monthly Local FASTag Pass!#FASTag offers a Monthly Pass for local residents living near toll plazas, ensuring faster and more affordable everyday travel. Local users can enjoy seamless movement through their designated toll plazas… pic.twitter.com/AXacvJQtHh

— NHAI (@NHAI_Official) June 1, 2026

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
FASTag
Toll Gate
NHAI
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు హెచ్చరిక.. నటుడి షాకింగ్ అనుభవం!

ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు హెచ్చరిక.. నటుడి షాకింగ్ అనుభవం!

ఇక ‘టోల్‌’ తీసే బాధ్యత మహిళలకే..

ఇక ‘టోల్‌’ తీసే బాధ్యత మహిళలకే..

‘రింగు’కు బఫర్‌

‘రింగు’కు బఫర్‌

టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు..NHAI కీలక నిర్ణయం

టోల్‌ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులు..NHAI కీలక నిర్ణయం

వాహనదారులకు గుడ్ న్యూస్ ఒక్క ఫొటో.. ఫ్రీగా 1000 ఫాస్టాగ్ రీఛార్జ్

వాహనదారులకు గుడ్ న్యూస్ ఒక్క ఫొటో.. ఫ్రీగా 1000 ఫాస్టాగ్ రీఛార్జ్

దేశంలోనే టాప్‌ 5 టోల్‌ ప్లాజాలు.. అత్యధిక వసూళ్లు

దేశంలోనే టాప్‌ 5 టోల్‌ ప్లాజాలు.. అత్యధిక వసూళ్లు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.