Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Business
  3. Business Home
ADVERTISEMENT 

ఫారం 26ఏఎస్‌: ఏఐఎస్‌ - టీఐఎస్‌ తప్పొప్పులు

Business Sakshi User Sakshi Sakshi Time Aug 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
form-26as.jpg

ఫారం 26ఏఎస్‌ ఒక సమగ్రమైన సమాచార పట్టిక. మీరు వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయితే, ఈ స్టేట్‌మెంట్‌ ఉంటుంది. ఇందులో ఏయే సమాచారం పొందుపరుస్తారంటే..

  • టీడీఎస్‌

  • టీసీఎస్‌

  • మీరు చెల్లించిన అడ్వాన్స్‌ ట్యాక్స్, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ట్యాక్స్‌

  • ఈ ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన రిఫండ్‌ వివరాలు

  • నిర్దేశిత ఆర్థిక వ్యవహారాలు

  • స్థిరాస్తి విక్రయ సందర్భంలో జరిగిన టీడీఎస్‌

  • టీడీఎస్‌లో జరిగిన పొరపాట్లు

  • మీరు చెల్లించాల్సిన డిమాండ్లు.. అంటే గత సంవత్సరపు బకాయిలు

  • అలాగే రిఫండ్‌ వివరాలు

  • మీ కేసులో పెండింగ్‌లో ఉన్న ప్రొసీడింగ్స్‌. అలాగే పూర్తయిన వివరాలు

డిపార్టుమెంట్‌ వారు జారీ చేసిన ‘తరచుగా అడిగే ప్రశ్నలు-జవాబులు’, అంటే, ఎఫ్‌ఏక్యూ శీర్షికలో కేవలం ట్యాక్స్‌ సమాచారానికి సంబంధించిన ‘మిస్‌-మ్యాచ్‌’ల విషయమే ప్రస్తావించారు. సలహా ఏమిటంటే.. పాన్‌ వెరిఫై చేయండి. సంవత్సరం వెరిఫై చేయెడి. చలాన్‌ నంబర్‌ చెక్‌ చేయండి.బ్యాంకు పేరు, బ్రాంచ్‌ పేరు, బ్రాంచ్‌ కోడ్, తేదీ ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేయమంటున్నారు. ఇలాంటి విషయాల్లో తప్పులు జరగడం సహజం. ఒక్క అక్షరం తప్పయినా లేక ఒక్క అంకె తప్పయినా, ఎంట్రీలు జమ అవ్వవు. అప్పుడప్పుడు ఆదాయ పన్ను శాఖ ట్రెజరీ అకౌంటులో కొన్ని కోట్ల మొత్తం.. సమన్వయం కాకపోవడం వల్ల పేరుకుపోయి ఉంటుంది. అందుకని సమాచారం రాసినప్పుడు తగిన జాగ్రత్త వహించాలి. ఇదంతా పన్నుకి సంబంధించినది.

ఇంకో క్షోభ. ఫ్యామిలీ పెన్షనర్‌ కృష్ణవేణమ్మగారి కేసులో మూడు నెలల పెన్షన్‌ మాత్రమే ఫారం 26 ఏఎస్‌ కనిపిస్తోంది. ఇంతే మొత్తం ఇతర ఫారాల్లో కూడా పడింది. ఫ్యామిలీ పెన్షన్‌ మీద టీడీఎస్‌ ఉండదు. మూడు నెలల్లో రూ. 3,00,000 దాటలేదు. నిజానికి పన్నెండు నెలల పెన్షన్, మేడమ్‌ గారి బ్యాంకు అకౌంటులో జమయ్యింది. ఆవిడగారికి పక్కింటి పరంధామయ్య గారు చెప్పిన రూలు.. ఈ మూడు ఫారాలు, వెబ్‌సైట్, ఇన్‌కం ట్యాక్స్‌ పోర్టల్‌లోని వివరాలకు మించి వెళ్లకూడదు. అధిగమించకూడదు. అతిక్రమించకూడదు అని. మేడంగారిని ఒప్పించడానికి తలప్రాణం తోకకి వచ్చింది. 26ఏఎస్‌లో తప్పులు దొర్లితే సర్దుబాటుకి వెసులుబాటు లేదు. ఏఐఎస్‌లో తప్పు దొర్లితే తప్పుని సరి చేయమని వేడుకోవచ్చు.

ఇక్కడ బేసిక్‌ విషయం ఏమిటంటే, ఇప్పటికీ కొన్ని గవర్నమెంటు కార్యాలయాల నుంచి సమాచారం అరకొరగా వస్తోంది. పూర్తిగా రావడం లేదు. దాన్నే 26ఏఎస్‌లో చూపిస్తున్నారు. అటు, రెడ్డిగారి కేసులో టీఐఎస్‌ ఫారంలోనే బ్యాంకు వడ్డీ, రికరింగ్‌ డిపాజిట్, వడ్డీ వేయడంతో.. ఒక కాలమ్‌లోని మొత్తానికి, మరో కాలమ్‌లోని మొత్తానికి తేడాలున్నాయి. దేన్ని తీసుకోవాలనేది ప్రశ్న.

ఇక మోహన్‌గారి విషయంలో ఏఐఎస్‌లో బ్యాంకు వడ్డీ రెండు సార్లు రిపీట్‌ అయ్యింది. దానివల్ల డబుల్‌ ట్యాక్సేషన్‌ జరిగినట్లు నిర్ధారించవచ్చు. అసలే అమెరికా నుంచి అర్ధరాత్రి నిద్ర మానుకుని లెక్కలు చూసుకుంటున్న మోహన్‌గారికి భయం, నిద్రలేమి, కోపం, బీపీ, టెన్షన్‌ పెరిగిపోయాయి. కామేశ్వరమ్మగారి కేసులో ఫారం 26ఏఎస్‌ బ్యాంకు వడ్డీ, ఏఐఎస్‌లోని వడ్డీ .. ఒకేగా లేదు. తేడా వేలల్లో ఉంది.  ఈ మూడింటిలోని అంశాలు ఒకదానితో ఒకటి పెర్‌ఫెక్టుగా ట్యాలీ అయ్యిందంటే, మీరు అదృష్టవంతులనుకోవాలి. దేవుడికి కొబ్బరికాయ కొట్టి, ఫైలింగ్‌ ప్రక్రియ మొదలెట్టండి.

ఇక మ్యుచువల్‌ ఫండ్స్‌ ద్వారా వచ్చే క్యాపిటల్‌ గెయిన్స్‌ విషయం తీసుకుంటే ఇదివరకు చాలా మంది క్లయింట్లు ఈ సమాచారాన్ని చెప్పకుండా దాచేసి, మతలబు చేసేవారు. ఇప్పుడది కాస్తా బట్టబయలవుతోంది. అయితే, దురదృష్టవశాత్తూ, ఈ విషయంలోనూ రెండు పెద్ద సంస్థలు, ఒకటి నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్, మరొకటి సెంట్రలైజ్డ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ రీకన్సిలియేషన్‌ సెంటర్‌ ఇస్తున్న సమాచారంలో తేడాలు ఉంటున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు. ట్యాక్స్‌ కంప్యూటేషన్‌ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలు తలెత్తడం వల్ల క్లయింట్లు కలవరపడుతున్నారు.

ఈ పొరపాట్లు తాత్కాలికమే కావచ్చు.. టెక్నికల్‌ గ్లిచెస్‌ కావచ్చని తీసిపడేయకండి. న్నీ డిక్లేర్‌ చేసి ఆదాయ పన్ను కడదామనుకునే వారికి అడ్డుపడుతూ, ఏదైనా అవకాశం దొరికితే ఎగవేసేందుకు ఎదురుచూసే వారికి ఇవి అవకాశాలు కలిగించేలా ఉన్నాయి.  
మీరు జాగ్రత్త వహించండి.

ట్యాక్సేషన్‌ నిపుణులు: కె.సీహెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి & కె.వి.ఎన్‌ లావణ్య

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Form 26
tds
tax
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

హర్ముజ్‌పై ఇరాన్‌ కీలక ప్రకటన

హర్ముజ్‌పై ఇరాన్‌ కీలక ప్రకటన

ఈ యూరప్‌ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్‌!

ఈ యూరప్‌ సిటీకి వెళ్లేవారిపై ఇక మరింత ట్యాక్స్‌!

మీ పన్ను భారం.. మీరే ప్లాన్‌ చేసుకోండి..

మీ పన్ను భారం.. మీరే ప్లాన్‌ చేసుకోండి..

భారత్‌పై మరోసారి ట్రంప్ అక్కసు...

భారత్‌పై మరోసారి ట్రంప్ అక్కసు...

విదేశీ పెట్టుబడిదారులకు పన్ను ఉపశమనం!

విదేశీ పెట్టుబడిదారులకు పన్ను ఉపశమనం!

దగ్గరపడుతున్న డెడ్‌లైన్.. పన్ను చెల్లింపులపై కీలక సూచనలు!

దగ్గరపడుతున్న డెడ్‌లైన్.. పన్ను చెల్లింపులపై కీలక సూచనలు!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.