ధనత్రయోదశి సందర్భంగా బంగారం కొనాలనుకునే వారి శుభవార్త. ఎందుకంటే.. ఈ రోజు (శుక్రవారం) గోల్డ్ రేటు గంటల వ్యవధిలోనే తారుమారైంది. వెండి రేటు కూడా తగ్గింది. మధ్యాహ్నం 12:30 గంటలకు భారీ తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలలో ఊహకందని మార్పు కనిపించింది. ఇక్కడ ప్రస్తుతం బంగారం ధరలు.. ఏ నగరంలో ఎలా ఉన్నాయో చూడవచ్చు.
ADVERTISEMENT
ADVERTISEMENT










