Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కరువుసీమలో కల్పతరువుపై కన్నెర్ర
ADVERTISEMENT 

కరువుసీమలో కల్పతరువుపై కన్నెర్ర

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
a1.jpg

ఆర్డీటీపై కొనసాగుతున్న నిర్బంధాలు 

ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ రెన్యువల్‌ చేయకుండా వేధింపులు

జిల్లా ప్రజాప్రతినిధులు కేంద్ర హోం మంత్రిని కలిసి విన్నవించినా ఫలితం శూన్యం

సంస్థకు రూ.వెయ్యికోట్లున్నా.. ఖర్చుచేయలేని పరిస్థితి  

ఐదు దశాబ్దాలుగా పేదలకు పలుసేవలు అందిస్తున్న ఆర్డీటీ  

ఆర్డీటీ పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమం

అనంతపురం జిల్లా రూపులేఖలు మార్చి.. కరువుసీమలో కల్పతరువుగా భాసిల్లుతున్న రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. కరువు, పేదరికంతో కునారిల్లుతున్న ప్రజలను ఆపన్నహస్తంతో ఆదుకున్న ఆర్డీటీ సంస్థను కేంద్ర, రాష్ట్ర పాలకులు పీకల్లోతు కష్టాల్లోకి నెట్టా­రు. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఆర్డీటీ, సత్యసాయి సంస్థలు గుర్తు­కొ­స్తాయి. ఈ రెండు సంస్థలు కరువు ర­క్కసి నుంచి ప్రజలను కాపాడడంలో, గూడు లేనివారికి ఇళ్లు, పేదరికంతో మగ్గు­తున్న వారికి ఉన్నతవిద్యను అందించి.. వారి జీవితాల్లో మార్పునకు విశేషకృషి చేశా­యి. 

ఇలాంటి ఆర్డీటీ సంస్థ సేవలు కొన­సాగకుండా, పేదలకు సంక్షేమ ఫలాలు అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోకాలడ్డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) లైసెన్స్‌ను ఆర్డీటీకి రెన్యువల్‌ చేయకపోవడంతో ఆ సంస్థ సేవలు నిలిచిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీవర్గాల పేదలు ఆందోళన చెందుతున్నారు. – అనంతపురం

ఉవ్వెత్తున ఉద్యమం
ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను 2025లో రెన్యూవల్‌ చేయలేదు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు పట్టించుకోలేదు. దీంతో ఆర్డీటీ నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ఆందోళనలు, ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు వైఎస్సార్‌సీపీ కూడా ఆర్డీటీ పరిరక్షణకు కృషి చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో ఇటీవల కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు.

పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలోనూ ఆందోళనలు జరిగాయి. కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆర్డీటీ పరిరక్షణ కమిటీ నిరాహార దీక్షలు చేపట్టింది. సామాన్య ప్రజల నుంచి పెద్దఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన కూటమి పార్టీలు ఆర్డీటీకి మద్దతు ఇస్తామంటూ కంటితుడుపుగా ప్రకటించాయి. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు గత నెల 11న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్ధరించాలని విన్నవించారు.

వారం రోజుల్లో పునరుద్ధరిస్తామని అమిత్‌షా హామీ ఇచ్చినట్లు అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మీడియాముఖంగా ఆర్భాటంగా ప్రకటించారు. కేంద్ర హోంమంత్రిని కలిసి దాదాపు నెలరోజులవుతున్నా.. ఇప్పటికీ అతీగతీ లేదు. కూటమి ప్రభుత్వానికి ఆర్డీటీ కార్యకలాపాలు కొనసాగాలనే చిత్తశుద్ధి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని సామాన్య ప్రజలు ప్రశి్నస్తున్నారు. మొక్కుబడిగా వెళ్లడం.. వినతి పత్రం ఇవ్వడం తప్ప ఆర్డీటీ పరిరక్షణకు ప్రజాప్రతినిధుల గళం పెద్దగా వినిపించడంలేదనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

నిరుపమాన సేవలు  
సేవకు ప్రతిరూపంగా నిలిచిన ఆర్డీటీ అనంతపురంలో 1969లో ఏర్పాటైంది. నాటినుంచి నేటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలతో పేదలను ఆదుకుంది. ఆదుకుంటోంది. స్పెయిన్‌ దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆర్డీటీపై అవగాహన ఉంది. దీంతో శక్తిమేర ఆరి్థకసాయం అందిస్తున్నారు. ఆర్టీటీ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, సొంతింటి కల సాకారం, వ్యవసాయం, క్రీడా, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సంస్థ ఏటా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనే రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల దాకా ఖర్చు చేస్తోంది. ఇప్పటికే దాదాపు మూడేళ్లు ఖర్చుచేసేంత మొత్తం (సుమారు రూ.వెయ్యికోట్లు) ఆర్డీటీ సంస్థ ఖాతాల్లో ఉంది. లైసెన్సు పునరుద్ధరణ అయ్యేవరకు ఈ నిదుల్ని ఖర్చుచేయరాదని ప్రభుత్వం షరతు విధించింది. దీంతో డబ్బున్నా.. ఖర్చుచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ పునరుద్ధరించకపోతే ఏటా ఉమ్మడి అనంతపురం జిల్లా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల విలువైన సేవలను కోల్పోవాల్సి వస్తుంది.  

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధం  
ఆర్డీటీ సంస్థ పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ మరో పోరాటానికి సిద్ధమైంది. ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి .. ఆర్డీటీ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలకు తెలిపింది. తాజాగా భారీస్థాయిలో బైక్‌ ర్యాలీ చేపట్టే దిశగా సమాయత్తం అవుతోంది. ఇందు­కు జిల్లా ఎస్పీ నుంచి అను­మతి కూడా తీసుకున్నారు.

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
rdt
YSRCP
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.