ADVERTISEMENT
rdt
RDTకి విదేశీ నిధుల అడ్డంకి? బాబు కుట్రలపై ప్రజాసంఘాల ఫైర్
అనంతపురం అర్బన్: ‘సేవ్ ఆర్డీటీ’ నినాదంతో ఎస్సీ, ఎస్టీ అఖిలపక్ష కమిటీ సోమవారం నిర్వహించిన ‘పొలికేక’ కార్యక్రమంతో అనంతపురం కలెక్టరేట్ ప్రాంతం హోరెత్తింది. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి వేలాది మంది ఆర్డీటీ లబ్ధిదారులు...
అనంతపురం జిల్లా రూపులేఖలు మార్చి.. కరువుసీమలో కల్పతరువుగా భాసిల్లుతున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటంతో పేదలు ఆందోళన చెందుతున్నారు. కరువు, పేదరికంతో కునారిల్లుతున్న ప్రజలను ఆపన్నహస్తంతో ఆదుకున్న ఆర్డీటీ...