Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. వైఎస్‌ జగన్‌ రైతు భరోసా కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు
ADVERTISEMENT 

వైఎస్‌ జగన్‌ రైతు భరోసా కేంద్రాలకు అంతర్జాతీయ గుర్తింపు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 29, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
YS-Jagan-Rythu-Bharosa.jpg

సాక్షి, అమరావతి: విత్తు నుంచి విపణి వరకు ఐదేళ్ల పాటు రైతులను గ్రామస్థాయిలో చేయిపెట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) వ్యవస్థకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ఇప్పటికే జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు, అవార్డులు, రివార్డులు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీ అయిన ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయం ఆర్‌బీకేలను సువర్ణ యజ్ఞంగా గుర్తించింది. యూనివర్సిటీలో మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (ఎంబీఏ) చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థిని నిరోషా ఆర్‌బీకేలపై ప్రదర్శించిన ప్రాజెక్టుకు గోల్డ్‌మెడల్‌ బహూకరించింది.

వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన మహత్తర వ్యవస్థ
వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన మహత్తర వ్యవస్థే ఆర్బీకేలు. పౌరసే­వలను ప్రజల ముంగిట తీసుకెళ్లే లక్ష్యంతో రెండు వేల జ­నా­భాకొక గ్రామసచివాలయాలను అందుబాటులోకి తీసుకొచి్చన వైఎస్‌ జగన్‌ వాటికి అనుబంధంగా గ్రామస్థాయిలో ఒకేసారి 10,77 8రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సర్టిఫై చేసిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఆక్వా ఫీడ్, పశువుల దాణా వంటి ఉత్పాదకాలతోపాటు రై­తు సంక్షేమ ఫలాలను ఈ కేంద్రాల ద్వారానే కర్షకుల ముంగి­టకే అందించారు. వ్యవసాయ అనుబంధ యూనివర్శిటీల­కు ఆర్బీకేలు కేంద్రంగా చేసి ఇంటర్న్‌షిప్‌లనూ నిర్వహించా­రు. దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిన ఆర్బీకే వ్యవస్థను గతంలో­నే జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలతోపాటు ఎన్నో అవా­ర్డులు, రివార్డులు వరించాయి.

ఆర్బీకేల స్పూర్తితోనే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలతోపాటు ఇథియోపియా వంటి దేశాలూ ఆర్బీకే వ్యవస్థపై అధ్యయనం చేసి వీటి స్ఫూర్తితో తమ ప్రాంతాల్లో గ్రామస్థాయిలో రైతులకు మెరుగైన సేవలందించే దిశగా అడుగులు వేశాయి. అంత గొప్ప కీర్తిగడించిన ఆర్బీకే వ్యవస్థను గడిచిన 18 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఇదిలా ఉంటే ఆర్బీకేలపై ప్రాజెక్టు ప్రెజెంట్‌ చేసిన నిరోషా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారానే బర్మింగ్‌ హాం వర్సిటీలో ఎంబీఏ చేస్తున్నారు.

చివరి ఏడాది సమర్పించే ప్రాజెక్టుగా ఆర్బీకేల అంశాన్ని ఆమె ఎంపిక చేసుకుంది.  ఈ వ్యవస్థను అధ్యయనం చేసి ఆర్‌బీకేల ద్వారా రైతులకు అందిన సేవలపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టును సమర్పించింది. ఈ ప్రాజెక్టును బర్మింగ్‌ హాం యూనివర్సిటీ బెస్ట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి  ప్రేయాస్‌ ఫీల్డ్‌ అవార్డుతోపాటు గోల్డ్‌ మెడల్‌ బహూకరించింది.  ఈ గోల్డ్‌మెడల్‌ను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కే అంకితం ఇస్తున్నట్టు నిరోషా సగర్వంగా ప్రకటించడం గమనార్హం.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
YS Jagan Mohan Reddy
Rythu Bharosa Centres
international recognition
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.