Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఈవీఎంలతో పంచాయతీ ఎన్నికలకు యోచన !
ADVERTISEMENT 

ఈవీఎంలతో పంచాయతీ ఎన్నికలకు యోచన !

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 10, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sahni.jpg

రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం  

ఎస్‌ఈసీ నీలం సాహ్ని 

సాక్షి, అమరావతి: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను తొలిసారి ఈవీఎంలతో నిర్వహించే యోచన ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నీలం సాహ్ని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 4కి సర్పంచులు, మార్చి 17కి   పలు మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల పదవీకాలం ముగుస్తున్నందున  తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ముందస్తు  కార్యాచరణ షెడ్యూల్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో మంగళవారం పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖ అధికారులతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని సమా­వేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో  మాట్లాడారు.  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు కేవలం మున్సిపల్‌ ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలు వినియోగిస్తున్నామని,పంచాయతీల్లో తొలి నుంచి బ్యాలెట్‌ విధానమే కొనసాగుతోందని పేర్కొ­న్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్‌ తదితర రాష్ట్రా­ల్లో పంచాయతీ ఎన్నికలూ ఈవీఎంలతో నిర్వహించారని, మన రాష్ట్రంలోనూ ఆ ఆలోచన ఉందని వివరించా­రు. 

అయితే ఈవీఎంల కొనుగోలు ఖర్చుతో కూడుకున్నది కావడంతో దీనిపై  రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం,  పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని వివరించా­రు.  పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల ప్రక్రియపై చర్చ జరగలేదని, కొత్త ఈవీఎంల కొనుగోలుపై మాత్రం చర్చించామని పేర్కొన్నారు. 

ఈవీఎంల తయారీ సంస్థ ఈసీఐ ప్రతినిధులు కొత్త ఎస్‌ –3  కేటగిరి ఈవీఎం మిషన్లపై పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులకు డెమో రూపంలో వివరించారని చెప్పా­రు. ఒక వేళ పంచాయతీ ఎన్నికలు ఈవీఎంలతో జరిపితే 41,301 కొత్త ఈవీఎం కంట్రోల్‌ యూనిట్లు, 82,602 బ్యాలెట్‌ పేపరు యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారు.  ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద  10,670 ఎం –2 కేటగిరి ఈవీఎం మిషన్లు ఉన్నాయన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు 15,730 వార్డుల్లో జరపాల్సి ఉంటుందని, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే ఈవీఎంలతో కలిపి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద ఉన్నవి మున్సిపల్‌ ఎన్నికలకు సరిపోవచ్చని పేర్కొన్నారు.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
EVM
Gram Panchayat elections
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.