Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఏజెన్సీలో హై అలర్ట్.. అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ
ADVERTISEMENT

ఏజెన్సీలో హై అలర్ట్.. అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
15.jpg

మావోయిస్టులు ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ ఆదివారం నిరసన దినంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అభయారణ్యంలో పోలీసు బలగాలు జల్లెడపడుతున్నాయి. గట్టి ఎదురుదెబ్బ తిన్న మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్త మయ్యాయి. పొరుగు రాష్ట్రాల పోలీసుల సహకారంతో సరిహద్దు వెంబడి విస్తృతంగా తనిఖీలు, సోదాలు ముమ్మరం చేశాయి. దీంతో దండకారణ్యంలోని ఆంధ్రా, చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

చింతూరు: మారేడుమిల్లి అటవీప్రాంతంలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ ఆదివారం నిరసన దినం పాటించాలని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో లేఖ విడుదల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నెల్లూర్, జీఎం వలస అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు ప్రకటించడం తెలిసిందే. వీరిలో కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా, భార్య రాజే, ఏవోబీ ఇన్‌చార్జి టెక్‌ శంకర్‌ ఉండటంతో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  

ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ.. 
వరుస ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ ఈనెల 20న మావోయిస్టులు పార్టీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరుతో ఘాటు లేఖను విడుదల చేశారు. వైద్యం నిమిత్తం విజయవాడలో ఉన్న హిడ్మాతోపాటు అనుచరులను కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో అదుపులోకి తీసుకున్నారని, నిరాయుధులైన వారిని మారేడుమిల్లి అటవీప్రాంతంలో కాల్చి చంపారని లేఖలో అభయ్‌ ఆరోపించారు. టెక్‌ శంకర్‌తో పాటు మిగతా వారిని కూడా ఇలాగే హతమార్చి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆయన ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ ఆదివారం నిరసన దినంగా పాటించాలని ఆ లేఖలో అభయ్‌ పేర్కొన్నారు.  

  • ఎన్‌కౌంటర్లను ఖండిస్తూ మావోయిస్టులు ఆదివారం నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అభయారణ్యంలో పోలీసు బలగాలు జల్లెడపడుతున్నాయి. దీంతో ఆంధ్రా, ఒడిశా సరిద్దులతో పాటు దండకారణ్యంలోని ఆంధ్రా, చత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది.  

  • మావోయిస్టులకు గట్టిపట్టున్న సరిహద్దు ప్రాంతాల్లో ఏవైనా ఘటనలకు పాల్పడవచ్చనే నిఘావర్గాల హెచ్చరికలతో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఆంధ్రాలో ఎన్‌కౌంటర్లు జరిగిన నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ఇటువైపు వచ్చి ఘటనలకు పాల్పడే అవకాశముందని అనుమానిస్తున్న పోలీసులు సరిహద్దుల వెంబడి గస్తీని మరింత పెంచారు. పొరుగు రాష్ట్రాల పోలీసుల సహకారంతో సరిహద్దు వెంబడి విస్తృతంగా తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్న మారేడుమిల్లితో పాటు రంపచోడవరం ప్రాంతాల్లో పోలీసులు మరింత అలర్టయ్యారు. 

  • మావోయిస్టులు నిరసన దినంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు మావోయిస్టుల టార్గెట్‌లో ఉన్న వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నారు. రంపచోడవరం, చింతూరు డివిజన్ల మండలాల్లో ఉన్న రాజకీయ పారీ్టల నేతలతో పాటు కాంట్రాక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొంటున్నారు. కీలక నేతలతో పాటు టార్గెట్‌లో ఉన్న వ్యక్తులు ఏజన్సీని వీడి మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచనలు జారీ చేస్తున్నారు.  

  • వివిధ డిపోల నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చే నైట్‌సర్వీసులు నిలిపి వేయాలని పోలీసులు ఇప్పటికే ఆయా డిపో మేనేజర్లకు సమాచారమిచ్చారు. దీంతోపాటు రంపచోడవరం, భద్రాచలం వైపునుంచి అటవీప్రాంతాల్లో ప్రయాణించే వాహనాలను రాత్రిపూట నిలిపి వేయడంతో పాటు మరికొన్ని వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
chhattisgarh
Telangana
Encounters
Andhra Pradesh
Abhay
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.