Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. భద్రతకు ‘డ్యామే’జ్‌
ADVERTISEMENT 

భద్రతకు ‘డ్యామే’జ్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 5, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
dam.jpg

శ్రీశైలం ప్రాజెక్టు రక్షణ గాలికి.. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ సిఫార్సులు బుట్టదాఖలు

ఎప్రాన్‌కు దిగువన ధ్వంసమైన కాంక్రీట్‌ సిలిండర్ల పునరుద్ధరణ చేపట్టని ప్రభుత్వం

వరద వచ్చేలోగా గ్యాలరీల్లో లీకేజీల అడ్డుకట్టకు గ్రౌటింగ్‌ చేయాలన్న సూచనా పెడచెవినే..

వర్షాలు ముంచుకొస్తున్న వేళ స్పిల్‌వే దిగువన రోడ్డు, కుడి గట్టు, కొండవాలు షార్ట్‌ క్రీటింగ్‌ పనులకు రూ.31.40 కోట్లతో అనుమతి

సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు భద్రతను ప్ర­భుత్వం గాలికొ­దిలేసిందని సాగు నీటిరంగ నిపు­ణులు, అధికా­రవర్గాలు ఆందోళన వ్యక్తం చే­స్తు­న్నా­యి. ప్రాజెక్టు భద్రతకు తక్షణం చేపట్టాల్సిన చర్య­లపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీఅథారిటీ­(ఎన్‌డీ­ఎస్‌ఏ) సిఫార్సులను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ప్లంజ్‌­పూ­ల్‌(భారీ గొయ్యి) స్పిల్‌ వైపు విస్తరించకుండా ఏప్రాన్‌కు చివరన వేసిన కాంక్రీట్‌ సిలిండర్లు వరద ఉద్ధృతికి ధ్వంసమయ్యాయి. 

వరద వచ్చేలోగా వాటిని పునరుద్ధరించాలని ఎన్‌­డీఎస్‌ఏ పదేపదే సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. స్పిల్‌ వే గ్యాలరీల్లో లీకేజీలకు అడ్డు­కట్టవేయడానికి గ్రౌటింగ్‌ చేయాలన్న సూచననూ బుట్టదాఖలు చేసింది. ఇక ప్రాజెక్టుకు శాశ్వత భద్ర­త కోసం చే­పట్టాల్సిన చర్యలపై తీవ్ర జాప్యం చేస్తూ వస్తోంది. 

ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అసహనం 
ప్రాజెక్టు భద్రతపై ఈ ఏడాదిమార్చి 6న ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతా­ధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌.. మే 31లోగా ప్లంజ్‌ పూల్, స్పిల్‌ వేకు మరమ్మతులు చేయాలని ఏపీ జలవనరుల శాఖ అధికా­రులను ఆదేశించారు. గత నెల 28–29న శ్రీశైలం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అనిల్‌ జైన్‌ తక్షణం చేపట్టాల్సిన మరమ్మతులు చేయక­పోవ­డాన్ని ఆక్షేపించారు. 

వ­రద వచ్చేలోగా ఏప్రా­న్‌కు చివరన ధ్వంసమైన కాంక్రీట్‌ సిలిండర్లను పున­రు­ద్ధ­రించాలని.. స్పిల్‌ వే గ్యాలరీల్లో లీకే­జీలను అడ్డకట్ట వేయ­డా­నికి గ్రౌటింగ్‌ చేయాలని ఆదేశించారు. ప్లంజ్‌ పూల్‌ను శాశ్వతంగా పూడ్చ­డానికి.. ప్రాజెక్టుకు శాశ్వతంగా మరమ్మతులు చేయడానికి చేయాల్సిన అధ్యయనాలపై సూచనలు చేశారు. కానీ.. ప్రభుత్వం ఆ పనులను చేపట్టలేదు. 

వర్షాకాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో స్పిల్‌ వే దిగువన రోడ్డు, కుడి గట్టు పనులకు రూ.25 కోట్లు.. కుడి వైపు, ఎడమ వైపు కొండవాలు జారకుండా షార్ట్‌ క్రీటింగ్‌ చేయడానికి రూ.5.90 కోట్లు వెరసి రూ.31.40 కోట్లు మంజూరు చేస్తూ గురువారం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పనులకు టెండర్లు పిలవాలని కర్నూల్‌ సీఈని ఆదేశించడం గమనార్హం.  

2009 వరదకు భారీ నష్టం 
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం 1963లో ప్రారంభమై 1984లో పూర్తయింది. 1975–76లో ప్రాజెక్టు స్పిల్‌ వే ది­గువన గేట్ల నుంచి వరద ప్రవాహం పడే(బకెట్‌) ప్రాంతం కోతకు గురై భారీ గుంత(ప్లంజ్‌ పూల్‌) ఏర్పడినట్లు అప్పట్లో నిపుణుల కమిటీ గుర్తించింది. ఆ కమటీ సూచన మేరకు ఎప్రాన్‌ను నిర్మించినా ఫలితం కనిపించలేదు. మళ్లీ ఆ కమిటీ సూచన మేరకు 1984–85లో ఎప్రాన్‌కు రక్షణగా కాంక్రీట్‌ సిలిండర్లతో కటాప్‌ వేశారు. 

అది కూడా వరద ఉద్ధృతికి కోతకు గురైంది. కృష్ణా నదికి 19 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా శ్రీశైలం ప్రాజెక్టును  నిర్మించారు. కానీ.. 2009, అక్టోబర్‌ 2న ఏకంగా 25.5 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 271.8 మీటర్లు కాగా, వరదల సమయంలో 273.25 మీరట్లకు పెరిగిపోవడంతో స్పిల్‌ వే గేట్లపైన వరద ప్రవాహం ప్రవహించింది. 

ఈ బీకర వరద 78 గంట­లపాటు పోటెత్తడంతో ప్లంజ్‌ పూల్‌ మరింత పెద్దగా మారింది. ప్రాజెక్టు స్పిల్‌వే దిగువన ఏప్రాన్‌ నుంచి 50 మీటర్ల నుంచి 220 మీటర్ల దూరంలో 120 మీటర్ల లోతుతో ప్లంజ్‌ పూల్‌ విస్తరించింది. ఈ భారీ ప్లంజ్‌ పూల్‌ స్పిల్‌వే పునాది దిగువకు విస్తరిస్తోందేమోనని ఎన్‌డీఎస్‌ఏ కమిటీ అనుమానం వ్యక్తం చేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
srisailam dam
Andhra Pradesh
NDSA
Repairs
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.