ADVERTISEMENT
TV actor
ముంబై: బుల్లితెర నటి సంచిత ఉగలే మరణం వినోద పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముంబైలోని నాలాసోపారాలో గల తన అపార్ట్మెంట్లో జూన్ 14న ఈ 22 ఏళ్ల నటి ఆత్మహత్య చేసుకుంది. ప్రాథమికంగా...
ఒకప్పుడు తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలు చూశానంటున్నాడు బాలీవుడ్ నటుడు ఆమిర్ అలీ. ఎఫ్ఐఆర్ అనే టీవీ సీరియల్ ద్వారా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న అతడు నాలుగైదు హిందీ సినిమాల్లోనూ తళుక్కుమని మెరిశాడు...
ప్రముఖ నటి, నృత్యకారిణి సుధా చంద్రన్ పూనకానికి సంబంధించిన ఓ వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సుధా చంద్రన్ ఇంట్లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆమె...
తెలుగు సినిమాతోనే తన ప్రయాణం మొదలైందంటున్నాడు బాలీవుడ్ నటుడు నకుల్ మెహతా. కానీ తెలుగులో నటించిన తొలి సినిమా ఇంతవరకు రిలీజవలేదని చెప్తున్నాడు. నకుల్ మాట్లాడుతూ.. తెలుగు మూవీతోనే నా కెరీర్ మొదలైంది. హైదరాబాద్...
బుల్లితెర జంట అశ్లేష సావంత్ ( Ashlesha Savant)- సందీప్ బస్వాన ( Sandeep Baswana) పెళ్లిపీటలెక్కారు. వీళ్లది రెండు మూడేళ్ల ప్రేమ కాదు.. ఏకంగా 23 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇన్నాళ్లకు తమ ప్రేమబంధాన్ని...
కార్పొరేట్ ఆఫీసుల్లో ఎలాగైతే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఉద్యోగాలు చేస్తారో.. సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి టైమింగ్ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు షూటింగ్స్ అంటే కష్టం.. అందులోనూ లెక్క లేకుండా...
ప్రముఖ సీరియల్ నటుడు దర్శన్ ( Darshan K Raju) అలియాస్ సార్థక్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. బెస్ట్ ఫ్రెండ్ కాశిన్ను పెళ్లాడాడు. అక్టోబర్ 13న వీరి వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా...
బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ ( Farah Khan) ఈ మధ్య యూట్యూబ్ వ్లాగ్స్‌పై స్పెషల్ ఫోకస్ చేసింది. ఎప్పుడూ ఏదో ఒక యాక్టర్ ఇంటికి వెళ్లి చిట్‌చాట్ చేస్తూ వీడియోలు తీస్తోంది. అలా...
ప్రముఖ బుల్లితెర నటుడు నందీశ్ సందు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రముఖ నటి కవితా బెనర్జీని ఆయన పెళ్లాడనున్నారు. గతనెలలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరగ్గా.. తాజాగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా...
హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ ( Bigg Boss 19) ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 24న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ షోను లాంచ్ చేశాడు. 16 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లో...
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ కు బెదిరింపులు వచ్చాయి . తాజాగా ఆయనకు కోలీవుడ్ బుల్లితెర నటుడు రవిచంద్రన్ కమల్ ను బెదిరించినట్లు తెలుస్తోంది . ఇటీవల సనాతన...
సీరియల్ నటుడు మహేశ్‌బాబు కాళిదాస్ ( Mahesh Babu Kalidasu), నటి సాండ్రా జైచంద్రన్ ( Sandra Suhasini Jaichandran) త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. చాలాకాలంగా కలిసుంటున్న వీరు ఇటీవలే తమ ప్రేమ...
బుల్లితెర జంట గుర్మీత్ చౌదరి ( Gurmeet Choudhary) - దెబీనా బెనర్జీ ( Debinna Bonnerjee) ఇంట దొంగతనం జరిగింది. అది కూడా గుర్మీత్ ఇంట్లో ఉన్న సమయంలోనే కావడం గమనార్హం. ఈ...
బుల్లితెర నటుడు విభు రాఘవ్ క్యాన్సర్‌తో సోమవారం (జూన్ 2న) కన్నుమూశాడు. పెద్దపేగు క్యాన్సర్‌తో పోరాడి అలిసిపోయిన అతడు ముంబైలోని ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు. ఆరువారాల క్రితం తన అనారోగ్యం గురించి అతడు...
ప్రముఖ బాలీవుడ్ సింగర్ జాంకీ పరేఖ్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. బుల్లితెర నటుడు నకుల్ మెహతాను పెళ్లాడిన ముద్దుగుమ్మ రెండోసారి గర్భం ధరించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది...
ప్రముఖ సీరియల్ నటుడు శ్రీధర్(47) హఠాన్మరణం చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయనకు.. చాన్నాళ్లుగా చికిత్స అందిస్తున్నారు. కానీ అదేది కూడా ఈయనని మరణం నుంచి తప్పించలేకపోయింది. ఈ క్రమంలోనే సోమవారం...
బుల్లితెర నటుడు విభు రాఘవ్ ( VIBHU k RAGHAVE) పెద్ద పేగు క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం అతడికి క్యాన్సర్ నాలుగో స్టేజీలో ఉంది. దీనికి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడికి...
లండన్: 1960ల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘డాక్టర్ కిల్డేర్’ టీవీ సీరియల్‌తో అందరికీ సుపరిచితుడైన రిచర్డ్ చాంబర్లీన్(90) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన హవాయ్‌లోని వైమనలో శనివారం రాత్రి గుండెపోటుకు గురై...
బాలీవుడ్ నటుడు అమన్ వర్మ ( Aman Verma)- వందన లల్వానీ ( Vandana Lalwani) విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. తొమ్మిదేళ్ల బంధానికి ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కొన్ని సమస్యలు...
మనవళ్లతో ఆడుకునే సమయంలో పెళ్లి చేసుకోవడమేంటో.. ఇంతకీ కలిసున్నారా? మొదటి పెళ్లిలాగే ఇది కూడా ముక్కలైందా? అంటూ మలయాళ నటుడు క్రిస్ వేణుగోపాల్ ( Kris Venugopal)పై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. అతడు మూడుముళ్లు...
బుల్లితెర జంట ఇంద్రనీల్ ( Indraneil)-మేఘన ( Meghana)కు పెద్ద ప్రమాదమే తప్పింది. వారి ఇంట్లో గ్యాస్‌స్టవ్ పేలింది. ఆ ఘటన జరిగిన సమయంలో కిచెన్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఇద్దరూ...
బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ ( Gurucharan Singh) తీవ్ర ఉపవాసంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. 19 రోజులుగా ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా ఉంటున్న అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు...
ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు చరిత బాలప్పను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి చేసిన ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 29 ఏళ్ల నటికి...
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా మరో నటుడు ఓ ఇంటివాడయ్యారు. బాలీవుడ్లో ఫేమస్ సీరియల్ నటుడు కిన్షుక్ వైద్య పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. హిందీలో కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్న దీక్షా నాగ్‌పాల్‌ను వివాహం...
బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ పెళ్లి చేసుకున్నాడు. 49 ఏళ్ల వయసులో నటి దివ్య శ్రీధర్‌తో ఏడడుగులు వేశాడు. కేరళలోని గురువాయూర్‌లో మంగళవారం వీరి వివాహం జరిగింది. వీళ్లిద్దరూ పాతరమట్టు అనే సీరియల్లో కలిసి...
బుల్లితెర జంట, బిగ్‌బాస్ ఫేమ్ ప్రిన్స్ నరుల- యువికా చౌదరి పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. యువికా శనివారం నాడు(అక్టోబర్ 19న) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ప్రిన్స్ తండ్రి జోగిందర్ ధృవీకరించాడు. బిగ్‌బాస్...
కొందరికి కొన్నిరకాల పాత్రలు పెద్దగా నప్పవు. అందులోనూ పౌరాణిక పాత్రలు అందరికీ అంతగా సెట్టవవు. కొద్దిమందికి మాత్రమే పర్ఫెక్ట్గా సూటవుతాయి. అందులో ఒకరే బుల్లితెర నటుడు నికితిన్ ధీర్. శ్రీమద్ రామాయణ్ సీరియల్లో ఇతడు...
బుల్లితెర అంటే కొందరికి ఇప్పటికీ చిన్న చూపే అని నిస్పందేహంగా చెప్పవచ్చు. అయితే కళాకారులుగా సాధించాలనుకునే వారికి ఆరంభంలోనూ, అంతిమంలోనూ చాలా మందికి జీవితాన్నిచ్చేది బుల్లితెరనే అన్నది వాస్తవం. ఇప్పుడు ప్రముఖ హీరోయిన్లుగా రాణిస్తున్న...
బుల్లితెర నటుడు గురుచరణ్ సింగ్ ఆ మధ్య ఉన్నట్లుండి కనిపించకుండా పోయాడు. ఏప్రిల్ 22న ముంబైకి వెళ్లాల్సిన ఆయన అక్కడికి చేరుకోలేదు. అలాగని ఇంటికీ తిరిగి రాలేదు. రోజులు గడుస్తున్నా కుమారుడి జాడ లేకపోవడంతో...
సినీ ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు సహజం. స్టార్డమ్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒకప్పుడు స్టార్‌గా ఉన్నవాళ్లు అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. ఒకానొక సమయంలో పని కోసం అడుక్కోవాల్సిన పరిస్థితులు...
స్క్రీన్ మీద కనిపించే కొన్ని జంటలను ప్రేక్షకులు ఇష్టపడతారు. రియల్ లైఫ్‌లో కూడా వారిని జోడీలాగే చూడాలనుకుంటారు. అలా కాకుండా వేరొకరిని ప్రేమిస్తే అస్సలు సహించలేరు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి కున్వర్ అమర్జీత్- చార్లీ...
బుల్లితెర జంట సంజయ్ గగ్నానీ, పూనమ్ ప్రీత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరు వైవాహిక బంధాన్ని ప్రారంభించారు. అయితే వీరి మధ్య సఖ్యత కుదరడం లేదని, త్వరలోనే విడిపోవడం ఖాయమంటూ గత కొన్నిరోజులుగా...
విడాకులు తీసుకుంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలా..? చేసుకోవాల్సిందే అంటున్నాడు పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్. 'మైండ్ నా కర్నా విత్ అహ్మద్ అలీ బట్' అనే టాక్ షోకు హాజరైన అతడు విడాకుల తర్వాత...
తెలుగు సీరియల్ నటుడు చంద్రకాంత్ మరణంతో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల పవిత్రతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగ్గా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో...
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు...
తెలుగు బుల్లితెర నటి జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు 20కి పైగా సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ...
సీరియల్ నటుడు దయ అలియాస్ పవిత్రనాథ్ మృతి అభిమానులను కలిచివేస్తోంది. మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్‌తో పవిత్రనాథ్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా దయ పాత్రతో అందరికీ గుర్తుండిపోయారు. ఈ రోల్ తన కెరీర్‌కు ఎంతో...
మలయాళ సీరియల్ నటుడు కార్తీక్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి దయనీయంగా ఉంది. వారం రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాడు. గత వారం మౌనరాగం సీరియల్ షూటింగ్ ముగించుకుని రోడ్డుపై నడుచుకుంటూ...
ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు. మొగలిరేకులు సీరియల్లో దయగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన చిన్నవయసులోనే మరణించారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో వెల్లడించింది. 'పవి.. ఈ బాధను...
ఈ మధ్య పెళ్లిళ్లు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. బుల్లితెర జంట అభిషేక్ మాలిక్- సుహాని చౌదరి కూడా ఆ కోవలోకే వస్తారు. వీరిద్దరూ 2021లో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మీ జంట చూడముచ్చటగా...
ప్రముఖ బాలీవుడ్ టీవీ నటుడు రితురాజ్ సింగ్ 59 ఏళ్ల వయసులో కార్డియాక్ అరెస్టుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన గత కొంతకాలం ప్యాంక్రియాటిక్ (క్లోమ గ్రంధి క్యాన్సర్) వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే...
వాలంటైన్స్ డేకు ఇంకా ఒక్క రోజే సమయముంది. రేపు (ఫిబ్రవరి 14న) ప్రేమికులు తమ స్పెషల్ డేను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఆల్రెడీ ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుని మురిసిపోతారు. వన్‌సైడ్...
పర్ల్ మానే.. మొదట్లో పాటల ప్రోగ్రామ్‌కు, తర్వాత వంట ప్రోగ్రామ్, డ్యాన్స్ షో.. ఇలా దాదాపు అన్ని రకాల కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించింది. యాంకర్‌గా వచ్చిన గుర్తింపుతో సినిమా ఛాన్సులూ అందుకుంది. సహాయ నటిగా...
బుల్లితెర జంట పవిత్ర పూనియా- ఇజాజ్ ఖాన్ విడిపోయారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చాలాకాలంగా ఈ రూమర్స్‌పై నోరు విప్పని పవిత్ర తొలిసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా అభిమానులతో...
ప్రముఖ టీవీ నటుడి ఇంట్లో చోరీ జరిగింది. తమిళనాడుకు చెందిన శబరినాథన్.. పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. సేలం కోరిమేడు సమీపంలోని బృందావనం గార్డెన్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు. గత నెల 23న చిన్నాన్న అంత్యక్రియలకు...
బుల్లితెర నటుడు రాజేశ్ శర్మ రైతుగా మారాడు. మంచి అవకాశాలు రాకపోవడం వల్లే నటనకు గుడ్‌బై చెప్పి కర్షకుడిగా మారానంటున్నాడు. మొదట ఇతడి నిర్ణయం విని ఊరికే అంటున్నాడేమో అనుకున్నారు, కానీ నిజంగానే రైతుగా...
సీరియల్ యాక్టర్ ప్రభాకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్ల నుంచి పలు ఛానెల్స్‌లో సీరియల్స్‌తో అలరిస్తున్నాడు. తాజాగా ఓ షోకి భార్యతో సహా వచ్చిన ప్రభాకర్...
ఇటీవల గుండెపోటు మరణాలు తరచుగా సంభివిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఎటాక్ చేస్తోంది. హార్ట్ ఎటాక్‌తో సంభవిస్తున్న మరణాలు ప్రతి ఒక్కరినీ కలవరపెడుతున్నాయి. తాజాగా హిందీ, తమిళ బుల్లితెర నటుడు పవన్...
బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు రాహుల్ మహాజన్ 48 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకోనున్నాడు. ఖజకిస్తాన్ మోడల్, భార్య నటల్య ఇలినాతో విడిపోయేందుకు సిద్ధమయ్యాడు. ఈ జంట గతేడాది విడాకుల కోసం దరఖాస్తు...
చెన్నై: స్థానిక మధురవాయిల్‌లో ఒకేసారి రెండు ఇళ్లల్లో దుండగులు చోరీకి పాల్పడడం ఆ ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బుల్లితెర నటి లతారావ్ భర్త రాజ్‌కమల్ కూడా నటుడే. వీరికి...
బిగ్‌బాస్ షోలో లవ్ స్టోరీలో కామన్.. కానీ ఈ ప్రేమకథలన్నీ షోకు శుభం కార్డు పడే సమయానికే ముగిసిపోతాయి. అంటే చాలామటుకు డ్రామానే ఉంటుంది. కొందరు మాత్రం నిజంగా ప్రేమించుకుని, బయటకు వచ్చాక కూడా...
సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని బిగ్‌బాస్ షోతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నటి కీర్తి భట్. రోడ్డుప్రమాదంలో తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన ఆమె జీవితంలో ఎన్నో కష్టనష్టాలను, బాధలను అనుభవించి ఈ స్థాయికి...
కోలీవుడ్ బుల్లితెర జంట సంయుక్త- విష్ణుకాంత్‌ల పెళ్లి మూన్నాళ్ల ముచ్చటే అయింది. ప్రేమించి, పెద్దలను ఒప్పించి వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసిన వీరిద్దరూ రెండు నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అప్పటినుంచి వీరు...
నటుడు కవిన్ సక్సెస్ఫుల్ హీరోగా ఎదుగుతున్నారు. టీవీ సీరియల్ ద్వారా పరిచయమైన ఈయన ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోతో మరింత పాపులర్ అయ్యారు. దీంతో కవీన్‌కు సినిమా అవకాశాలు రావడం...
చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు నితేశ్ పాండే(51) కన్నుమూశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో గత రాత్రి షూటింగ్ ముగించుకుని హోటల్లో విశ్రాంతి తీసుకున్న నితీశ్ విగతజీవిగా కనిపించారు. గుండెపోటుతో ఆయన...
బుల్లితెర జంట జీషన్ ఖాన్, రేహ్న పండిత్(రేహ్న మల్హోత్రా) విడిపోయారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా అదే నిజమైంది. తమ మధ్య ప్రేమబంధం ముగిసిందని నటి రేహ్న వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ...
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్‌లు ఎంత కామనో, పెళ్లిళ్లు, విడాకులు కూడా అంతే కామన్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంటలు కొద్దికాలానికే విడిపోతున్నారు. అలా ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు విడాకులు తీసుకొని ఎవరిదారి...
బుల్లితెర నటుడు రవికృష్ణ-నవ్య స్వామి జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ సీరియల్లో జంటగా నటించిన వీరిద్దరు అప్పట్నుంచి ఎక్కడ చూసిన జంటగా కనిపిస్తున్నారు. పలు ఎంటర్టైన్మెంట్ షోలకి జంటగా...
బాలీవుడ్ జంట బర్క బిష్త్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే! వీరిద్దరూ ఎప్పటికైనా కలిసిపోతారని అనుకుంటున్న సమయంలో శాశ్వతంగా విడిపోవాలని నిశ్చయించుకున్నట్లు తెలిపి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు ఈ దంపతులు. తాజాగా...
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు సంపత్ జె. రామ్(35) సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని సహా నటుడు రాజేశ్ ధృవ తన ఫేస్బుక్లో వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న...
బుల్లితెర నటీనటులు షీన్ దాస్, రోహన్ రాయ్ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. పియా అల్బెలా సీరియల్లో నటించిన వీరిద్దరూ ఏప్రిల్ 22న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కశ్మీర్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వేడుకగా వీరి...
సినీ ఇండస్ట్రీలో రాజ్ కుమార్ గురించి పెద్దగా తెలియని వారు ఉండరు. 30 ఏళ్లుగా వెండితెరపై తనదైన నటనతో మెప్పించారు. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టాలీవుడ్లో జూనియర్ చిరంజీవిగా గుర్తు పొందిన రాజ్...
బుల్లితెర జంట గౌతమ్ రోడ్, పంఖురి అవస్థి త్వరలో పేరెంట్స్ కాబోతున్నారు. మరో మూడు నెలల్లో ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టనున్న బేబీకి స్వాగతం చెప్పేందుకు ఎంతో ఎగ్జయిట్‌గా ఉన్నారీ దంపతులు. పంఖురి అవస్థి గర్భం...
బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ మొదట బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా కూడా రాణించారు. శరద్ 2004లో హిందీ సినిమా హల్ చల్ ద్వారా సినీరంగంలోకి అడుగు...
బాలీవుడ్ జంట ఇషితా దత్తా, వత్సల్ సేత్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను బీటౌన్ కపుల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సముద్ర తీరంలో ఇషితా బేబీ బంప్‌కు వాత్సల్ ఆప్యాయంగా...
ప్రముఖ బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా తండ్రి అయ్యాడు. శుక్రవారం ఆయన భార్య అదితి శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మోహిత్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కూతురు వేలు...
బుల్లితెర నటుడు వివియన్ సేన సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడట. ప్రేయసి నోరన్ అలీతో అతడు ఏడుగులు నడిచాడంటూ ఓ వార్త బీటౌన్‌లో వైరల్‌గా మారింది. వీరు పెళ్లి చేసుకుని కొన్ని రోజులో, నెలలో కాదు...
ప్రముఖ బాలీవుడ్ నటుడు షానవాజ్ ప్రధాన్(56) గుండెపోటుతో మరణించారు. ముంబైలో శుక్రవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో షానవాజ్ ఛాతీలో నొప్పి అంటూ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ను కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే...
బిగ్‌బాస్ హిందీ 13వ సీజన్ కంటెస్టెంట్, బుల్లితెర నటుడు పరాస్ చాబ్రా గుడ్ న్యూస్ చెప్పాడు. కొత్త కారు కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. కార్ల షోరూమ్‌కు వెళ్లిన పరాస్...
అనుపమ సీరియల్ ఫేమ్, బుల్లితెర నటుడు రుషద్ రానా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. క్రియేటర్ డైరెక్టర్ కేటకీ వలవల్కర్ను ఆయన పెళ్లాడారు. బుధవారం ముంబయిలో జరిగిన వేడుకలో పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు హాజరయ్యారు. నూతన వధూవరులకు...
సినిమాలు, సీరియల్స్‌లో కనిపించే తారలు కళ్లముందుకొస్తే ఎలా ఉటుంది? ఒక్క సెల్ఫీ ప్లీజ్.. అంటూ అభిమానులు ఎగబడుతారు. ఎలాగైనా ఫోటో దిగాలన్న ఆరాటంలో ఒకర్నొకరు తోసుకుంటూ మురీ ముందుకొస్తారు. ఈ క్రమంలో నటీనటులు ఇబ్బంది...