ADVERTISEMENT
triple century
ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ యువ బ్యాటర్ సుదిప్ కుమార్ ఘరామీ తృటిలో ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాడు. కష్టాల్లో (43-3) ఉన్న జట్టును గట్టెక్కించి, 299 పరుగుల వద్ద...
భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ హర్జాస్ సింగ్ (Harjas Singh) ఊహకందని రీతిలో బ్యాట్‌తో చెలరేగాడు. కేవలం 141 బంతుల్లోనే 314 పరుగులు సాధించాడు. ఆసీస్ దేశీ క్రికెట్లో భాగంగా యాభై ఓవర్ల...
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. జింబాబ్వేతో జరుగుతున్న...
కౌంటీ క్రికెట్లో ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాటర్, సర్రే ఆటగాడు డామినిక్ సిబ్లీ ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్-1లో భాగంగా డర్హమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిబ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో...
భారత క్రికెట్‌కు మరో చిచ్చరపిడుగు పరిచయమయ్యాడు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 13 ఏళ్ల అయన్ రాజ్ కేవలం 134 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. ఓ డిస్ట్రిక్ట్ లెవెల్...
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బాబ్ కౌపర్ ( Bob Cowper) కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో మెల్బోర్న్లో తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో చాలా ఏళ్లుగా పోరాడుతున్న ఆయన శనివారం తనువు చాలించారు. టెస్టుల్లో ‘తొలి’...
ఇంగ్లండ్ ఆటగాడు టామ్ బాంటన్ కౌంటీ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (సోమర్సెట్) 403 బంతులు ఎదుర్కొని 56 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 371 పరుగులు స్కోర్ చేశాడు...
బెంగళూరు:నగరంలో ఓ స్కూటరిస్టు సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ట్రిపుల్ సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. అయితే ఈ ట్రిపుల్ సెంచరీ క్రికెట్ ఆటలో కొట్టింది కాదు.ట్రాఫిక్ ఉల్లంఘనల్లో సాధించింది.కలసిపాల్య ప్రాంతానికి చెందిన పెరియస్వామి ఏకంగా...
బెంగళూరులోని ఆలుర్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న అండర్-19 మహిళల వన్డే కప్‌లో 14 ఏళ్ల ముంబై అమ్మాయి ట్రిపుల్ సెంచరీ సాధించింది. మేఘాలయాతో జరిగిన మ్యాచ్‌లో ఐరా జాదవ్ 157 బంతుల్లో 42 ఫోర్లు...
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ తృటిలో ట్రిపుల్ సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. బీసీసీఐ ఆథ్వర్యంలో నడిచే కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం...
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 322 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. 29 బౌండరీలు...
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్రూక్ విధ్వంసకర ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు. ముల్తాన్ వికెట్‌పై పాక్ బౌలర్లకు బ్రూక్...
టీమిండియా చైనా మెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌లో కుల్దీప్ మరో ఆరు వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్లో 300...
అండర్-23 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ 2024 ఎడిషన్ తొలి క్వార్టర్ ఫైనల్లో ఉత్తర్‌ప్రదేశ్ ఆటగాడు, చెనై సూపర్ కింగ్స్ ప్లేయర్ సమీర్ రిజ్వి ట్రిపుల్ సెంచరీతో ఇరగదీశాడు. సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో రిజ్వి...
టీమిండియా తరఫున ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసి, భారత్ తరఫున సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ప్రసిద్ధి చెంది, ఆతర్వాత మరో 4 ఇన్నింగ్స్‌లు మాత్రమే...
After Virender Sehwag Only Other Indian To Score Triple Century: అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో శతక్కొట్టిన బ్యాటర్లు కోకొల్లలు. అదే ట్రిపుల్ సెంచరీ సాధించిన వాళ్లు మాత్రం అరుదు...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌ల్లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. రెండు రోజుల లీగ్‌లో భాగంగా కాంకర్డ్ క్రికెట్ క్లబ్, శ్రీశ్యామ్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆరోన్ వర్గీస్...
Ranji Trophy 2022-23- Prithvi Shaw అమిన్‌గావ్ (అస్సాం): జాతీయ జట్టులో పునరాగమనం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న ముంబై యువ క్రికెటర్ పృథ్వీ షా అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన విషయం విదితమే. అస్సాం...
Prithvi Shaw Triple Century- Rare Record: ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ...
Assam vs Mumbai- Prithvi Shaw Triple Century: రంజీ ట్రోఫీ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర పృథ్వీ షా దుమ్ములేపుతున్నాడు. ఈ ముంబై ఆటగాడు అసోంతో మ్యాచ్‌లో ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మలిచాడు...