ADVERTISEMENT
Pakistan vs West Indies
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. అయితే డబ్ల్యూటీసీ పాయింట్ల విషయంలో విండీస్‌పై...
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ టెస్టుల్లో తన పునరాగమానాన్ని ఘనంగా చాటుకున్నాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో షఫీక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 323 బంతుల్లో 15...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ పూర్తి ఆధిపత్యం సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి కేవలం...
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌కు మరోసారి టెస్టు సెంచరీ అందని ద్రాక్షగానే మిగిలింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్ నిర్ణయాత్మక రెండో టెస్టులో అతడు 88 పరుగుల వద్ద రనౌట్‌గా వెనుదిరిగాడు. సెంచరీకి చేరువలో ఉండగా...
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఆజం.. ఈ మ్యాచ్‌లో మాత్రం తన...
వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు పాకిస్తాన్ జట్టులో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తొలి టెస్ట్‌లో 8 వికెట్లతో (రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల ప్రదర్శన) సత్తా చాటినప్పటికీ, రైట్ ఆర్మ్ మీడియం...
ట్రినిడాడ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ మరోసారి ఆపద్బాంధవుడి పాత్రను పోషించాడు. అయితే ఈసారి బౌలర్‌గా కాకుండా బ్యాటర్‌గా తన విలువను ప్రదర్శించాడు. పాక్‌తో జరిగిన తొలి...
వెస్టిండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ వ్యాఖ్యలపై ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ అల్జారీ జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన గురించి అవాస్తవాలు మాట్లాడటం సరికాదని హితవు పలికాడు. అన్నీ తెలిసి కూడా సామీ...
వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో ఓటమిపాలై బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ షాన్ మసూద్ వేలి గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. ట్రినిడాడ్ వేదికగా...
వెస్టిండీస్- పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్టు కరేబియన్ గడ్డపై సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఈ మ్యాచ్ సందర్భంగానే వెస్టిండీస్‌లో తొలిసారి ఒక టెస్టు మ్యాచ్‌లో పేసర్లు అత్యధికంగా నలభై వికెట్లు కూల్చారు...
వెస్టిండీస్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్లు ఖుర్రమ్ షెహ్జాద్, మహ్మద్ అబ్బాస్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రమశిక్షణా...
టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో పాక్ 90 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 211 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్తాన్ కేవలం...
కెప్టెన్లు మారినా పాకిస్తాన్ క్రికెట్ జట్టు రాత మాత్రం మారడం లేదు. పాక్ టెస్టు పగ్గాలను తిరిగి చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే బాబర్ ఆజంకు తీవ్ర నిరాశ ఎదురైంది. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన...
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ తాజా మాజీ కెప్టెన్ షాన్ మసూద్ అద్భుత శతకంతో సత్తా చాటాడు. మూడో రోజు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మసూద్ 163 బంతుల్లో 11 ఫోర్ల...
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం టెస్ట్ కెప్టెన్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేసిన అతడు...
వెస్టిండీస్ క్రికెటర్ జస్టిన్ గ్రీవ్స్ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు సాధించాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్‌లో ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా జస్టిన్ గ్రీవ్స్ రికార్డులకెక్కాడు...
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజం (Babar Azam), మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan)లపై విమర్శల వర్షం కురుస్తోంది. గత కొన్ని నెలలుగా వీరిద్దరి చెత్త ఆట తీరే ఇందుకు కారణం. స్థాయికి తగ్గట్లు...
పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు ఆట తీరు ఏ మాత్రం మారడం లేదు. తాజాగా ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన సిరిస్ డిసైడర్ మూడో వన్డేలో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 295 పరుగుల...
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ‘పనిభారం’ గురించి క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతుంటే.. మరోవైపు.. వెస్టిండీస్ పేస్ సంచలనం జేడన్ సీల్స్ (Jayden Seals) సరికొత్త చరిత్ర సృష్టించాడు...
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో పాకిస్తాన్ (WI vs PAK) ఘోర పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా 202 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తద్వారా కరేబియన్లు 2-1తో సిరీస్ గెలిచి.. 34...
పాకిస్తాన్ పేసర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) అరుదైన ఘనత సాధించాడు. తక్కువ వన్డేల్లోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్ పేరిట ఉన్న...
వెస్టిండీస్ జట్టు తీరమారలేదు. ఇటీవల ఆస్ట్రేలియా, పాకిస్తాన్లకు వరుస టీ20 సిరీస్‌లు కోల్పోయిన కరేబియన్లు.. తాజాగా పాక్‌తో వన్డే సిరీస్‌ను కూడా ఓటమితోనే ఆరంభించారు. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్ పాక్...
స్వదేశంలో పాకిస్తాన్‌తో ఇవాల్టి నుంచి (ఆగస్ట్ 8) ప్రారంభం కాబోయే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు వెస్టిండీస్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కీలక పేసర్ మాథ్యూ ఫోర్డ్ నిన్న...
పాకిస్తాన్‌తో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడా తమ జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా షాయ్ హోప్ వ్యవహరించనున్నాడు...
వెస్టిండీస్‌కు మరోసారి చేదు అనుభవమే మిగిలింది. గత టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతి (WI vs AUS)లో చిత్తుగా ఓడిన విండీస్.. తాజాగా పాకిస్తాన్‌కు కూడా పొట్టి సిరీస్ (WI vs PAK T20Is)ను...
ఫ్లోరిడా వేదికగా పాకిస్తాన్‌తో ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో వెస్టిండీస్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ ఆఖరి బంతికి ఫోర్ కొట్టి తన జట్టును గెలిపించాడు. ఈ...
వెస్టిండీస్ పర్యటనను పాకిస్తాన్ ఘనంగా ఆరంభించింది. ఫ్లోరిడా వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టీ20లో 14 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది...
ఎట్టకేలకు విండీస్ వేదికగా ఆస్ట్రేలియా- వెస్టిండీస్(West Indies Vs Australia) మధ్య ఫ్రాంక్ వొరెల్ ట్రోఫీ(Frank Worrell Trophy) నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఇరుజట్లు కరేబియన్ గడ్డ మీద...
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ స్పిన్నర్లు చెలరేగారు. విండీస్ స్పిన్నర్ల దాటికి పాకిస్తాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే కుప్పకూలింది. జోమెల్ వారికన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మరో...
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో పాకిస్తాన్(Pakistan Vs West Indies) శుభారంభం చేసింది. వరుస విరామాల్లో వికెట్లు కూల్చి పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాకిస్తాన్ బౌలర్ల దెబ్బకు విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా...
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను శనివారం వెల్లడించింది. ఇటీవల సౌతాఫ్రికాలో పర్యటించిన టెస్టు జట్టులో ఏకంగా ఏడు మార్పులు...
వెస్టిండీస్ క్రికెట్ జట్టు 18 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో పర్యటిస్తోంది. చివరిసారిగా 2006లో పాకిస్తాన్లో టెస్టు మ్యాచ్ ఆడిన వెస్టిండీస్... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు సోమవారం ఇస్లామాబాద్‌లో అడుగు పెట్టింది...
వెస్టిండీస్ క్రికెట్ జట్టు 18 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్(Pakistan) పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా విండీస్ ఆతిథ్య పాకిస్తాన్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. వచ్చే ఏడాది...
పాకిస్తాన్ క్రికెట్ నిలకడలేమికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం.. ఓడిపోవాల్సిన మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సాధించడం వారికి అలవాటే. అయితే ఇలాంటివి పురుషుల క్రికెట్లో బాగా చూస్తుంటాం...