ADVERTISEMENT
MOhit sharma
టీమిండియా వెటరన్ పేసర్ మోహిత్ శర్మ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మోహిత్ తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా బుధవారం వెల్లడించాడు. భారత్ తరపున 34 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మోహిత్.. ఐపీఎల్లో...
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. అభిమానులు అతడిని ముద్దుగా ‘కెప్టెన్ కూల్ (Captain Cool)’ అని కూడా పిలుచుకుంటారు. మైదానంలో సంయమనం కోల్పోకుండా.. అనుకున్న ఫలితాన్ని రాబట్టడంలో ధోని దిట్ట. హడావుడి లేకుండా...
పొట్టి ఫార్మాట్ క్రికెట్లో మ్యాచ్‌ల ఫలితం ఎప్పుడూ అనూహ్యంగా ఉంటుంది. ఢిల్లీ కేపిటల్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్ ఈ విషయాన్ని మరో మారు స్పష్టమైంది. సత్తా...
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ఒక స్పెల్(నాలుగు ఓవర్లు)లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మోహిత్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-2024లో భాగంగా...
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. తమ విషయంలో ఎందుకిలా జరిగిందంటూ ఫీల్డ్ అంపైర్‌తో...
IPL 2023 Final CSK Vs GT- Winner CSK: ‘‘ఆఖరి ఓవర్లో మొదటి 3-4 బంతులు అతడు అద్బుతంగా బౌల్ చేశాడు. కానీ ఏంటో అనూహ్యంగా మధ్యలో హార్దిక్ పాండ్యా వచ్చాడు. అతడితో...
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా మరికొద్ది గంటల్లో సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో తలపడనున్నాయి. మరి ఫైనల్లో ఎవరు విజేత అనేది ఆసక్తికరంగా మారింది. సీఎస్కే ఐదోసారి ఛాంపియన్‌గా నిలిచి ముంబై ఇండియన్స్ రికార్డును...
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 పోరులో మోహిత్ శర్మ ఐదు వికెట్లతో చెలరేగాడు. మోహిత్ శర్మ బౌలింగ్...
IPL 2023 GT Vs SRH- Mohammed Shami: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు...
మూడేళ్ల తర్వాత ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చిన మోహిత్ శర్మ అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మోహిత్ శర్మ తాజాగా ఐపీఎల్లో వంద వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. మంగళవారం ఢిల్లీ...
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ప్రయోగం వికటించింది. ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ కల్పించి పించ్ హిట్టర్‌గా మూడో స్థానంలో పంపితే అతను మాత్రం డకౌట్ అయ్యాడు...
గెలిచే దారిలో ఓటమిని పిలవడం అంటే ఇదే! 19 ఓవర్లలో లక్నో స్కోరు 124/3. ఇంకా 7 వికెట్లున్న జట్టు 6 బంతుల్లో 12 పరుగులు చేస్తే చాలు. పైగా తొలి ఓవర్ నుంచి...
From Purple Cap To Net Bowler To IPL Return- Mohit Sharma Comeback Story: ‘‘ ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెడతానా అన్న ఆతురత ఓవైపు.. చాలా ఏళ్ల తర్వాత పునరాగమనం చేస్తున్నా...
మొహాలి: డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఐపీఎల్ టోర్నీలో తమ ఖాతాలో మూడో విజయాన్ని జమ చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్...
టీమిండియా క్రికెటర్ మోహిత్ శర్మ ఐపీఎల్లో మూడేళ్ల తర్వాత తొలి మ్యాచ్ ఆడాడు. అయితే సుధీర్ఘ గ్యాప్ తర్వాత ఆడుతున్న మ్యాచ్‌లో మోహిత్ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం...