ADVERTISEMENT
Film Fare Awards
కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. అల్లు అర్జున్, మమ్ముట్టి, కాజల్, సాయిపల్లవి...
కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలో పుష్ప-2 చిత్రం సత్తా చాటింది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ పరిశ్రమ నుందచి 2024 ఏడాదిలో విడుదలైన సినిమాలకు సంబంధించిన నటీనటులకు తాజాగా అవార్డులు అందజేశారు...
సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక కేరళలో అట్టహాసంగా ప్రారంభమైంది. 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం కొచ్చిలో జరిగింది. ఈ వేడుకల్లో 2024 ఏడాదికి గానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్(పుష్ప-2)...
దక్షిణాది చిత్రసీమలకు సంబంధించిన ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2026 ప్రకటన వచ్చేసింది. అవార్డ్ రేసులో ఉన్న నటీనటుల లిస్ట్‌తో పాటు చిత్రాలను కూడా ప్రకటించారు. కేరళ టూరిజం భాగస్వామ్యంతో ఫిబ్రవరి 21న ఈ వేడుకు జరగనుంది...
ఇటీవల ప్రకటించిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో చిన్న సినిమా లపత్తా లేడీస్ అరుదైన ఘనత సాధించింది. ఈ మూవీ ఏకంగా 12 విభాగాల్లో అవార్డ్స్ దక్కించుకుంది. ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్...
బాలీవుడ్ హీరో, బిగ్‌బీ తనయుడు అభిషేక్ బచ్చన్ ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్నారు. 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో తొలిసారి ఉత్తమ నటుడి అవార్డును దక్కించుకున్నారు. గతేడాది విడుదలైన 'ఐ వాంట్ టు టాక్' చిత్రానికి గానూ...
హీరోయిన్ అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ ఈ ఏడాదిలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ ఆలయంలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు. అయితే తాజాగా తనకు కాబోయే భర్తకు...
69వ ఫిలింఫేర్ సౌత్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం జరిగింది. ప్రతిభావంతులైన నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్స్‌ను పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి సౌత్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. తమిళంలో చిత్త (తెలుగులో చిన్నా)...
నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని తండేల్ టీమ్ ఘనంగా సత్కరించింది. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు చందూ మొండేటి తనతో కేక్ కట్ చేయించి తినిపించారు. ఈ సందర్భంగా సెట్లోని వారంతా ఆరు సింబల్స్...
మలయాళీ బ్యూటీ సాయి పల్లవి టాలెంట్‌కు సినీ అభిమానులు ఫిదా అవుతారు. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఆమె స్టార్‌గా ఎదిగింది. మర్ పాత్రల కన్నా కథలో బలం ఉన్న పాత్రలనే ఎంపిక...
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ...
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. 2017లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డితో విజయ్ జీవితం మారిపోయింది. అందులో ఆయన నటనకు గుర్తింపుగా ఫిల్మ్‌ఫేర్‌లో...