ADVERTISEMENT
Duck
బాల్యంలో చదువుకున్న ‘బంగారు బాతు గుడ్డు’ కథ గుర్తుందా. చైనాలోని ఒక వ్యక్తికి ఎదురైన అనుభవం గురించి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా మరోసారి గుర్తు రాక మానదు. అసలు స్టోరీ ఏంటీ అంటే. చైనాకు...
టీమిండియా యువ ఆటగాడు సాయిసుదర్శన్ తన టెస్టు కెరీర్‌ను పేలవంగా ఆరభించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం చేసిన సుదర్శన్ తీవ్ర నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 బంతులు ఎదుర్కొన్న...
విశ్వామిత్రుడి కారణంగా హరిశ్చంద్రుడు రాజ్యభ్రష్టుడై అష్టకష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడినా సత్యసంధతను వదులుకోని హరిశ్చంద్రుడిని చూసి దేవతలు నివ్వెరపోయారు. ఆయనను స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. ధర్మప్రభువైన హరిశ్చంద్రుడు దేవతల కోరికను వెంటనే మన్నించలేదు...
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఘోర వైఫల్యం కొనసాగుతుంది. శనివారం సీఎస్కేతో మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ అయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రోహిత్ డకౌట్ గాకా.. గత...
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. రిషి ధావన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో...
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్ కెరీర్లో బట్లర్‌కు ఇది రెండో డకౌట్ మాత్రమే కావడం విశేషం. తొలి డకౌట్ అతని...
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 12, 7 పరుగులు చేసిన పృథ్వీ పెద్దగా ఆకట్టుకోలేదు...
కేకేఆర్ బ్యాటర్ మణిదీప్ సింగ్ డకౌట్ల విషయంలో చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా మణిదీప్ సింగ్ నిలిచాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో డేవిడ్ విల్లే బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన...
టీమిండియా వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేయగానే అభిమానులు పొగడ్తల వర్షం కురిపించారు. అలా వన్డే సిరీస్ ముగిసి ఇలా టి20 సిరీస్ ప్రారంభం కాగానే భారత్ ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్లో ఆటగాళ్లకు...